Asianet News TeluguAsianet News Telugu

కోడెల అంత్యక్రియలు... ఆయన అభివృద్ధి చేసిన స్మశానంలోనే...

శ్మశాన వాటిక అంటేనే అదేదో అక్కడకు వెళ్ళగూడని ప్రదేశమని చాలా మంది భావిస్తారు. ఇలాంటి శ్మశాన వాటికలను ఉద్యానవనాల్లా మార్చిన ఘనత కోడెలకు దక్కింది. చివరి మజిలిలో జరిగే అంత్యక్రియలు కూడా మంచి వాతావరణంలో జరగాలని ఆయన భావించేవారు. అందుకే ఆయనే స్వయంగా స్మశానవాటికలను అభివృద్ధి చేశారు.

Kodela Siva Prasada Rao: Cremated at place developed by him
Author
Hyderabad, First Published Sep 19, 2019, 12:31 PM IST

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్  కోడెల శివప్రసాదరావు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా... ఆయన  అంత్యక్రియలను నరసరావుపేటలోని స్వర్గపురిలో నిర్వహించారు. కొడుకు శివరాం ఆయన  చితికి నిప్పు అంటించారు. కాగా... ఆయన స్పీకర్ గా ఉన్న సమయంలో దగ్గర ఉండి మరీ అభివృద్ధి చేసిన స్మశానవాటిక స్వర్గపురిలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించడం గమనార్హం.

శ్మశాన వాటిక అంటేనే అదేదో అక్కడకు వెళ్ళగూడని ప్రదేశమని చాలా మంది భావిస్తారు. ఇలాంటి శ్మశాన వాటికలను ఉద్యానవనాల్లా మార్చిన ఘనత కోడెలకు దక్కింది. చివరి మజిలిలో జరిగే అంత్యక్రియలు కూడా మంచి వాతావరణంలో జరగాలని ఆయన భావించేవారు. అందుకే ఆయనే స్వయంగా స్మశానవాటికలను అభివృద్ధి చేశారు.

2015, 2016 సంవత్సరకాలంలో కోడెల ఈ స్మశాన వాటికలను సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేశారు. మునిసిపాలిటీ నిధులకు దాతలు విరాళాలను కలిపి పట్టణంలోని ఐదు శ్మశాన వాటికల అభివృద్ధికి కోడెల శ్రీకారం చుట్టారు. గుంటూరు రోడ్డులోని స్వర్గపురి- 1, పల్నాడు రోడ్డులోని స్వర్గపురి - 2, ముస్లింల శ్మశాన వాటిక కబ్రస్తాన్‌, క్రైస్తవుల శ్మశానవాటిక పరదేశిలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. వాటి అభివృద్ధి కోసం దాదాపు రూ.6 కోట్ల వరకు నిధులు వెచ్చించారు. 

దీంతో ఆ స్మశానవాటికలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. కాగా,కోడెల స్ఫూర్తితో సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లోని అన్ని శ్మశానవాటికలను అభివృద్ధి చేశారు. రెండు నియోజకవర్గాల్లో సుమారు మూడువందల శ్మశాన వాటికలను అభివృద్ధి చేయించ గలిగారు. ఆయన ప్రత్యేక దృష్టి సారించి ఏర్పాటు చేసిన స్శశానవాటికలోనే కుటుంబసభ్యులు ఆయనకు అంత్యక్రియలు నిర్వహించడం గమనార్హం. 

related news

పంచెతో ట్రై చేసి.. తర్వాత కేబుల్ వైర్ తో ఉరివేసుకున్న కోడెల

కోడెల సూసైడ్: రెండు మూడు రోజుల్లో శివరాం విచారణ

నివాళి: కోడెల విగ్రహాన్ని తయారుచేసిన తణుకు ఏకే ఆర్ట్స్

ముగిసిన కోడెల శివప్రసాద్ అంత్యక్రియలు

కోడెలను నిమ్స్‌కు ఎందుకు తీసుకెళ్లలేదు?

కోడెల అంతిమయాత్రలో వివాదం: రూట్ మ్యాప్ మార్చిన పోలీసులు, ఉద్రిక్తత

కోడెల మరణం తట్టుకోలేక.. గుండెపోటుతో అభిమాని మృతి

కోడెల శివప్రసాద్ ఆ 20 నిమిషాల ఫోన్ ఎవరికంటే...

ప్రారంభమైన కోడెల శివప్రసాదరావు అంతిమయాత్ర

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు నో చెప్నిన కోడెల ఫ్యామిలీ

కోడెల పార్థీవ దేహం వద్ద కన్నీళ్లు పెట్టుకొన్న బాలకృష్ణ

కోడెల ఆత్మహత్య: ఆ రోజు 22 ఫోన్ కాల్స్, ఆ కాల్ తర్వాత మనస్తాపానికి గురై...

కోడెల వద్దకు రాయబారిగా కరణం: కన్నీరు పెట్టుకున్నారని గోరంట్ల

‘‘టీడీపీలో గుర్తింపు లేదని కోడెల బీజేపీలో చేరాలనుకున్నారు.. అంతలోనే.. ’’

నాన్‌బెయిలబుల్ కేసులతో కోడెలను హింసించారు: చంద్రబాబు

నాన్నని వేధించిన వారిపై చర్యలు తీసుకోండి: కోడెల కుమార్తె

కోడెల సూసైడ్, సీఎం జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంటే...కోడెలను బాబు పలకరించలేదు: అంబటి

విజయవాడ చేరుకున్న కోడెల శివరాం: గుంటూరు తీసుకెళ్లిన బంధువులు

కోడెల శివప్రసాద్ సెల్ ఫోన్ మిస్: ఏమైంది, పోలీసుల ఆరా

అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు: సీఎం జగన్ ఆదేశం

నాడు హరికృష్ణ, నేడు కోడెల: చంద్రబాబుపై ఏపీ మంత్రి సంచలన ఆరోపణలు

కోడెల మరణానికి చంద్రబాబే కారణం, 306 కింద కేసు నమోదు చేయాలి: మంత్రి కొడాలి నాని ఆగ్రహం

కోడెల హత్యకు ఆ నలుగురే కారణం: యనమల సంచలన వ్యాఖ్యలు

రాజకీయ కక్షలకు ఓ ఫైటర్ బలి: కోడెల మృతిపై సీపీఐ నారాయణ

వైసీపీ వేధింపుల వల్లే మానాన్న ఆత్మహత్య : కోడెల కుమార్తె విజయలక్ష్మీ

పరిటాల రవిని భౌతికంగా హత్య చేస్తే, కోడెలను మానసికంగా చంపారు: దేవినేని ఉమా

నిమ్స్ కో-కేర్ ఆస్పత్రికో తీసుకెళ్లాలి, క్యాన్సర్ ఆస్పత్రికెందుకు: నిలదీసిన బొత్స

మీరసలు మనుషులేనా? మీకసలు విలువలు లేవా..?: జగన్ పై లోకేష్ ట్వీట్

క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

Follow Us:
Download App:
  • android
  • ios