Malayalam
Newsable
Kannada
Telugu
Tamil
Bangla
Hindi
Marathi
mynation
Facebook
Twitter
whatsapp
YT video
insta
తాజా వార్తలు
ఎంటర్టైన్మెంట్
క్రికెట్
జీవనశైలి
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
బిజినెస్
జ్యోతిష్యం
KEA 2025
Home
ప్రపంచం
ప్రపంచం
Explore the vastness of the World! ప్రపంచంలోని విశేషాలు, సంస్కృతులు, రాజకీయ భౌగోళిక పరిస్థితులు, ప్రధాన సంఘటనల గురించి ఇక్కడ తెలుసుకోండి.
All
277 NEWS
105 PHOTOS
1 VIDEO
18 WEBSTORIESS
457 Stories
Starlink : భారత్ లో స్టార్ లింక్ సేవలు ... నెలవారి ప్లాన్స్ ధరలు, ఇంటర్నెట్ స్పీడ్ ఎలా ఉండనున్నాయో తెలుసా?
Jul 05 2025, 10:42 AM IST
ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్‌లింక్ భారత్‌లో సేవలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. కాబట్టి దీని ధరలు, ఇంటర్నెట్ స్పీడ్, సబ్స్క్రిప్షన్ ప్లాన్లు, ఇతర సేవలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
Shubman Gill - ఎడ్జ్‌బాస్టన్‌లో మరో సెంచరీ.. శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర
Jul 05 2025, 07:14 AM IST
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
Trapit Bansal: రూ. 800 కోట్ల బోనస్‌తో ఉద్యోగం.. ఏం పని చేస్తావు సామీ..
Jul 04 2025, 02:39 PM IST
సాధారణంగా కోటి రూపాయల ప్యాకేజీ అంటేనే వామ్మో అనుకుంటాం. అలాంటిది ఓ ఉద్యోగికి మాత్రం ఏకంగా రూ. 800 కోట్ల బోనస్‌తో ఉద్యోగం లభించింది. ఇంతకీ అతను ఎవరు.? ఆయనకు ఉద్యోగం ఇచ్చిన సంస్థ ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Mosquito drone: పెద్ద స్కెచ్చే... మస్కిటో డ్రోన్లను తీసుకొచ్చిన చైనా. వీటితో ఏం చేయనున్నారంటే.
Jul 03 2025, 12:37 PM IST
టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న చైనా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మస్కిటో డ్రోన్‌ను రూపొందించింది. ఇంతకీ ఏంటీ డ్రోన్.? వీటి ఉపయోగం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం.
Smallest country: ప్రపంచంలో అత్యంత చిన్న దేశం.. ఇక్కడ నివసించేంది ముగ్గురు మాత్రమే. ఎక్కడో తెలుసా.?
Jul 03 2025, 10:21 AM IST
ప్రపంచంలో అత్యంత చిన్న దేశం ఏంటన్న ప్రశ్నలకు ఠక్కున చెప్పే సమాధానం వాటికన్ సిటీ. అయితే దీనికంటే చిన్న దేశం మరోటి ఉందని మీకు తెలుసా.? ఈ దేశ జనాభా కేవలం ముగ్గురు అంటే ముగ్గురే. ఇంతకీ ఏంటా దేశం.? ఎక్కడ ఉంది.? ఇప్పుడు తెలుసుకుందాం.
గంటలో 3 లక్షల బుకింగ్స్.. ఈ ఎలక్ట్రిక్ కార్ కోసం ఎగబడుతోన్న జనాలు. అంతలా ఏముందబ్బా?
Jul 01 2025, 02:56 PM IST
xiaomi yu7: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమి ఇటీవల మార్కెట్లోకి కొత్త కారును తీసుకొచ్చింది. షావోమీ వైయూ7 పేరుతో తీసుకొచ్చిన ఈ కారుకు చైనాలో ఓ రేంజ్లో డిమాండ్ ఉంది. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆ విషయంలో చైనా కంటే ఇండియానే నంబర్ వన్.. ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా దిగదుడుపే..
Jun 30 2025, 08:58 PM IST
మన దేశానికి సరిహద్దుగా ఉన్న దేశాల్లో ఒకటైన చైనా ఇప్పటి వరకు ఒక విషయంలో మాత్రం ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇండియా ఆ స్థానాన్ని కైవసం చేసుకొని ప్రపంచంలోని ఇతర దేశాలను కూడా వెనక్కు నెట్టింది. ఏ విషయంలో ఇండియాలో టాప్ లో ఉందో ఇప్పుడు చూద్దాం.
Telugu news live updates: Amazon Prime Day 2025 - అమెజాన్ ప్రైమ్ డే లో iPhone 15, Galaxy S24 Ultra, OnePlus 13S పై బిగ్ డిస్కౌంట్లు
Jun 29 2025, 06:55 AM IST
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ అంశాలు, సినిమా వార్తలు, లైఫ్ స్టైల్ సంబంధిత కథనాలు, క్రికెట్ వార్తలు అన్ని ఒకే చోట, ఎప్పటికప్పుడు లైప్ అప్డేట్స్ ఇక్కడ చూడండి..
Telugu news live updates: వైఎస్ జగన్ తిరిగి కాంగ్రెస్ గూటికి రావాల్సిందే - వైఎస్ షర్మిల
Jun 27 2025, 06:32 AM IST
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ అంశాలు, సినిమా వార్తలు, లైఫ్ స్టైల్ సంబంధిత కథనాలు, క్రికెట్ వార్తలు అన్ని ఒకే చోట, ఎప్పటికప్పుడు లైప్ అప్డేట్స్ ఇక్కడ చూడండి..
Iran israel conflict: ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడా.? యుద్ధం ఆగినా ఇంకా వెలుగులోకి ఎందుకు రావడం లేదు.?
Jun 26 2025, 02:15 PM IST
ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య జరిగిన యుద్ధం యావత్ ప్రపంచాన్ని షాక్‌కి గురి చేసిన విషయం తెలిసిందే. ఇరాన్‌లోని అణు కేంద్రాలపై అమెరికా దాడి చేసిన తర్వాత ఈ యుద్ధానికి ముగింపు పడింది. అయితే ఇప్పుడు ఓ ఆసక్తికరమైన ప్రశ్న తెరపైకి వచ్చింది.
< previous
1
2
3
4
5
6
7
8
9
10
...
43
44
45
next >
Top Stories