కోడెల ఆత్మహత్య: ఆ రోజు 22 ఫోన్ కాల్స్, ఆ కాల్ తర్వాత మనస్తాపానికి గురై...

First Published 18, Sep 2019, 11:02 AM

ఏపీ మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య మిస్టరీ వెనుక కారణాలను వెలికితీసేందుకు హైద్రాబాద్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఏపీ మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కోడెల శివప్రసాదరావు సోమవారం నాడు ఉదయం ఎవరెవరికి ఫోన్లు చేశారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరో వైపు కోడెల శివప్రసాదరావు సెల్‌ఫోన్ అదృశ్యం కావడంపై కూడ పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.

ఈ నెల 16వ తేదీన కోడెల శివప్రసాదరావు హైద్రాబాద్‌లో తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రభుత్వ వేదింపులే కారణమని  కోడెల శివప్రసాదరావు కూతురు విజయలక్ష్మి  పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఏపీ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి  వచ్చిన తర్వాత  కోడెల శివప్రసాదరావుతో పాటు ఆయన కొడుకు శివరాం, కూతురు విజయలక్ష్మిపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల కారణంగానే  కోడెల శివప్రసాదరావు మనోవేదనకు గురైనట్టుగా టీడీపీ నేతలు చెబుతున్నారు.

ఈ నెల 16వ తేదీన ఉదయం కోడెల శివప్రసాదరావు పలువురితో ఫోన్లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. దాదాపుగా 12 రోజుల నుండి కోడెల శివప్రసాదరావు బయటి వ్యక్తులతో పోన్‌లో మాట్లాడడం లేదు. కానీ, సోమవారం నాడు మాత్రం సుమారు 22 ఫోన్ కాల్స్ మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.

అయితే ఈ ఫోన్లు కోడెల శివప్రసాదరావు ఎవరెవరితో మాట్లాడారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  రెండు నెంబర్లకు మాత్రం కోడెల శివప్రసాదరావు ఎక్కువ సేపు ఫోన్లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.

ఈ రెండు ఫోన్ నెంబర్లలో ఒక్క ఫోన్ నెంబర్ కు సుమారు 24 నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడినట్టుగా తేలింది. అయితే ఈ నెంబర్లు ఎవరివి, కోడెల వారితో ఏం మాట్లాడారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

సోమవారం నాడు ఉదయం పూట టిఫిన్ చేస్తూనే కోడెల శివప్రసాదరావు ఫోన్‌లో మాట్లాడినట్టుగా గుర్తించారు. ఈ పోన్  మాట్లాడిన తర్వాతే కోడెల మనస్తాపానికి గురైనట్టుగా  అనుమానిస్తున్నారు. అయితే కోడెల శివప్రసాదరావుకు అవతలి వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణ ఏమిటనే విషయమై పోలీసులు తమ దర్యాప్తులో తేల్చనున్నారు.

టిఫిన్ చేసిన తర్వాత మనోవేదనకు గురైన కోడెల శివప్రసాదరావు తన బెడ్‌రూమ్‌కు వెళ్లి ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. కోడెల శివప్రసాదరావు బెడ్‌రూమ్ లో కూడ పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు.

ఫ్యాన్ కు ఉరేసుకొనేందుకు గాను కోడెల శివప్రసాదరావు ఉపయోగించిన మూడు కుర్చీలపై క్లూస్  సేకరించారు. మరోవైపు ఆత్మహత్య చేసుకొన్న సమయంలో కోడెల శివప్రసాదరావు వేసుకొన్న షర్ట్‌తో పాటు పంచె, నైలాన్ తాడును కూడ పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు.

loader