Top 10 Test Cricket Spinners: టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 10 స్పిన్నర్ల జాబితాలో శ్రీలంక లెజెండరీ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ టాప్ లో ఉన్నారు. ఈ లిస్టులో నలుగురు భారతీయులు కూడా చోటు దక్కించుకున్నారు.
- Home
- National
- Top 10 Test Cricket Spinners - టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 స్పిన్నర్లు ఎవరు?
Top 10 Test Cricket Spinners - టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 స్పిన్నర్లు ఎవరు?

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
Telugu news live updatesTop 10 Test Cricket Spinners - టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 స్పిన్నర్లు ఎవరు?
Telugu news live updatesSignature Change Legal Validity - సంతకం ఎప్పుడూ ఒకే విధంగా పెట్టడం లేదా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే !
Signature Change Legal Validity: సంతకం మారితే అది చట్టపరంగా చెల్లుబాటు అవుతుందా? అన్ని చోట్ల సంతకాలు ఒకే విధంగా కాకుండా మార్చి పెడితే ఏమవుతుంది? భారత చట్టాలు ఏం చెబుతున్నాయి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live updatesHyderabad - డీఫెన్స్ రంగంలో హైదరాబాద్ స్టార్టప్‌ల సంచలనం.. భారత తొలి స్టెల్త్ డ్రోన్లు ఇక్కడి నుంచే.. !
Hyderabad: హైదరాబాద్‌కి చెందిన వీరా డైనమిక్స్, బిన్‌ఫోర్డ్ ల్యాబ్స్ కలిసి దేశీయంగా తొలి స్టెల్త్ డ్రోన్లను అభివృద్ధి చేస్తున్నాయి. సాయుధ దళాల కోసం భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ స్టెల్త్ డ్రోన్‌లను కలిసి అభివృద్ధి చేస్తున్నాయి.
Telugu news live updatesTeam India - స్టార్ ప్లేయర్ కు షాక్.. 4వ టెస్టుకు ముందు భారత జట్టులో భారీ మార్పులు.. ఇంగ్లాండ్ పై గెలిచేనా?
Team India: లార్డ్స్ టెస్టులో ఓటమి తర్వాత టీమిండియా కీలక మార్పులకు సిద్ధమైంది. ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్ట్‌లో కొత్త కాంబినేషన్‌తో బరిలోకి దిగనుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live updatesతెలుగు రైతులకు బంపరాఫర్.. రూ.10 కోట్ల లోన్ ఆఫర్.. ఎలా అప్లై చేయాలో తెలుసా?
తెలుగు రైతులకు కేంద్ర ప్రభుత్వం అద్భుత అవకాశం కల్పిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.10 కోట్ల వరకు వడ్డీలేకుండా రుణాలు అందించేందుకు సిద్దమయ్యింది. ఇందుకోసం ఏం చేయాలో తెలుసా?
Telugu news live updatesiPhone 17 Series - అదిరే ఫీచర్లతో ఐఫోన్ 17 సిరీస్.. ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది?
iPhone 17 Series: ఐఫోన్ 17, ఎయిర్, ప్రో, ప్రో మాక్స్ మోడళ్ల పై క్రేజీ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే మార్కెట్ లోకి రానున్న ఐఫోన్ 17 సిరీస్ ధరలు, ఫీచర్లు, కెమెరా, డిజైన్ లీక్ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live updatesBengaluru Stampede - బెంగళూరు తొక్కిసలాటకు ఆర్సీబీనే కారణం.. కర్నాటక సర్కారు రిపోర్టు
Bengaluru Stampede: ఆర్సీబీ ముందస్తు అనుమతులు లేకుండానే విజయోత్సవ ర్యాలీ నిర్వహించడంతో చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. 11 మంది మృతి చెందారు. ఆర్సీబీపై క్రిమినల్ చర్యలతో పాటు పలు కీలక విషయాలను కర్నాటక సర్కార్ తన నివేదికలో పేర్కొంది.
Telugu news live updatesColleges Bandh - ఆంధ్ర ప్రదేశ్ లో విద్యాసంస్థల బంద్... ఒక్కరోజు కాదు రెండ్రోజులు సెలవే
ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ కాలేజీలు బంద్ కు పిలుపునిచ్చాయి యాజమాన్యాలు. డ్యూయల్ మేజర్ డిగ్రీ విధానం అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జులై 21న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలను మూసేయాలని నిర్ణయించాయి.
Telugu news live updatesGold price - తులం బంగారం రూ. 60 వేలు కానుందా.? నిపుణులు చెబుతోన్న కారణాలు ఏంటంటే
బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పెరగడమే తప్ప తగ్గడం లేదంటూ గోల్డ్ ధరలు దూసుకుపోతున్నాయి. తులం బంగారం ధర మళ్లీ రూ. లక్షకు చేరవవుతోన్న తరుణంలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది .
Telugu news live updatesVirat Kohli - క్రికెట్ చరిత్రలో ఒకేఒక్కడు.. మరో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
Virat Kohli: టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా విరాట్ కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొడుతున్నాడు. ఐసీసీ ర్యాకింగ్స్ విషయంలో క్రికెట్ చరిత్రలో తొలి ప్లేయర్ గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
Telugu news live updatesIndia - ఇండియన్ ఆర్మీలోకి ‘సింహం’ వస్తోంది.. ఇక శత్రువులకు దబిడి దిబిడే. ఏషియా నెట్ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ
మేకిన్ ఇండియా నినాదం కేవలం పారిశ్రామిక రంగానికి మాత్రేమ పనిమితం కాకుండా రక్షణ రంగానికి కూడా విస్తరిస్తోంది. ఇండియన్ ఆర్మీలో అధునాతన ఆయుధాలను భారత్‌లోనే తయారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇండియన్ ఆర్మీలోకి కొత్త ఆయుధం రానుంది.
