మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల శివప్రసాదరావు మరణంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కోరారు. కోడెల మృతి అంశంలో ఎలాంటి సాక్ష్యాలు తారుమారు కాకుండా చూడాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు మంత్రి బొత్స సత్యనారాయణ. 

ap minister botsa satyanarayana request ts cm kcr on kodela death

అమరావతి: మాజీ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు మృతి చెందడం విచారకరమన్నారు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కోడెల ఈరీతలో చనిపోవడం దురదృష్టకరమన్నారు. 

కోడెల శివప్రసాదరావు మరణంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కోరారు. కోడెల మృతి అంశంలో ఎలాంటి సాక్ష్యాలు తారుమారు కాకుండా చూడాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు మంత్రి బొత్స సత్యనారాయణ. 

కోడెల మృతిపై ఓ టీవీ ఛానెల్ లో రకరకాల ప్రకటనలు వెలువరించిందని తెలిపారు. ఇంజక్షన్ వికటించిందని ఒకసారి, గుండెపోటు అని మరోసారి, ఆ తర్వాత ఆత్మహత్య అంటూ రకరకాల ప్రకటనలు వెలువడించిందని తెలిపారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

కోడెల మృతి, వైసీపీ ప్రభుత్వంపై కేసు పెట్టాలి: వర్ల రామయ్య

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

కోడెల కుమారుడి కేసులో రెండో నిందితుడి అరెస్ట్

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios