Telugu

Bitter Gourd: ఇలా చేస్తే కాకరకాయ ఎలా వండినా చేదనిపించదు

Telugu

మీకు నచ్చిన ఆకారంలో కోయండి

ముందుగా కాకరకాయను శుభ్రంగా కడిగి, మీకు నచ్చిన సైజులో (గుండ్రంగా లేదా పొడవుగా) ముక్కలుగా కట్ చేసుకోండి.

Image credits: Freepik
Telugu

ఉప్పు నీటితో మ్యాజిక్

ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని వేడి చేయండి. అందులో ఒక చెంచా ఉప్పు కలపండి. ఉప్పు కాకరకాయలోని చేదును బయటకు తీయడానికి సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

కొద్దిసేపు ఉడికించాలి

వేడి ఉప్పు నీటిలో కట్ చేసిన కాకరకాయ ముక్కలను వేయండి. కేవలం 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికించండి. 

Image credits: our own
Telugu

నీటిని పూర్తిగా వంపేయండి

10 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఆ నీటిని పూర్తిగా వడకట్టి పారేయండి. 

Image credits: Freepik
Telugu

చేదు మాయం, రుచి అద్భుతం

ఇలా ఉప్పు నీటిలో ఉడికించి, నీటిని వంపేశాక కాకరకాయను వాడితే, దానిలోని చేదు చాలా వరకు తగ్గిపోతుంది.   

Image credits: Freepik
Telugu

రుచికరమైన వంటకు రెడీ

ఇప్పుడు ఈ ముక్కలతో వేపుడు, కూర లేదా పులుసు ఏదైనా చేసుకోండి. చేదు లేని రుచికరమైన కాకరకాయ వంటకం రెడీ!

Image credits: Freepik

Black Pepper: రోజూ 2 మిరియాలు తింటే...ఎన్ని లాభాలో తెలుసా?

వీకెండ్ లో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలా? హైదరాబాద్ లో బెస్ట్ ప్లేసులు ఇవే

మియాపూర్‌-పటాన్‌చెరు.. మెట్రో స్టేషన్స్‌ ఎక్కడెక్కడో తెలుసా?

సంక్రాంతికి వాహనాల్లో ఊరు వెళ్తున్నారా.? తెలంగాణ పోలీసులు కీలక సూచనలు