Asianet News TeluguAsianet News Telugu

ఆత్మహత్య: చివరి ఫోన్ కోడెల ఎవరికి చేశారో తెలిసింది

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య కేసులో ఆధారాలను పోలీసులు వెలికితీసే  ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు సాంకేతిక అంశాలను పరిశీలిస్తున్నారు.

kodela sivaprasada rao last phone call to his gunman says police
Author
Guntur, First Published Sep 20, 2019, 11:58 AM IST

హైదరాబాద్:అవశేష ఆంధ్రప్దరేశ్ తొలి స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఎవరికి ఫోన్ చేశాడో  పోలీసులు గుర్తించారు.

ఈ నెల 16వ తేదీన కోడెల శివప్రసాద్ రావు హైద్రాబాద్‌లోని తన నివాసంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోడెల శివప్రసాద్ రావు ఫోన్ కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.

 ఈ నెల 16వ తేదీన కోడెల శివప్రసాద్ రావు  ఉదయం 9 నుండి 10  గంటల మధ్యలో సుమారు 10 నుండి 12 ఫోన్ కాల్స్ మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం.

ఈ ఫోన్ కాల్స్ అన్నీ కూడ అతి తక్కువ సమయం మాట్లాడినట్టుగా కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు అభిప్రాయంతో ఉన్నారని సమాచారం. రెండు నిమిషాల కంటే ఎక్కువ సేపు ఎవరితో కూడ కోడెల శివప్రసాద్ రావు మాట్లాడలేదని తెలిసింది.

ఆత్మహత్యకు ముందు కోడెల శివప్రసాద్ రావు తన గన్ మెన్ కు పోన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.  ఈ పోన్ కూడ కేవలం 9 సెకన్లపాటు మాత్రమే మాట్లాడినట్టుగా బంజారాహిల్స్ పోలీసులు గుర్తించారు.

కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకొన్న గదిని పోలీసులు సీజ్ చేశారు. మరో వైపు ఈ కేసులో ఇప్పటికే 12 మందిని పోలీసులు విచారించారు. మరికొందరిని  విచారించే అవకాశం ఉంది.మరో వైపు  కోడెల శివప్రసాద్ రావు కుటుంబసభ్యులను కూడ పోలీసులు విచారించే అవకాశం ఉంది.

సంబంధిత వార్లలు

కోడెల ఫోన్ ఎక్కడ..? జగన్ కి ఆ అవసరం లేదు... బొత్స కామెంట్స్

కోడెల అంత్యక్రియలు... ఆయన అభివృద్ధి చేసిన స్మశానంలోనే...

పంచెతో ట్రై చేసి.. తర్వాత కేబుల్ వైర్ తో ఉరివేసుకున్న కోడెల

కోడెల సూసైడ్: రెండు మూడు రోజుల్లో శివరాం విచారణ

నివాళి: కోడెల విగ్రహాన్ని తయారుచేసిన తణుకు ఏకే ఆర్ట్స్

ముగిసిన కోడెల శివప్రసాద్ అంత్యక్రియలు

కోడెలను నిమ్స్‌కు ఎందుకు తీసుకెళ్లలేదు?

కోడెల అంతిమయాత్రలో వివాదం: రూట్ మ్యాప్ మార్చిన పోలీసులు, ఉద్రిక్తత

కోడెల మరణం తట్టుకోలేక.. గుండెపోటుతో అభిమాని మృతి

కోడెల శివప్రసాద్ ఆ 20 నిమిషాల ఫోన్ ఎవరికంటే...

ప్రారంభమైన కోడెల శివప్రసాదరావు అంతిమయాత్ర

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు నో చెప్నిన కోడెల ఫ్యామిలీ

కోడెల పార్థీవ దేహం వద్ద కన్నీళ్లు పెట్టుకొన్న బాలకృష్ణ

కోడెల ఆత్మహత్య: ఆ రోజు 22 ఫోన్ కాల్స్, ఆ కాల్ తర్వాత మనస్తాపానికి గురై...

కోడెల వద్దకు రాయబారిగా కరణం: కన్నీరు పెట్టుకున్నారని గోరంట్ల

‘‘టీడీపీలో గుర్తింపు లేదని కోడెల బీజేపీలో చేరాలనుకున్నారు.. అంతలోనే.. ’’

నాన్‌బెయిలబుల్ కేసులతో కోడెలను హింసించారు: చంద్రబాబు

నాన్నని వేధించిన వారిపై చర్యలు తీసుకోండి: కోడెల కుమార్తె

కోడెల సూసైడ్, సీఎం జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంటే...కోడెలను బాబు పలకరించలేదు: అంబటి

విజయవాడ చేరుకున్న కోడెల శివరాం: గుంటూరు తీసుకెళ్లిన బంధువులు

కోడెల శివప్రసాద్ సెల్ ఫోన్ మిస్: ఏమైంది, పోలీసుల ఆరా

అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు: సీఎం జగన్ ఆదేశం

నాడు హరికృష్ణ, నేడు కోడెల: చంద్రబాబుపై ఏపీ మంత్రి సంచలన ఆరోపణలు

కోడెల మరణానికి చంద్రబాబే కారణం, 306 కింద కేసు నమోదు చేయాలి: మంత్రి కొడాలి నాని ఆగ్రహం

కోడెల హత్యకు ఆ నలుగురే కారణం: యనమల సంచలన వ్యాఖ్యలు

రాజకీయ కక్షలకు ఓ ఫైటర్ బలి: కోడెల మృతిపై సీపీఐ నారాయణ

వైసీపీ వేధింపుల వల్లే మానాన్న ఆత్మహత్య : కోడెల కుమార్తె విజయలక్ష్మీ

పరిటాల రవిని భౌతికంగా హత్య చేస్తే, కోడెలను మానసికంగా చంపారు: దేవినేని ఉమా

నిమ్స్ కో-కేర్ ఆస్పత్రికో తీసుకెళ్లాలి, క్యాన్సర్ ఆస్పత్రికెందుకు: నిలదీసిన బొత్స

మీరసలు మనుషులేనా? మీకసలు విలువలు లేవా..?: జగన్ పై లోకేష్ ట్వీట్

క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

Follow Us:
Download App:
  • android
  • ios