దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్.. ఎన్టీఆర్ బయోపిక్ ని రూపొందించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది.

ఇప్పటికే ఈ సినిమాను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చూసి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తాజాగా నారా లోకేష్ సతీసమేతంగా ఈ సినిమాను వీక్షించారు. సినిమా థియేటర్ వద్ద ప్రజలతో మాట్లాడుతూ.. అడిగిన వారితో సేల్ఫీలు దిగుతూ సందడి చేశారు.

అనంతరం ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తన తాతగారే మళ్లీ వచ్చి నటించారేమోనని అనిపించేలా బాలయ్య నటించారంటూ నారా లోకేష్ అన్నారు. బాలయ్య మామయ్య అధ్బుతంగా నటించారని చెప్పుకొచ్చారు.

ఈ చిత్రం ద్వారా ప్రజా సంక్షేమంలోనే వారి జీవితాన్ని గడిపిన విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి గురించి మాకు, మా తరువాత తరాలకు తెలిసేలా గొప్ప కానుక ఇచ్చారని అన్నారు. డైరెక్టర్ క్రిష్, విద్యాబాలన్, సుమంత్, రానా, మండలి బుద్ధ ప్రసాద్ లకు అభినందనలు తెలిపారు. అలానే కళ్యాణ్ రామ్.. నందమూరి హరికృష్ణ పాత్రలో బాగా నటించారని కొనియాడారు. 

 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్ కి అక్కడ రూ.159ల షేర్!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 3 పై క్రిష్ కామెంట్స్!

వర్కవుట్ అవ్వదనే ‘ఎన్టీఆర్‌’రెండు పార్ట్ లు చేసాం: క్రిష్

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

బాలయ్య 'బృహన్నల' గెటప్.. ఆడుకుంటున్నారుగా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!

ఎన్టీఆర్ బయోపిక్: వైఎస్సార్ రోల్ పోషించిందెవరంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!

ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?

'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!

ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే

బాలయ్యని చూస్తే అన్నయ్యే గుర్తొచ్చాడు: మోహన్ బాబు

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!