సెక్రటేరియట్ వద్ద కారు పల్టీలు కొట్టి బీభత్సం (ఫొటో)

Published : Nov 08, 2018, 08:32 AM IST
సెక్రటేరియట్ వద్ద కారు పల్టీలు కొట్టి బీభత్సం (ఫొటో)

సారాంశం

హైదరాబాదులోని సచివాలయం సమీపంలో ఓ కారు పల్టీలు కొట్టి, బీభత్సం సృష్టించింది. అది మారుతీ రిట్జ్ కారు. మద్యం తాగి నడపడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్: హైదరాబాదులోని సచివాలయం సమీపంలో ఓ కారు పల్టీలు కొట్టి, బీభత్సం సృష్టించింది. అది మారుతీ రిట్జ్ కారు. మద్యం తాగి నడపడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. 

మారుతీ రిట్జ్ కారును అతివేగంగా నడిపి చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అందులో హైదరాబాద్ కోఠికి చెందిన ముగ్గురు  యువకులు ఉన్నారు. మద్యం సేవించి కారును  అతివేగంగా  నడపడం వల్లనే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు నిర్ధారించారు.

PREV
click me!

Recommended Stories

వరల్డ్‌స్కిల్స్ పోటీల్లో తెలంగాణ యువత సత్తా.. షాంఘై వేదికగా మెరిసిన ప్రతిభ
Sathya sai: సత్యసాయి గ్రామానికి 50 ఏళ్లు.. ఐదు దశాబ్దాల సేవా ప్రయాణం