Telugu news live updatesఐటీ ఉద్యోగుల కంటే డెలివరీ భాయ్స్ కే ఎక్కువ జీతాలు... ఎవరికెంత వస్తుందో తెలుసా?
ఐటీ రంగం అంటే హై సాలరీలు, హై లైఫ్ అనుకునే రోజులు అయిపోయాయి... ఇప్పుడు వీరికంటే డెలివరీ భాయ్స్ ఎక్కువ సంపాదిస్తున్నారు. ఓసారి వీరిద్దరి సంపాదనను పోల్చిచూద్దాం.
Telugu news live updatesPraggnanandhaa - చెస్ వరల్డ్ నెం.1 కార్ల్‌సన్‌ను ఓడించిన భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద
Praggnanandhaa: లాస్ వెగాస్ గ్రాండ్ స్లామ్ టూర్ లో ఆర్. ప్రజ్ఞానంద చెస్ వరల్డ్ నెం.1 మాగ్నస్ కార్ల్‌సన్‌పై అద్భుత విజయం సాధించాడు.
Telugu news live updatesNon Veg Milk - నాన్ వెజ్ మిల్క్ అంటే ఏంటి.? అమెరికా, భారత్ వాణిజ్యానికి ఇది ఎలా బ్రేక్ వేసింది.
భారతదేశం, అమెరికా మధ్య జరుగుతున్న తాజా వాణిజ్య చర్చలు “నాన్ వెజ్ మిల్క్” కారణంగా నిలిచిపోయాయి. పాలను మాంసాహారంగా పరిగణించే దృష్టికోణం వల్ల ఈ వివాదం ఏర్పడింది. భారత ప్రభుత్వం అమెరికా పాల దిగుమతులను తిరస్కరించడంతో ఇప్పడీ అంశం చర్చగా మారింది.
Telugu news live updatesTVS, PVR, MRF, Amul, Paytm .. ఈ టాప్ 5 ఇండియన్ కంపెనీల అసలుపేర్లేంటో తెలుసా?
టివిఎస్, పేటిఎం, అమూల్, ఎంఆర్ఎఫ్, పివిఆర్ వంటి ప్రముఖ కంపెనీలు మన నిత్యజీవితంలో భాగమైపోయాయి. అయితే ఈ పేర్లు ఆ కంపనీల షార్ట్ ఫామ్‌లే అట... మరి వాటి అసలు పేర్లేంటో తెలుసా?
Telugu news live updatesMarriage leave - కొత్త జంటలకు పండగే.. పెళ్లి చేసుకుంటే 10 రోజులు వేతనంతో కూడిన సెలవులు. ప్రభుత్వం కీలక నిర్ణయం.
ప్రతీ వ్యక్తి జీవితంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అందుకే పెళ్లిని సంతోషంగా జరుపుకోవాలని భావిస్తారు. మరి వివాహానికి వేతనంతో కూడిన సెలవులు ఉంటే ఎలా ఉంటుంది.? అది కూడా ప్రభుత్వం ప్రకటిస్తే. భలే ఉంటుంది కదూ!
Telugu news live updatesPassport - భారతదేశంలో ఎంత మంది దగ్గర పాస్‌పోర్ట్ లేదో తెలుసా.? నెంబర్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఇతర దేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా పాస్‌పోర్ట్ ఉండాలనే విషయం తెలిసిందే. అయితే భారత్‌లో ఎంత మంది దగ్గర పాస్‌పోర్ట్ ఉందో తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే గణంకాలు అలా ఉన్నాయి మరి. వివరాల్లోకి వెళితే..
Telugu news live updatesIsrael Syria conflict - సిరియాపై విరుచుకపడ్డ ఇజ్రాయెల్.. అసలీ రెండు దేశాల మధ్య గొడవ ఏంటంటే.?
మొన్నటి వరకు ఇరాన్‌తో యుద్ధం చేసిన ఇజ్రాయెల్ ఆ తర్వాత శాంతి ఒప్పందంతో భాగంగా యుద్ధాన్ని విరమించింది. అయితే ఇప్పుడు తాజాగా సిరియాపై దాడి చేసింది. ఇంతకీ ఈ రెండు దేశాల మధ్య ఘర్షణకు అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live updatesNara Chandrababu Naidu - సన్నకారు రైతుబిడ్డ నుండి సంపన్న సీఎం... చంద్రబాబుకు ఎలా సాధ్యమయ్యింది?
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ నాయకుడే కాదు, దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి కూడా. రెండెకరాల రైతు బిడ్డ ఈ స్థాయికి ఎలా ఎదిగారో తెలుసా…? స్పూర్తిదాయకమైన ఆయన సక్సెస్ స్టోరీ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Telugu news live updatesEarthquake - భూకంపం ధాటికి కార్లు, ఇల్లు ఎలా ఊగిపోయాయో చూడండి.. షాకింగ్ వీడియో
భారీ భూకంపం ధాటికి అలాస్కా ఊగిపోయింది. బుధవారం అలాస్కా దక్షిణ ద్వీపకల్పంలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.3గా నమోదైంది. అయితే ఈ భూకంపానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.