Asianet News TeluguAsianet News Telugu

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

కోడెల మెడపై గాట్లు ఉన్నాయని, ఆత్మహత్యగా భావిస్తున్నట్లు సోమిరెడ్డి స్పష్టం చేశారు. కోడెల బాధ్యతలు నిర్వహించిన బసవతారకం ఆస్పత్రిలోనే ఆయన మృతిచెందడం బాధాకరమని సోమిరెడ్డిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

ysrcp government was harassed and harassed till he died: Somireddy reacts kodela death
Author
Hyderabad, First Published Sep 16, 2019, 2:58 PM IST

నెల్లూరు: ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మృతిచెందడంపై విచారం వ్యక్తం చేశారు మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వం వేధింపుల వల్లే కోడెల మరణించారని ఆరోపించారు. చనిపోయేంతవరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కోడెల మెడపై గాట్లు ఉన్నాయని, ఆత్మహత్యగా భావిస్తున్నట్లు సోమిరెడ్డి స్పష్టం చేశారు. కోడెల బాధ్యతలు నిర్వహించిన బసవతారకం ఆస్పత్రిలోనే ఆయన మృతిచెందడం బాధాకరమని సోమిరెడ్డిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

ఇకపోతే మాజీ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు సోమవారం ఉదయం హైదరాబాద్ లోని తన నివాసంలో అనుమానాస్పదంగా మృతి చెందారు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారా లేక గుండెపోటుతో మరణించారా అన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అనుమానాస్పదంగా కేసుగా నమోదు చేశారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

కోడెల కుమారుడి కేసులో రెండో నిందితుడి అరెస్ట్

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు

Follow Us:
Download App:
  • android
  • ios