Asianet News TeluguAsianet News Telugu

హరికృష్ణని విలన్ గా చూపించబోతున్నారా..?

దర్శకుడు క్రిష్ రూపొందిస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో హరికృష్ణ పాత్రను పాజిటివ్ యాంగిల్ లోనే ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కి ఎప్పుడూ తోడుగా ఉండే హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. అయితే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో మాత్రం హరికృష్ణను విలన్ గా చూపించబోతున్నారని టాక్.

harikrishna role in lakshmies ntr
Author
Hyderabad, First Published Feb 1, 2019, 12:42 PM IST

దర్శకుడు క్రిష్ రూపొందిస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో హరికృష్ణ పాత్రను పాజిటివ్ యాంగిల్ లోనే ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కి ఎప్పుడూ తోడుగా ఉండే హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. 

అయితే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో మాత్రం హరికృష్ణను విలన్ గా చూపించబోతున్నారని టాక్. దర్శకుడు వర్మ రూపొందిస్తోన్న ఈ సినిమాని ఇప్పటికే పలు వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమా విడుదల ఆపడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు.

కానీ వర్మ మాత్రం సైలెంట్ గా తన పని కానిచ్చేస్తున్నాడు. ఎన్టీఆర్ అసలైన బయోపిక్ ఇదేనని వర్మ చెబుతున్నప్పటికీ సినిమా మొత్తం లక్ష్మీపార్వతి చుట్టూ తిరగనుంది. ఎన్టీఆర్.. లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్న తరువాత ఎన్టీఆర్ కుటుంబం అతడికి దూరమైంది.

పార్టీ వ్యవహారాల్లో, కుటుంబ విషయాలకు సంబంధించి లక్ష్మీపార్వతి జోక్యం చేసుకోవడంతో ఎన్టీఆర్ ఫ్యామిలీ, అతడి కుమారులు లక్ష్మీపార్వతిపై ఆగ్రహాన్ని ప్రదర్శించేవారట.  ముఖ్యంగా హరికృష్ణ చాలాసార్లు లక్ష్మీపార్వతికి వార్నింగ్ ఇచ్చారట. ఆ సన్నివేశాలను 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో చూపించబోతున్నారని సమాచారం.  '

ఇవి కూడా చదవండి..

ఎన్టీఆర్ అలా చేయమని చెప్పారు.. వర్మ కామెంట్స్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': తెరపైకి మరో వివాదం!

వెన్నుపోటుపై వర్మ సంచలన పోస్ట్!

వర్మ పాట నన్ను బాధించింది.. లక్ష్మీపార్వతి కామెంట్స్!

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'.. రెండో పాట టీజర్!

నా మీదే కేసులు పెడితే.. మరి ఆయన్ని ఏం చేస్తారు..?: వర్మ 

వర్మ డోస్ పెంచేసాడు..రియల్ ఫుటేజ్ నే వదిలాడు

'వెన్నుపోటు': టీడీపీ నేతలపై వర్మ సెటైర్లు!

వర్మ 'వెన్నుపోటు' పాటపై వివాదం!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': ఆర్జీవీ వెన్నుపోటు..!

ఒరేయ్ ఆర్జీవీ.. బాలయ్య వాయిస్ కి వర్మ రిప్లై!

లక్ష్మీపార్వతి కారణంగానే ఎన్టీఆర్ చనిపోయారు.. వర్మ సంచలన కామెంట్స్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ ఎపిసోడ్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': బాలయ్య ఊరుకుంటాడా..?

లక్ష్మీపార్వతికి హ్యాండిచ్చిన వర్మ!

ఆమె నా లక్ష్మీపార్వతి కాదు.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!

వర్మకి లక్ష్మీపార్వతి దొరికింది!

శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఏముందని.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన

ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!

Follow Us:
Download App:
  • android
  • ios