కోడెలను నిమ్స్‌కు ఎందుకు తీసుకెళ్లలేదు?
ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్యాయత్నం చేసుకొన్న తర్వా త నిమ్స్ కు ఎందుకు తీసుకెళ్లలేదనే విషయమై చర్చ సాగుతోంది.
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఉరేసుకొన్న విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు ఎందుకు నిమ్స్ లేదా ఇతర ఆసుపత్రులకు తీసుకెళ్లకుండా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.
ఇదే విషయమై వైఎస్‌ఆర్‌సీపీ నేతలు కూడ టీడీపీ నేతలను ప్రశ్నించారు. ఈ నెల 16వ తేదీన హైద్రాబాద్‌లోని తన నివాసంలో కోడెల శివప్రసాదరావు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బంజారాహిల్స్ రోడ్డునెంబర్ 5 లో కోడెల నివాసం ఉంటుంది. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఉంది. నిమ్స్ కొత్త గేటు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లో ఉంటుంది.
నిమ్స్ కొత్త గేటు కోడెల శివప్రసాదరావు నివాసానికి దగ్గరగా ఉంటుందని వాదించేవారు లేకపోలేదు. ఇదే సమయంలో ఈ రకమైన కేసులను నిమ్స్ వైద్యులు బాగా ట్రీట్ చేసే అవకాశం ఉంటుందని వాదించేవాళ్లు కూడ లేకపోలేదు.
బసవతారకం క్యాన్స్రర్ ఆసుపత్రి ఛైర్మెన్ గా కూడ గతంలో కోడెల శివప్రసాద్ రావు పని చేశారు. ఊపిరాడని కారణంగానే డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు మృతి చెందినట్టుగా సీనియర్ వైద్యులు చెబుతున్నారు.
ఈ నెల 16వ తేదీన కోడెల శివప్రసాద్ రావు ఉదయం 11:35 గంటలకు ఆసుపత్రికి తీసుకొచ్చినట్టుగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ప్రకటించింది. అయితే అప్పటికే ఆయన శరీరం వైద్యానికి సహకరించని పరిస్థితుల్లో ఉందని వైద్యులు ప్రకటించారు.
కోడెల శివప్రసాద్ రావును బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించినా కూడ తమ ప్రయత్నాలు ఫలించలేదని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. సోమవారం నాడు మధ్యాహ్నం 12:39 గంటలకు మరణించినట్టుగా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.
సంబంధిత వార్తలు
కోడెల మరణం తట్టుకోలేక.. గుండెపోటుతో అభిమాని మృతి
కోడెల శివప్రసాద్ ఆ 20 నిమిషాల ఫోన్ ఎవరికంటే...
ప్రారంభమైన కోడెల శివప్రసాదరావు అంతిమయాత్ర
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు నో చెప్నిన కోడెల ఫ్యామిలీ
కోడెల పార్థీవ దేహం వద్ద కన్నీళ్లు పెట్టుకొన్న బాలకృష్ణ
కోడెల ఆత్మహత్య: ఆ రోజు 22 ఫోన్ కాల్స్, ఆ కాల్ తర్వాత మనస్తాపానికి గురై...
కోడెల వద్దకు రాయబారిగా కరణం: కన్నీరు పెట్టుకున్నారని గోరంట్ల
‘‘టీడీపీలో గుర్తింపు లేదని కోడెల బీజేపీలో చేరాలనుకున్నారు.. అంతలోనే.. ’’
నాన్‌బెయిలబుల్ కేసులతో కోడెలను హింసించారు: చంద్రబాబు
నాన్నని వేధించిన వారిపై చర్యలు తీసుకోండి: కోడెల కుమార్తె
కోడెల సూసైడ్, సీఎం జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంటే...కోడెలను బాబు పలకరించలేదు: అంబటి
విజయవాడ చేరుకున్న కోడెల శివరాం: గుంటూరు తీసుకెళ్లిన బంధువులు
కోడెల శివప్రసాద్ సెల్ ఫోన్ మిస్: ఏమైంది, పోలీసుల ఆరా
అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు: సీఎం జగన్ ఆదేశం
నాడు హరికృష్ణ, నేడు కోడెల: చంద్రబాబుపై ఏపీ మంత్రి సంచలన ఆరోపణలు
కోడెల మరణానికి చంద్రబాబే కారణం, 306 కింద కేసు నమోదు చేయాలి: మంత్రి కొడాలి నాని ఆగ్రహం
కోడెల హత్యకు ఆ నలుగురే కారణం: యనమల సంచలన వ్యాఖ్యలు
రాజకీయ కక్షలకు ఓ ఫైటర్ బలి: కోడెల మృతిపై సీపీఐ నారాయణ
వైసీపీ వేధింపుల వల్లే మానాన్న ఆత్మహత్య : కోడెల కుమార్తె విజయలక్ష్మీ
పరిటాల రవిని భౌతికంగా హత్య చేస్తే, కోడెలను మానసికంగా చంపారు: దేవినేని ఉమా
నిమ్స్ కో-కేర్ ఆస్పత్రికో తీసుకెళ్లాలి, క్యాన్సర్ ఆస్పత్రికెందుకు: నిలదీసిన బొత్స
మీరసలు మనుషులేనా? మీకసలు విలువలు లేవా..?: జగన్ పై లోకేష్ ట్వీట్
క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్
కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు
ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు
మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్
కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్
ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్
చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి
రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి
కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి
ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస
డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం
నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య