దర్శకధీరుడు రాజమౌళి.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో భారీ మల్టీస్టారర్ ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొంది. కథ ప్రకారం సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు అవకాశం ఉందట.

అందులో ఇద్దరు ఇక్కడి అమ్మాయిలు కాగా ఒక హీరోయిన్ గా మాత్రం విదేశీ అమ్మాయిని తీసుకోబోతున్నారని సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికని తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 'ఛలో' చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన రష్మిక 'గీత గోవిందం' సినిమాతో సక్సెస్ అందుకుంది.

'దేవదాస్' సినిమాలో కూడా అలరించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు రాజమౌళి దృష్టి రష్మిక మీద  పడిందని  అంటున్నారు. రామ్ చరణ్ పక్కన రష్మిక ఎలా ఉంటుందా..? అనే ఆలోచనలు మొదలయ్యాయి. అయితే దీనిపై ఎలాంటి అధికార ప్రకటన లేదు.

చిత్రబృందం నుండి లీకైన విషయాల్లో ఇది కూడా ఒకటి. ఇక ఈ సినిమా షూటింగ్ ఈ నెల 19 నుండి మొదలుపెట్టనున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో మొదటి షెడ్యూల్ జరగనుంది. ఈ సినిమాలో గనుక రష్మికకి ఛాన్స్ వస్తే ఇక కెరీర్ పరంగా వెనుతిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు!

ఇవి కూడా చదవండి..

హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

RRRలకు రెమ్యూనరేషన్ లేదు..నిర్మాత హ్యాపీ!

RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?

#RRR: తారక్ చరణ్.. దొంగా - పోలీస్!

మల్టీస్టారర్ గురించి షాకిచ్చిన చరణ్

షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?