MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Andhra Pradesh
  • కోడెల శివప్రసాద్ సెల్ ఫోన్ మిస్: ఏమైంది, పోలీసుల ఆరా

కోడెల శివప్రసాద్ సెల్ ఫోన్ మిస్: ఏమైంది, పోలీసుల ఆరా

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. 

1 Min read
Author : narsimha lode
Published : Sep 17 2019, 02:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సెల్‌ఫోన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.ఆత్మహత్య కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం నాడు హైద్రాబాద్‌లోని తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు  ఆత్మహత్యకు పాల్పడడానికి ముందే కోడెల శివప్రసాదరావు 24 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడారు.ఎవరితో ఫోన్‌లో మాట్లాడారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

37
సోమవారం నాడు సాయంత్రం నుండి కోడెల శివప్రసాదరావు ఉపయోగించే సెల్‌ఫోన్ ప్రస్తుతం కన్పించడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ ఫోన్ ను సోమవారం నాడు సాయంత్రం ఐదు గంటల నుండి స్విచ్చాఫ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.

47
కోడెల శివప్రసాదరావు కాల్‌డేటాను కూడ పోలీసులు పరిశీలిస్తున్నారు.కొంత కాలంగా కోడెల శివప్రసాదరావు ఎవరితో పోన్లో మాట్లాడారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

57
కొంత కాలంగా కోడెల శివప్రసాదరావుపై నమోదైన కేసుల గురించి ఆయన తీవ్రంగా మనోవేదనకు గురైనట్టుగా ఆయన కుటుుంబసభ్యులు చెబుతున్నారు. ప్రభుత్వం వేధింపులకు పాల్పడినందునే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా చంద్రబాబునాయుడు కూడ ఆరోపించారు.

67
ఇదిలా ఉంటే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కోసం ఉపయోగించిన వైరుతో పాటు ఆత్మహత్య చేసుకొన్న సమయంలో కోడెల శివప్రసాదరావు వేసుకొన్న దుస్తులను కూడ పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు.

77
కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకొన్న సమయంలో షర్ట్, పంచెతో ఉన్నారు. హెడ్‌జోన్ ఫ్రాక్చర్ తో కోడెల శివప్రసాదరావు  మృతి చెందినట్టుగా పోస్టుమార్టం నివేదిక చెబుతోంది. ఉస్మానియాకు చెందిన  ప్రోఫెసర్లు సోమవారం నాడు సాయంత్రం పోస్టు మార్టం నిర్వహించారు.

About the Author

NL
narsimha lode
 
Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Recommended image2
Now Playing
Nara Lokesh Hilarious Comments On Varma | Asianet News Telugu
Recommended image3
Now Playing
మండలిలో గోరెటి గర్జన | Goeti Venkanna Council Speech | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved