అర్జున్ ని అరెస్ట్ చేయాలి.. లేకపోతే!

By Udayavani DhuliFirst Published Oct 30, 2018, 12:24 PM IST
Highlights

సీనియర్ హీరో అర్జున్ పై నటి శ్రుతి హరిహరన్ లైంగిక ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో సినీ పెద్దలు కల్పించుకొని సమస్యని  పరిష్కరించడానికి ప్రయత్నించినా.. ఉపయోగం లేకుండా పోయింది. ఇద్దరూ కూడా లీగల్ గా ఈ విషయంపై పోరాడాలని నిర్ణయించుకున్నారు. 

సీనియర్ హీరో అర్జున్ పై నటి శ్రుతి హరిహరన్ లైంగిక ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో సినీ పెద్దలు కల్పించుకొని సమస్యని 
పరిష్కరించడానికి ప్రయత్నించినా.. ఉపయోగం లేకుండా పోయింది. 

ఇద్దరూ కూడా లీగల్ గా ఈ విషయంపై పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఒకరిపై ఒకరు కేసులు వేసుకున్నారు. అర్జున్ పై శనివారం నాడు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో శ్రుతి ఫిర్యాదు చేసింది.

ఈ క్రమంలో శ్రుతి తరఫు న్యాయవాది అనంతనాయాక్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి శ్రుతి ఫిర్యాదు ఆధారంగా అర్జున్ ని అరెస్ట్ చేయాలని కోరారు. అర్జున్ బయటే ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అన్నారు.

అర్జున్ ని అరెస్ట్ చేయకపోతే విచారణ పారదర్శకంగా జరిగే అవకాశం ఉందని అన్నారు. అర్జున్.. శ్రుతిపై వేసిన పరువు నష్టం దావా కేసు విచారణ సోమవారం  జరిగింది. విచారణ జరుగుతున్న సమయంలో శ్రుతి తరఫు న్యాయవాది అర్జున్ ని అరెస్ట్ చేయాలని న్యాయమూర్తిని కోరారు. 

ఇవి కూడా చదవండి..

స్టార్ హీరోపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

హీరో అర్జున్ పై కేసులో శ్రుతి రహస్యం బట్టబయలు!

అర్జున్ పై పోలీస్ కేసు,చిన్మయికి ప్రేరణ ఇస్తుందా

మీటూ సెగ: టాలీవుడ్ సీనియర్ హీరో పేరు బయటకు రానుందా?

సూపర్ స్టార్లంతా ఏమైపోయారు..? హీరోయిన్ ఫైర్!

సంజన క్షమాపణలు చెప్పాలి.. లేదంటే: దర్శకుడి ఫైర్!

నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. బాంబ్ పేల్చిన శ్రుతి! 

#మీటూ.. ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు: అమలాపాల్

దుస్తులు తొలగించి, ఛాతీపై క్రీమ్ రాశాడు.. నటి కామెంట్స్!

నాపై అత్యాచారయత్నం జరిగింది.. స్టార్ హీరోయిన్ తల్లి!

పక్కలోకెళ్లినప్పుడు 'మీటూ' ఏమైంది..? హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

చాలా సార్లు అర్జున్ నన్ను రక్షించాడు.. సీనియర్ నటి ఖుష్బూ!

రెహ్మాన్ పేరు వాడుకొని సింగర్స్ ని ట్రాప్ చేశారు.. రెహ్మాన్ సోదరి!

లైంగిక ఆరోపణల్లో వారి పేర్లు విని షాక్ అయ్యా.. ఏఆర్ రెహ్మాన్!

ఆ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా.. పవన్ ఐటెం గర్ల్!

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు

click me!