MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • శ్రీవిష్ణు మృత్యుంజయ్ మూవీ ఫస్ట్ రివ్యూ..సీట్ ఎడ్జ్ మీద కూర్చునేలా సీన్లు, క్రైమ్ థ్రిల్లర్ తో సూపర్ హిట్ ?

శ్రీవిష్ణు మృత్యుంజయ్ మూవీ ఫస్ట్ రివ్యూ..సీట్ ఎడ్జ్ మీద కూర్చునేలా సీన్లు, క్రైమ్ థ్రిల్లర్ తో సూపర్ హిట్ ?

శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం మృత్యుంజయ్ శుక్రవారం రోజు మార్చి 6న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. వరుసగా రొమాంటిక్ కామెడీ సినిమాలు చేసే శ్రీవిష్ణు ఈసారి క్రైమ్ థ్రిల్లర్ కథతో వస్తున్నాడు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 05 2026, 04:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యంగ్ హీరో శ్రీవిష్ణు
Image Credit : Asianet News

యంగ్ హీరో శ్రీవిష్ణు

యంగ్ హీరో శ్రీవిష్ణు వారం గ్యాప్ లో రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఫిబ్రవరి 27న శ్రీవిష్ణు నటించిన విష్ణు విన్యాసం చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఇది శ్రీవిష్ణు గత చిత్రాల లాగే రొమాంటిక్ కామెడీ జోనర్ లో తెరకెక్కింది. వారం గ్యాప్ లో మార్చి 6న శ్రీవిష్ణు నటించిన మరో చిత్రం రిలీజ్ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మృత్యుంజయ్ మూవీ
Image Credit : Asianet News

మృత్యుంజయ్ మూవీ

ఆ సినిమా పేరు మృత్యుంజయ్. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సందీప్ గున్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎప్పుడూ రొమాంటిక్ కామెడీ సినిమాలు చేసే శ్రీవిష్ణు ఈసారి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో నటించాడు. ఈ కొత్త ప్రయత్నం శ్రీ విష్ణుకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

Related Articles

Related image1
Ustaad Bhagat Singh: మొన్న పుష్ప 2, నేడు ఉస్తాద్.. పాపం దేవిశ్రీ ప్రసాద్ బీజీయం పంచాయతీ ఏంటి..?
Related image2
Super Star Krishna: మహేష్ బాబు చేయాల్సిన మూవీ నాగార్జున చేతికి.. కృష్ణ అడ్డుపడకపోతే పెద్ద ఘోరమే జరిగేది
35
పాజిటివ్ రిపోర్ట్స్
Image Credit : Asianet News

పాజిటివ్ రిపోర్ట్స్

అయితే ఈ చిత్రానికి వస్తున్న ఇన్ సైడ్ టాక్, ఎర్లీ రిపోర్ట్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. తాజాగా నేచురల్ స్టార్ నాని మృత్యుంజయ్ మూవీ స్పెషల్ షో చూశారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ చిత్రానికి రివ్యూ ఇచ్చారు. నాని ఇచ్చిన రివ్యూ చాలా పాజిటివ్ గా ఉంది.

45
నేచురల్ స్టార్ నాని ఫస్ట్ రివ్యూ
Image Credit : Asianet News

నేచురల్ స్టార్ నాని ఫస్ట్ రివ్యూ

నాని తన పోస్ట్ లో.. మృత్యుంజయ్ సినిమా చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేశాను. ప్రారంభం నుంచి ఎండ్ వరకు ఎంగేజింగ్ గా అనిపించింది. శ్రీవిష్ణు కామిక్ రోల్స్ లో ఎలా చేస్తాడో మనందరికీ తెలుసు. కానీ ఈ సినిమా నాకు సర్ప్రైజ్ అనే చెప్పాలి. శ్రీ విష్ణు అద్భుతంగా చేశాడు.

Enjoyed watching #Mrithyunjay kept me hooked till the end. We all know how good @sreevishnuoffl is with his comic timing and fun roles. This was a surprise and well done. 
Congratulations dear @sunnygunnam on your maiden production. Always knew you would go for something…

— Nani (@NameisNani) March 5, 2026

55
చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు
Image Credit : Asianet News

చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు

సందీప్ గున్నంకి శుభాకాంక్షలు. నీవు తొలి ప్రయత్నంతోనే విజయం సాధించావు. చిత్ర యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు అని నాని తెలిపారు. ఇది థ్రిల్లర్ మూవీ కాబట్టి క్రిస్పీ రన్ టైంతో వస్తోంది. ఈ చిత్రానికి రన్ టైం 122 నిమిషాలు మాత్రమే. ఈ చిత్రం గురించి వస్తున్న ఇన్ సైడ్ రిపోర్ట్స్ కూడా పాజిటివ్ గా ఉన్నాయి. సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే థ్రిల్లర్ అని అంటున్నారు. మరి మృత్యుంజయ్ సినిమా ఏ రేంజ్ హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
చిరంజీవిని పేరు పెట్టి పిలిచే ఏకైక కమెడియన్, పవన్ కళ్యాణ్ 'అన్నయ్య' అని పిలుచుకునే నటుడు ఎవరో తెలుసా?
Recommended image2
Irumudi Day 7 Collections: టాక్సిక్‌ సునామీ ముందు గట్టిగా నిలబడ్డ రవితేజ.. ఇరుముడికి ఊహించని వసూళ్లు
Recommended image3
Rajasekhar: టాలీవుడ్ ని షేక్ చేసిన మూవీ, ఓవర్ యాక్షన్ అంటూ స్టార్ హీరో పరువు తీసిన కూతుళ్లు
Related Stories
Recommended image1
Ustaad Bhagat Singh: మొన్న పుష్ప 2, నేడు ఉస్తాద్.. పాపం దేవిశ్రీ ప్రసాద్ బీజీయం పంచాయతీ ఏంటి..?
Recommended image2
Super Star Krishna: మహేష్ బాబు చేయాల్సిన మూవీ నాగార్జున చేతికి.. కృష్ణ అడ్డుపడకపోతే పెద్ద ఘోరమే జరిగేది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved