MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Andhra Pradesh
  • కోడెల వద్దకు రాయబారిగా కరణం: కన్నీరు పెట్టుకున్నారని గోరంట్ల

కోడెల వద్దకు రాయబారిగా కరణం: కన్నీరు పెట్టుకున్నారని గోరంట్ల

ఏపీ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు  ఆత్మహత్య తర్వాత టీడీపీ నేతలు ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటున్నారు. 

1 Min read
Author : narsimha lode
Published : Sep 18 2019, 01:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ధైర్యం చెప్పేందుకు టీడీపీ సీనియర్ నేత,చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ను చంద్రబాబునాయుడు గతంలో పంపారు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
కోడెల శివప్రసాదరావుకు కరణం బలరాం ధైర్యం చెప్పారు. చివరకు కోడెల మనోధ్యైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకొన్నట్టుగా టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

39
ఈ నెల 16వ తేదీన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు హైద్రాబాద్‌లోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఆత్మహత్యకు ముందు కోడెల శివప్రసాద్ రావుతో పాటు  ఆయన కొడుకు శివరాం, కూతురు విజయలక్ష్మిపై పలు కేసులు నమోదయ్యాయి.

49
ఈ కేసులపై కోడెల శివప్రసాదరావు మనోవేదనకు గురైనట్టుగా  టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ విషయమై కోడెల శివప్రసాద్ రావు గతంలో చంద్రబాబునాయుడుతో చర్చించిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేసుకొంటున్నారు.

59
వరుసగా తనపై కేసులు నమోదు కావడంపై కోడెల శివప్రసాద్ రావు కొంత మనోస్థైర్యాన్ని  కోల్పోయినట్టుగా సమాచారం. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంను ఇటీవలనే కోడెల శివప్రసాదరావు ఇంటికి పంపారు.

69
కేసుల విషయమై కోడెల శివ ప్రసాద్ రావుతో కరణం బలరాం చర్చించారు.  కరణం బలరాం కోడెల శివప్రసాద్ రావుకు ధైర్యం చెప్పారు. ఈ విషయాన్ని బలరాం మీడియాకు చెప్పారు.

79
నెల రోజుల క్రితం కోడెల శివప్రసాద్ రావును తాను కలిసినట్టుగా మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గుర్తు చేసుకొన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలపై  చర్చించిన విషయాన్ని ఆయన  మీడియాకు చెప్పారు.

89
ఉద్దేశ్యపూర్వకంగానే తనపై  కేసులు బనాయించిన విషయాన్ని కోడెల శివప్రసాద్ రావు తనతో చెప్పారని బుచ్చయ్య చెప్పారు. కేసుల విషయమై ప్రస్తావిస్తూ తన వద్ద కన్నీరు పెట్టుకొన్నారని బుచ్చయ్య చౌదరి భావోద్వేగానికి గురయ్యారు.

99
కేసులతో ఇబ్బంది పెడితే పల్నాడు ప్రాంతంలో టీడీపీని దెబ్బతీయవచ్చని వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ గా భావించి  ఈ రకంగా వేధింపులకు గురి చేసిందని తాను కోడెల శివప్రసాద్ రావుకు  చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

About the Author

NL
narsimha lode
 
Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Recommended image2
Now Playing
Nara Lokesh Hilarious Comments On Varma | Asianet News Telugu
Recommended image3
Now Playing
మండలిలో గోరెటి గర్జన | Goeti Venkanna Council Speech | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved