Asianet News TeluguAsianet News Telugu

అంతిమయాత్రలో విక్టరీ చూపడం మీ సంస్కారమా...? : చంద్రబాబుపై ముద్రగడ ఫైర్

ఓ వ్యక్తి మీద నిజంగానే ప్రేమ ఉంటే యాత్రకు వచ్చిన వారికి నమస్కారం చేస్తారు.. లేకపోతే మౌనంగా ఉంటారు. కానీ రెండు వేళ్లు చూపడం ఏం సంస్కారం అంటూ నిలదీశారు. చంద్రబాబు నటన అంతా రాజకీయ లబ్ది కోసం కాదా అని ప్రశ్నించారు. 
 

kapu leader,  ex minister mudragada padmanabham writes a letter to ex cm chandrababu
Author
Kakinada, First Published Sep 20, 2019, 3:09 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కిర్లంపూడి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంతిమయాత్రలో బాగానే నటించారంటూ సెటైర్లు చేశారు. 

ఓ వ్యక్తి మీద నిజంగానే ప్రేమ ఉంటే యాత్రకు వచ్చిన వారికి నమస్కారం చేస్తారు.. లేకపోతే మౌనంగా ఉంటారు. కానీ రెండు వేళ్లు చూపడం ఏం సంస్కారం అంటూ నిలదీశారు. చంద్రబాబు నటన అంతా రాజకీయ లబ్ది కోసం కాదా అని ప్రశ్నించారు. 

అందులో భాగంగా శుక్రవారం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు చిలకపలుకులు పలుకుతున్నారంటూ లేఖలో ధ్వజమెత్తారు. నాడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కోడెలను పిలిపించుకుని మీ కుమారుడి వల్ల చెడ్డపేరు వస్తోంది అదుపులో పెట్టుకొండి అని వార్నింగ్‌ ఇవ్వడం వాస్తవం కాదా అని నిలదీశారు.

కోడెలను నిలదీసినప్పుడు కోడెల మీ పుత్రరత్నం వజ్రమా అని చంద్రబాబును కోడెల ప్రశ్నించిన విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. మాట్లాడితే పోలీస్‌ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందంటూ బాధపడుతున్నారు కానీ దానికి ఆజ్యం పోసిందే చంద్రబాబు కదా అని విమర్శించారు. 

గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు 30 మందిని బలి తీసుకున్నారని లేఖలో ప్రస్తావించారు. తనపై కేసులు పెట్టడానికి వీలు లేకుండా ఏకంగా పోలీసుల చేతే సీసీటీవీ ఫుటేజ్‌ మాయం చేయించిన ఘనత చంద్రబాబుది అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ముద్రగడ. 

kapu leader,  ex minister mudragada padmanabham writes a letter to ex cm chandrababu

తమ జాతి ఉద్యమానికి సంబంధించి తమపై అక్రమ కేసులు పెట్టించిన వ్యక్తి చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. ఈ రోజు కాపు ఉద్యమకారులంతా కోర్టుల చుట్టూ తిరగడానికి చంద్రబాబే కారణం అని ఆరోపించారు. 

kapu leader,  ex minister mudragada padmanabham writes a letter to ex cm chandrababu

ప్రజలు అధికారం ఇచ్చింది అణగారిని వర్గాలకు వెలుతురు ఇవ్వడం కోసమే కానీ అణచివేయమని కాదంటూ చంద్రబాబుకు హితవు పలికారు ముద్రగడ. తన అరాచక పాలనలో చంద్రబాబు సామన్య ప్రజలకు బతికే అవకాశం ఇచ్చారా అంటూ నిలదీశారరు. 

ఐదేళ్లు ప్రజలకు రాక్షస పాలన చూపించిన బాబు నేడు ప్రజల కోసమే బతుకున్నాను అంటూ దొంగ మాటలు చెప్తూ ఇంకా ఎంత కాలం బట్టలు తడిచిపోయేలా కన్నీరు కారుస్తూ నటిస్తారని ముద్రగడ విరుచుకుపడ్డారు. 

ఈ వార్తలు కూడా చదవండి

కోడెల సూసైడ్: సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్

త్మహత్య: చివరి ఫోన్ కోడెల ఎవరికి చేశారో తెలిసింది

కోడెల ఫోన్ ఎక్కడ..? జగన్ కి ఆ అవసరం లేదు... బొత్స కామెంట్స్

కోడెల అంత్యక్రియలు... ఆయన అభివృద్ధి చేసిన స్మశానంలోనే...

పంచెతో ట్రై చేసి.. తర్వాత కేబుల్ వైర్ తో ఉరివేసుకున్న కోడెల

కోడెల సూసైడ్: రెండు మూడు రోజుల్లో శివరాం విచారణ

నివాళి: కోడెల విగ్రహాన్ని తయారుచేసిన తణుకు ఏకే ఆర్ట్స్

ముగిసిన కోడెల శివప్రసాద్ అంత్యక్రియలు

కోడెలను నిమ్స్‌కు ఎందుకు తీసుకెళ్లలేదు?

కోడెల అంతిమయాత్రలో వివాదం: రూట్ మ్యాప్ మార్చిన పోలీసులు, ఉద్రిక్తత

కోడెల మరణం తట్టుకోలేక.. గుండెపోటుతో అభిమాని మృతి

కోడెల శివప్రసాద్ ఆ 20 నిమిషాల ఫోన్ ఎవరికంటే...

ప్రారంభమైన కోడెల శివప్రసాదరావు అంతిమయాత్ర

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు నో చెప్నిన కోడెల ఫ్యామిలీ

కోడెల పార్థీవ దేహం వద్ద కన్నీళ్లు పెట్టుకొన్న బాలకృష్ణ

కోడెల ఆత్మహత్య: ఆ రోజు 22 ఫోన్ కాల్స్, ఆ కాల్ తర్వాత మనస్తాపానికి గురై...

కోడెల వద్దకు రాయబారిగా కరణం: కన్నీరు పెట్టుకున్నారని గోరంట్ల

‘‘టీడీపీలో గుర్తింపు లేదని కోడెల బీజేపీలో చేరాలనుకున్నారు.. అంతలోనే.. ’’

నాన్‌బెయిలబుల్ కేసులతో కోడెలను హింసించారు: చంద్రబాబు

నాన్నని వేధించిన వారిపై చర్యలు తీసుకోండి: కోడెల కుమార్తె

కోడెల సూసైడ్, సీఎం జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంటే...కోడెలను బాబు పలకరించలేదు: అంబటి

విజయవాడ చేరుకున్న కోడెల శివరాం: గుంటూరు తీసుకెళ్లిన బంధువులు

కోడెల శివప్రసాద్ సెల్ ఫోన్ మిస్: ఏమైంది, పోలీసుల ఆరా

అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు: సీఎం జగన్ ఆదేశం

నాడు హరికృష్ణ, నేడు కోడెల: చంద్రబాబుపై ఏపీ మంత్రి సంచలన ఆరోపణలు

కోడెల మరణానికి చంద్రబాబే కారణం, 306 కింద కేసు నమోదు చేయాలి: మంత్రి కొడాలి నాని ఆగ్రహం

కోడెల హత్యకు ఆ నలుగురే కారణం: యనమల సంచలన వ్యాఖ్యలు

రాజకీయ కక్షలకు ఓ ఫైటర్ బలి: కోడెల మృతిపై సీపీఐ నారాయణ

వైసీపీ వేధింపుల వల్లే మానాన్న ఆత్మహత్య : కోడెల కుమార్తె విజయలక్ష్మీ

పరిటాల రవిని భౌతికంగా హత్య చేస్తే, కోడెలను మానసికంగా చంపారు: దేవినేని ఉమా

నిమ్స్ కో-కేర్ ఆస్పత్రికో తీసుకెళ్లాలి, క్యాన్సర్ ఆస్పత్రికెందుకు: నిలదీసిన బొత్స

మీరసలు మనుషులేనా? మీకసలు విలువలు లేవా..?: జగన్ పై లోకేష్ ట్వీట్

క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

 

Follow Us:
Download App:
  • android
  • ios