MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Hero Yash Wife: పెళ్లయ్యాక ఆ ఒక్కపని పబ్లిక్‌గా చేయగలుస్తున్నాము.. హీరో యశ్ భార్య షాకింగ్ కామెంట్స్

Hero Yash Wife: పెళ్లయ్యాక ఆ ఒక్కపని పబ్లిక్‌గా చేయగలుస్తున్నాము.. హీరో యశ్ భార్య షాకింగ్ కామెంట్స్

Hero Yash Wife: కేజీఎఫ్ హీరోగానే యశ్ ను తెలుగు ప్రేక్షకులు గుర్తు పడతారు. యశ్ ఇప్పుడు టాక్సిక్ సినిమాలో నటిస్తున్నాడు. అతని భార్య రాధికా పండిట్ కూడా హీరోయినే. కానీ పెళ్లయ్యక నటించడం మానేసింది. ఆమె యశ్ పెళ్లిపై షాకింగ్ కామెంట్లు చేసింది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 05 2026, 05:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
హీరో యశ్ భార్య రాధికా పండిట్
Image Credit : Iamradhikapandit/Instagram

హీరో యశ్ భార్య రాధికా పండిట్

రాధికా పండిట్ ఒకప్పుడు కన్నడలో టాప్ హీరోయిన్. కానీ ఇప్పుడు ఫ్యామిలీతో బిజీగా మారిపోయింది. 2016లో యశ్‌ను పెళ్లి చేసుకుంది రాధిక. ఆ తరువాత  ఐరా, యథర్వ్ అనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ ఇద్దరి ఆలనాపాలన చూసుకుంటూ సినిమాలకు దూరంగా ఉంటోంది ఈ నటి. సోషల్ మీడియాలో మాత్రం యాక్టవ్ గా కనిపిస్తుంది. 

యశ్, రాధికా జంట 9 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ తొలిసాలి 2012లో వచ్చిన  'డ్రామా'  సినిమాలో నటించారు. ఆ తర్వాత 'మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి' సినిమాల్లో మళ్లీ కలిసి నటించారు. ఆ సినిమాలో సమయంలో వీరి మధ్య ప్రమే చిగురించిందని చెబుతారు. పెద్దల అంగీకారంతోనే 2016 డిసెంబర్ 9న గోవాలో ఈ జంట పెళ్లి చేసుకుంది. ఆ తరువాత రాధికా పండిట్ సినిమాలకు దూరమైంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సోషల్ మీడియోలోన యాక్టివ్
Image Credit : our own

సోషల్ మీడియోలోన యాక్టివ్

రాధికా పండిట్ సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫ్యామిలీ ఫొటోలను, పిల్లలతో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. భర్త యశ్, పిల్లలతో కలిసి టూర్లకు వెళ్లినప్పుడు ఆ ఫొటోలను కూడా పంచుకుంటుంది. అలా అభిమానులకు దగ్గరగానే ఉంటోంది రాధికా పండిట్.

34
పెళ్లయ్యాక ఇదే మారింది
Image Credit : instagram

పెళ్లయ్యాక ఇదే మారింది

కన్నడ క్యూట్ కపుల్ పేరు తెచ్చుకున్నారు హీరో యశ్ - రాధిక పండిట్. వారు తాజాగా ఒక ఇంటర్య్వూకు హాజరయ్యారు. అందులో యాంకర్ ‘మీ ఇద్దరికి పెళ్లి జరిగి 9 ఏళ్లు అయింది కదా… జీవితంలో ఏమైనా తేడా వచ్చింది?’ అని అడిగింది. దానికి రాధిక గట్టిగా నవ్వింది. తరువాత ‘పెళ్లయ్యాక మా ఇద్దరం పబ్లిక్ గా ధైర్యంగా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నడవగలుస్తున్నాం’ అని చెప్పింది. ఆ జవాబు విని పక్కనే ఉన్న యశ్ షాక్ అయినట్టు ముఖం పెట్టాడు. 

44
పుట్టినరోజుకు విష్ చేయడం
Image Credit : radhika pandit instagram

పుట్టినరోజుకు విష్ చేయడం

అదే ఇంటర్య్వూలో రాధికా పండిట్ మాట్లాడుతూ తన ప్రతి పుట్టినరోజు యశ్ గుర్తు పెట్టుకుని… అర్ధరాత్రి 12 గంటలకు కచ్చితంగా విష్ చేస్తాడని చెప్పింది. రాధిక ప్రస్తుతం నటనకు దూరంగా ఉండగా, యశ్ 'టాక్సిక్' సినిమా తాజాగా పూర్తి చేశాడు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా భారీ యాక్షన్ సినిమా అని తెలుస్తోంది. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీలలో పుట్టిన వ్యక్తిని పెళ్లి చేసుకునే ముందు 100 సార్లు ఆలోచించండి, వీరితో చాలా కష్టం
Recommended image2
Relationships: ఒక్కసారి కలిశాడు.. కానీ నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved