టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరక్కుతున్న చిత్రాల్లో ఎన్టీఆర్ బయోపిక్ ఒకటి. బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ షూటింగ్ తో బిజీగా ఉంది. బాలయ్య రెగ్యులర్స్ షెడ్యూల్స్ లో పాల్గొంటున్నారు. 

ఇకపోతే దీపావళి సందర్బంగా చిత్ర యూనిట్ ఓక పోస్టర్ ని రిలీజ్ చేస్తూ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది. రిలీజ్ చేసిన ఫొటో కూడా ఒక ట్రెండ్ సెట్ చేసిన సినిమాకు సంబందించినది కావడం విశేషం. గుండమ్మ కథ సినిమాను ఇప్పటికి కూడా ఎవరు మర్చిపోలేరు. అందులో సావిత్రి - ఎన్టీఆర్ కాంబో సినిమాలో ఒక స్పెషల్ ఎట్రాక్షన్. 

ముఖ్యంగా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అనే పాట ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఆ పాటను క్రిష్ టీమ్ ఇటీవల చిత్రీకరించింది. సావిత్రి పాత్రలో నిత్యా మీనన్ నటిస్తోంది. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక జనవరి 9న మొదటి భాగం కథానాయకుడిని రిలీజ్ చేస్తుండగా 24న మహానాయకుడు సెకండ్ పార్ట్ ని రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత వార్తలు.. 

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

ఎన్టీఆర్ పిక్ వైరల్.. రిక్షా తొక్కిన బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్.. అచ్చం శ్రీదేవిలానే!

ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ గెటప్!

ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!

పిక్ టాక్: ఎన్టీఆర్ తో నందమూరి హరికృష్ణ