కోడెల శివప్రసాద్ ఆ 20 నిమిషాల ఫోన్ ఎవరికంటే...

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్  కోడెల శివప్రసాదరావు కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. చివరి ఫోన్ కాల్ ఎవరికి చేశారో పోలీసులు గుర్తించారు.

kodela siva prasada rao last phone call to basavatarakam cancer  hospital doctor

హైద్రాబాద్: ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు ముందు బసవతారకం క్యాన్సర్ ఉద్యోగితో 20 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.

ఈ నెల 16 వ తేదీన హైద్రాబాద్‌లోని తన ఇంట్లోనే కోడెల శివప్రసాదరావు ఫ్యాన్ కు ఉరేసుకొని  ఆత్మహత్య చేసుకొన్నాడు.ఆత్మహత్య చేసుకొనే ముందు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో పనిచేసే ఓ వైద్యురాలితో కోడెల శివప్రసాద్ రావు ఫోన్‌లో మాట్లాడారు.

ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ఈ విషయాన్ని ప్రసారం చేసింది. అయితే పోలీసులు మాత్రం ఈ విషయంపై మీడియాలో వస్తున్న కథనాలు వాస్తవం కాదని చెబుతున్నారు.రెండు మూడు రోజుల్లో స్పష్టత ఇస్తామని పోలీసులు ప్రకటించారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కోడెల శివప్రసాద్ రావుతో పాటు ఆయన కుటుంబసభ్యులపై కేసులు నమోదయ్యాయి. కోడెల తాను కట్టుకొన్న పంచెను ఉరేసుకొనేందుకు తాడుగా ఉపయోగించుకొనేందుకు ప్రయత్నించాడు. అయితే దాని వల్ల ఉరేసుకోవడం సాధ్యం కాకపోవడంతో నైలాన్ వైరును ఉపయోగించుకొన్నట్టుగా పోలీసులు గుర్తించారు.

కోడెల శివప్రసాద్ రావు ప్రతి రోజూ ఉపయోగించే మెడిసిన్స్ కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. 20 రోజల క్రితమే హైద్రాబాద్ కు వచ్చిన కోడెల శివప్రసాద్ రావు. ఈ నెల 16వ తేదీన కోడెల శివప్రసాద్ రావు ఇంట్లో ఆయన భార్య, కూతురు, గన్ మెన్, డ్రైవర్ లు ఉన్నారు.

పలు దఫాలు ఆత్మహత్యలు చేసుకోవాలని  కోడెల శివప్రసాద్ రావు ప్రయత్నించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.  ఈ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. కోడెల శివప్రసాద్ రావు పోస్ట్ మార్టం పోలీసుల చేతికి అందింది.

సంబంధిత వార్తలు

మోకాళ్ల నొప్పులని నా కోసం లిఫ్ట్‌నే పెట్టించారు: కోడెలతో అనుబంధంపై కేఈ

ప్రారంభమైన కోడెల శివప్రసాదరావు అంతిమయాత్ర

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు నో చెప్నిన కోడెల ఫ్యామిలీ

కోడెల పార్థీవ దేహం వద్ద కన్నీళ్లు పెట్టుకొన్న బాలకృష్ణ

కోడెల ఆత్మహత్య: ఆ రోజు 22 ఫోన్ కాల్స్, ఆ కాల్ తర్వాత మనస్తాపానికి గురై...

కోడెల వద్దకు రాయబారిగా కరణం: కన్నీరు పెట్టుకున్నారని గోరంట్ల

‘‘టీడీపీలో గుర్తింపు లేదని కోడెల బీజేపీలో చేరాలనుకున్నారు.. అంతలోనే.. ’’

నాన్‌బెయిలబుల్ కేసులతో కోడెలను హింసించారు: చంద్రబాబు

నాన్నని వేధించిన వారిపై చర్యలు తీసుకోండి: కోడెల కుమార్తె

కోడెల సూసైడ్, సీఎం జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంటే...కోడెలను బాబు పలకరించలేదు: అంబటి

విజయవాడ చేరుకున్న కోడెల శివరాం: గుంటూరు తీసుకెళ్లిన బంధువులు

కోడెల శివప్రసాద్ సెల్ ఫోన్ మిస్: ఏమైంది, పోలీసుల ఆరా

అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు: సీఎం జగన్ ఆదేశం

నాడు హరికృష్ణ, నేడు కోడెల: చంద్రబాబుపై ఏపీ మంత్రి సంచలన ఆరోపణలు

కోడెల మరణానికి చంద్రబాబే కారణం, 306 కింద కేసు నమోదు చేయాలి: మంత్రి కొడాలి నాని ఆగ్రహం

కోడెల హత్యకు ఆ నలుగురే కారణం: యనమల సంచలన వ్యాఖ్యలు

రాజకీయ కక్షలకు ఓ ఫైటర్ బలి: కోడెల మృతిపై సీపీఐ నారాయణ

వైసీపీ వేధింపుల వల్లే మానాన్న ఆత్మహత్య : కోడెల కుమార్తె విజయలక్ష్మీ

పరిటాల రవిని భౌతికంగా హత్య చేస్తే, కోడెలను మానసికంగా చంపారు: దేవినేని ఉమా

నిమ్స్ కో-కేర్ ఆస్పత్రికో తీసుకెళ్లాలి, క్యాన్సర్ ఆస్పత్రికెందుకు: నిలదీసిన బొత్స

మీరసలు మనుషులేనా? మీకసలు విలువలు లేవా..?: జగన్ పై లోకేష్ ట్వీట్

క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios