: టీజేఎస్ చీఫ్ కోదండరామ్‌ను ఢిల్లీకి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. శుక్రవారం నాడు కోదండరామ్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.
హైదరాబాద్: టీజేఎస్ చీఫ్ కోదండరామ్‌ను ఢిల్లీకి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. శుక్రవారం నాడు కోదండరామ్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.
ప్రజా కూటమి( మహకూటమి)లోని సీపీఐ, టీజేఎస్, టీడీపీలకు 25 సీట్లను కేటాయించేందుకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.టీడీపీకి 14, టీజేఎస్ కు8, సీపీఐకు మూడు సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. మరో వైపు తెలంగాణ ఇంటి పార్టీ కూడ ఈ కూటమిలో చేరింది.దీంతో ఆ పార్టీకి కూడ ఒక్క సీటును కేటాయించే అవకాశం లేకపోలేదు.
టీజేఎస్ కు నాలుగు రోజుల క్రితం 11 సీట్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ జాబితాలోని స్టేషన్‌ఘన్‌పూర్ , ఆసిపాబాద్ స్థానాల్లో స్నేహాపూర్వక పోటీ చేద్దామని కాంగ్రెస్ ప్రతిపాదించింది.
కానీ ఈ విషయమై మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు కోదండరామ్ కు అందుబాటులో లేరు. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం గురువారం సాయంత్రం ముగిసింది.ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ నేతలు దుబాయ్‌కు వెళ్లనున్నారు. దుబాయ్ నుండి హైద్రాబాద్‌కు శుక్రవారం నాడు తిరిగి వస్తారు.
శుక్రవారం నాడు ఢిల్లీకి రావాలని కోదండరామ్ కు ఎఐసీసీ వర్గాల నుండి ఆహ్వానం అందింది. అయితే కుంతియా శుక్రవారం నాడు ఢిల్లీలో అందుబాటులో ఉంటారా.. లేదా అనేది స్పష్టం కావాల్సి ఉంది. ఒకవేళ కుంతియాతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుక్రవారం రాత్రికి హైద్రాబాద్ కు చేరుకొంటే టీజేఎస్, సీపీఐ నేతలతో చర్చించే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు
సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్
టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్
కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?
కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...
ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్
కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన
పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు
ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్
నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్
రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌కు స్వల్ప ఊరట
సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు
ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14
ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో
కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్, సీపీఐకి కాంగ్రెస్ షాక్
ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి
ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు
హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం
టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు
టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే
కోదండరామ్‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్
మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు
మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?
మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ
మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్
మహా కొలిమి: కోదండరామ్ కొర్రీలు
నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్
మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక
మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి
వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్
కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్ కరుణించేనా?