Asianet News TeluguAsianet News Telugu

బ్రేకింగ్: ఎన్టీఆర్ ‘కథానాయకుడు’కు స్పెషల్ షో లు లేవు

నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో క్రిష్ దర్శకత్వంలో మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఆయన బయోపిక్ పార్ట్స్ లో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’జనవరి 9న విడుదల కానున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి   చేసుకుని ‘యు’ సర్టిఫికెట్‌ని పొందింది. 

No special shows for NTR Biopic in Telangana
Author
Hyderabad, First Published Jan 5, 2019, 11:53 AM IST

నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో క్రిష్ దర్శకత్వంలో మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఆయన బయోపిక్ పార్ట్స్ లో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’జనవరి 9న విడుదల కానున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి   చేసుకుని ‘యు’ సర్టిఫికెట్‌ని పొందింది. 

ఎలాంటి సెన్సార్ కట్స్ లేకుండా 2 గంటల యాభై నిమిషాల నిడివితో చిత్రం జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.  ఈ నేపధ్యంలో చిత్రం రిలీజ్ కోసం అభిమానులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ షోలకు సిద్దపడుతున్నారు. అయితే ఈ చిత్రానికి తెలంగాణాలో స్పెషల్ షోలు లేవని తేలిపోయింది. 

బాలయ్య వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణికి కేసీఆర్ గవర్నమెంట్ స్పెషల్ బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చింది. అయితే ఈ సారి అవకాశం లేదు. అన్ని సినిమాలు లాగే ఈ సినిమాని రోజుకు నాలుగు షోలు మాత్రమే వేసుకోవాలి.  ఏ విధమైన ప్రీమియర్ షోలు, పెయిడ్ ప్రివ్యూలు లేవు. అభిమానులను అదుపు చేయలేకపోవడం, అనవసరమైన ట్రాఫిక్ ఇష్యూలు వస్తుండడంతో బెనిఫిట్ షోల ప్రస్తావన రానివ్వడం లేదు. ఈ మధ్యకాలంలో విడుదలైన చాలా సినిమాలకు తెలంగాణా రాష్ట్రంలో స్పెషల్ షో పర్మిషన్ దొరకలేదు.

అయితే ఆంధ్రాలో మాత్రం ఉదయం 5 గంటల షోలు ఉన్నాయి. అలాగే జనవరి 8న యుఎస్ లో ప్రీమియర్ షోలు పడనున్నాయి.  ఇక ఇప్పటికే కథానాయకుడు ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈబయోపిక్ లో రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను పిబ్రవరి 7న విడుదల చేయనున్నారు.

 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?

తెలుగు వాడి దెబ్బేంటో చూపించాల్సిన అవసరముంది.. బాలకృష్ణ కామెంట్స్!

బాబాయ్ లో తాతగారిని చూసుకున్నా: ఎన్టీఆర్

అది బాలయ్యకే సాధ్యం: కళ్యాణ్ రామ్

ప్రతివాడు జీవితచరిత్రలు రాసుకుంటామంటే కుదరదు: బ్రహ్మానందం!

ఎన్టీఆర్ బయోపిక్ 12సార్లు చూస్తా.. దర్శకేంద్రుడి వాగ్దానం!

భల్లాలదేవుడి తరువాత ఈ పాత్ర ఊహించలేదు: రానా దగ్గుబాటి!

'ఎన్టీఆర్' ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యాను.. విద్యాబాలన్!

నందమూరి వంశానికి లంచం అనే పదం తెలియదు: మోహన్ బాబు!

'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్..!

లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!

'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!

'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!

ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?

Follow Us:
Download App:
  • android
  • ios