దివంగత ఎన్టీఆర్ స్వర్గం నుండి దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి కొన్ని సూచనలు చేశారట. వాటి ప్రకారమే నడుచుకుంటానని చెబుతున్నాడు వర్మ. ఎన్టీఆర్ జీవిత చరిత్రతో దర్శకుడు వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే.
దివంగత ఎన్టీఆర్ స్వర్గం నుండి దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి కొన్ని సూచనలు చేశారట. వాటి ప్రకారమే నడుచుకుంటానని చెబుతున్నాడు వర్మ. ఎన్టీఆర్ జీవిత చరిత్రతో దర్శకుడు వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే.
అయితే మొదటి నుండి సినిమాను క్రిష్ రూపొందించిన ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా నిలబెడుతున్నాడు వర్మ. ముందుగా క్రిష్ 'ఎన్టీఆర్ బయోపిక్' జనవరి 25న విడుదల చేస్తానని చెబితే.. వెంటనే వర్మ జనవరి 26న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' వస్తుందని ప్రకటించాడు.
ఆ తరువాత ఎన్టీఆర్ 'మహానాయకుడు' ఫిబ్రవరి 7కి వాయిదా పడితే.. తన సినిమాను కూడా ఫిబ్రవరి 8కి వాయిదా వేశాడు. తాజాగా ఎన్టీఆర్ 'మహానాయకుడు' ఫిబ్రవరి 22న విడుదలవుతుందని అంటున్నారు. ఆ తరువాతి రోజే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ని విడుదల చేయాలని చూస్తున్నాడు వర్మ.
ఈ మేరకు తన సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు పెట్టాడు. ఎన్టీఆర్ 'మహానాయకుడు' రిలీజ్ డేట్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో.. అప్పుడే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదల తేదీ కూడా ప్రకటిస్తానని, స్వర్గం నుండి ఎన్టీఆర్ గారు ఇలా చేయమని చెప్పినట్లు వర్మ చెబుతున్నాడు.
'మహానాయకుడు' సినిమా రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన 24 నిమిషాల్లో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ విడుదల చేస్తానని ట్వీట్ చేశాడు.
ఇవి కూడా చదవండి..
'లక్ష్మీస్ ఎన్టీఆర్': తెరపైకి మరో వివాదం!
వెన్నుపోటుపై వర్మ సంచలన పోస్ట్!
వర్మ పాట నన్ను బాధించింది.. లక్ష్మీపార్వతి కామెంట్స్!
వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'.. రెండో పాట టీజర్!
నా మీదే కేసులు పెడితే.. మరి ఆయన్ని ఏం చేస్తారు..?: వర్మ
వర్మ డోస్ పెంచేసాడు..రియల్ ఫుటేజ్ నే వదిలాడు
'వెన్నుపోటు': టీడీపీ నేతలపై వర్మ సెటైర్లు!
వర్మ 'వెన్నుపోటు' పాటపై వివాదం!
'లక్ష్మీస్ ఎన్టీఆర్': ఆర్జీవీ వెన్నుపోటు..!
ఒరేయ్ ఆర్జీవీ.. బాలయ్య వాయిస్ కి వర్మ రిప్లై!
లక్ష్మీపార్వతి కారణంగానే ఎన్టీఆర్ చనిపోయారు.. వర్మ సంచలన కామెంట్స్!
'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ ఎపిసోడ్!
'లక్ష్మీస్ ఎన్టీఆర్': బాలయ్య ఊరుకుంటాడా..?
లక్ష్మీపార్వతికి హ్యాండిచ్చిన వర్మ!
ఆమె నా లక్ష్మీపార్వతి కాదు.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!
వర్మకి లక్ష్మీపార్వతి దొరికింది!
శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఏముందని.. వర్మ సంచలన వ్యాఖ్యలు!
ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!
నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన
ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?
లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన
ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!
వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?
నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!
