Asianet News TeluguAsianet News Telugu

కోడెల మరణం తట్టుకోలేక.. గుండెపోటుతో అభిమాని మృతి

కోడెల మరణవార్త తట్టుకోలేకపోయిన ఓ వీరాభిమాని గుండెపోటుతో మరణించాడు. గుంటూరు నగరంలోని డొంకరోడ్డు ప్రాంతానికి చెందిన మద్దినేని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కోడెల ఇకలేరని తెలిసి మంగళవారం రాత్రి 10.30 గంటలకు గుండెపోటుతో మరణించారు

kodela siva prasad rao fan died to heart stroke
Author
Guntur, First Published Sep 18, 2019, 3:05 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య ఎంతోమందిని కలచివేస్తోంది. ఆత్మీయులు, సన్నిహితులు, ఆయనతో పనిచేసిన వారు సైతం లోలోపల కుమిలిపోతున్నారు.

సత్తెనపల్లి, నరసరావుపేట, పల్నాడు ప్రాంతాల్లో ఆయనకు ఎంతోమంది వీరాభిమానులు, అనుచరులు ఉన్నారు. కోడెల మరణవార్త తట్టుకోలేకపోయిన ఓ వీరాభిమాని గుండెపోటుతో మరణించాడు.

గుంటూరు నగరంలోని డొంకరోడ్డు ప్రాంతానికి చెందిన మద్దినేని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కోడెల ఇకలేరని తెలిసి మంగళవారం రాత్రి 10.30 గంటలకు గుండెపోటుతో మరణించారు.

మరోవైపు నరసరావుపేటలోని రాజాగారితోటలో ఉన్న కోడెల నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. శివప్రసాదరావు పార్థివదేహం వెంట టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఉన్నారు.

తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. దీంతో పేటలోని ప్రధాన వీధులన్నీ జనసంద్రమయ్యాయి. మరికొద్దిసేపట్లో నరసరావుపేటలోని స్వర్గపురిలో కోడెల శివప్రసాదరావు అంత్యిక్రియలు జరుగుతాయి. 

కోడెల శివప్రసాద్ ఆ 20 నిమిషాల ఫోన్ ఎవరికంటే...

ప్రారంభమైన కోడెల శివప్రసాదరావు అంతిమయాత్ర

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు నో చెప్నిన కోడెల ఫ్యామిలీ

కోడెల పార్థీవ దేహం వద్ద కన్నీళ్లు పెట్టుకొన్న బాలకృష్ణ

కోడెల ఆత్మహత్య: ఆ రోజు 22 ఫోన్ కాల్స్, ఆ కాల్ తర్వాత మనస్తాపానికి గురై...

కోడెల వద్దకు రాయబారిగా కరణం: కన్నీరు పెట్టుకున్నారని గోరంట్ల

‘‘టీడీపీలో గుర్తింపు లేదని కోడెల బీజేపీలో చేరాలనుకున్నారు.. అంతలోనే.. ’’

నాన్‌బెయిలబుల్ కేసులతో కోడెలను హింసించారు: చంద్రబాబు

నాన్నని వేధించిన వారిపై చర్యలు తీసుకోండి: కోడెల కుమార్తె

కోడెల సూసైడ్, సీఎం జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంటే...కోడెలను బాబు పలకరించలేదు: అంబటి

విజయవాడ చేరుకున్న కోడెల శివరాం: గుంటూరు తీసుకెళ్లిన బంధువులు

కోడెల శివప్రసాద్ సెల్ ఫోన్ మిస్: ఏమైంది, పోలీసుల ఆరా

అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు: సీఎం జగన్ ఆదేశం

నాడు హరికృష్ణ, నేడు కోడెల: చంద్రబాబుపై ఏపీ మంత్రి సంచలన ఆరోపణలు

కోడెల మరణానికి చంద్రబాబే కారణం, 306 కింద కేసు నమోదు చేయాలి: మంత్రి కొడాలి నాని ఆగ్రహం

కోడెల హత్యకు ఆ నలుగురే కారణం: యనమల సంచలన వ్యాఖ్యలు

రాజకీయ కక్షలకు ఓ ఫైటర్ బలి: కోడెల మృతిపై సీపీఐ నారాయణ

వైసీపీ వేధింపుల వల్లే మానాన్న ఆత్మహత్య : కోడెల కుమార్తె విజయలక్ష్మీ

పరిటాల రవిని భౌతికంగా హత్య చేస్తే, కోడెలను మానసికంగా చంపారు: దేవినేని ఉమా

నిమ్స్ కో-కేర్ ఆస్పత్రికో తీసుకెళ్లాలి, క్యాన్సర్ ఆస్పత్రికెందుకు: నిలదీసిన బొత్స

మీరసలు మనుషులేనా? మీకసలు విలువలు లేవా..?: జగన్ పై లోకేష్ ట్వీట్

క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

Follow Us:
Download App:
  • android
  • ios