Naga Surya Phani Kumar

nagasurya.phanikumar@asianetnews.in

Naga Surya Phani Kumar

Naga Surya Phani Kumar

nagasurya.phanikumar@asianetnews.in

ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

  • Location: Vijayawada, in
  • Area of Expertise: రాజకీయాలు, బిజినెస్, ఆటో, టెక్నాలజీ, సోషల్ ఇష్యూస్
  • Language Spoken: తెలుగు, హిందీ, ఇంగ్లీష్
  • Certification: పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం, ఈనాడు జర్నలిజం స్కూల్
Bank Deposit Rules and Limits Income Tax Implications in Telugu sns

బ్యాంకులో రూ.50 వేలు మించి డిపాజిట్ చేస్తే మీకు నోటీసు తప్పదు. ఎందుకంటే..

Apr 24, 2025, 3:01 PM IST

Bank Deposit Rules: మీ దగ్గర ఉన్న డబ్బంతా బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారా? అయితే మీకు బ్యాంకుల నుంచి నోటీసులు రావడం ఖాయం. ఇప్పుడు డిపాజిట్ రూల్స్ మారిపోయాయి. మీరు జస్ట్ రూ.50 వేలు డిపాజిట్ చేసినా ఆధారాలు చూపించాలి. మారిన డిపాజిట్ రూల్స్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.  

Indian Railways Pet Travel Rules Know Which Coach Allows Animals In Telugu sns

Railways: ట్రైన్ లో మీ పెట్ డాగ్ ని తీసుకెళ్లాలనుకుంటున్నారా? ఇలా చేస్తే తీసుకెళ్లొచ్చు

Apr 24, 2025, 9:00 AM IST

Railways: మీరు మీ పెట్ యానిమల్స్ ని ట్రైన్ లో మీతో పాటు తీసుకెళ్లాలనుకుంటున్నారా? తోటి ప్రయాణికులు ఇబ్బంది పడతారని ఆలోచిస్తున్నారా? మీకు ఓ అవకాశం ఉంది. ఏ ట్రైన్ లో అయినా ఒక బోగీలో పెంపుడు జంతువులను తీసుకెళ్లడానికి అనుమతిస్తారు. ఆ బోగీ వివరాలు, రైల్వే రూల్స్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Budget Cars with Massage Seats in telugu sns

కారుల్లో మసాజ్ సీట్లు: ఇక ఎంత దూరమైనా హాయిగా ప్రయాణం చేయొచ్చు. ఈ ఫీచర్ ఏ కార్లలో ఉందంటే..

Apr 24, 2025, 12:05 AM IST

కారులో ఎక్కువ సేపు కూర్చొని ప్రయాణం చేయడం కష్టమే కదా.. కాని కారుల్లో కూడా మసాజ్ చేసే సీట్లు ఉంటే చాలా బాగుంటుంది కదా.. లాంగ్ జర్నీలను హాయిగా మార్చడానికి మసాజ్ సీట్లతో కూడిన కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆ కార్ల కంపెనీలు, అవి ఇచ్చే ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

5 Best Camera Smartphones Under Rs 30000 April 2025 in Telugu sns

మీకు బెస్ట్ కెమెరా ఫోన్ కావాలా? రూ.30,000 లోపు 5 బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే

Apr 23, 2025, 11:28 PM IST

Best Camera Smartphones: ఈ కాలంలో మంచి కెమెరా ఫోన్ కొనాలని చాలా మంది అనుకుంటారు. అయితే ఎక్కువ ధర పెడితే కాని మంచి ఫోన్ కొనలేం. కాని ఇటీవల టాప్ కంపెనీలు బెస్ట్ కెమెరా ఫీచర్స్ తో ఫోన్లను మార్కెట్ లోకి రిలీజ్ చేశాయి. వాటిలో టాప్ 5 బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్ల గురించి వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

Side Effects of Using Coconut Oil During Summer in telugu sns

వేసవిలో కొబ్బరినూనె వాడితే ఇన్ని సమస్యలా?

Apr 23, 2025, 10:32 PM IST

Coconut Oil: కొబ్బరినూనె శరీరానికి చాలా మంచిది అంటారు. కాని వేసవిలో వాడటం వల్ల కలిగే అనేక సమస్యలు వస్తాయని మీకు తెలుసా? ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

What to Eat at Night for Weight Loss in telugu sns

స్లిమ్ అవ్వాలనుకుంటే రాత్రి ఇవి తింటే చాలు!

Apr 23, 2025, 10:20 PM IST

Weight Loss: మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? స్లిమ్ గా మారాలని కష్టపడుతున్నారా? అయితే వర్కవుట్స్ తో పాటు రాత్రి పూట తీసుకొనే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. రాత్రి ఎలాంటి ఆహారాలు తింటే సన్నబడతారో ఇప్పుడు తెలుసుకుందాం. 

8 Energy Boosting Foods for Sustained Energy in telugu sns

ఈ 8 ఆహారాల్లో ఏది తిన్నా వెంటనే శక్తి లభిస్తుంది

Apr 23, 2025, 10:06 PM IST

Energy Foods: మీకు శక్తి పెరగాలంటే రోజూ ఈ 8 ఆహారాల్లో ఏదో ఒకటి మీ మెనూలో ఉండేలా చూసుకోండి. దీంతో స్ట్రాంగ్ గా, బలంగా ఉంటారు. 

Walk and Win a Free Galaxy Watch Ultra Samsung Walkathon India Challenge in Telugu sns

Samsung: మీరు నడిస్తే చాలు.. గెలాక్సీ వాచ్ అల్ట్రా ఫ్రీగా పొందొచ్చు. ఎలాగంటే..

Apr 23, 2025, 1:40 PM IST

Samsung Walkathon India Challenge: శాంసంగ్ కంపెనీ ప్రజలకు అద్భుతమైన అవకాశాన్ని ఇస్తోంది. కేవలం నడిస్తే గెలాక్సీ వాచ్ అల్ట్రాను ఫ్రీగా పొందే అవకాశాన్నిస్తోంది. దీని కోసం వాక్-ఎ-థాన్ ఇండియా ఛాలెంజ్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో కంపెనీ రూల్స్ పాటిస్తూ నడిస్తే ఉచితంగా గెలాక్సీ వాచ్ అల్ట్రాను పొందే అవకాశం ఉంటుంది. 

333 Rule Gym Workout Guide in telugu sns

జిమ్‌కి వెళ్లేవాళ్ల సీక్రెట్ 3-3-3 రూల్! అందుకే వాళ్లు అంత స్ట్రాంగ్ గా ఉంటారు

Apr 23, 2025, 8:30 AM IST

Gym Workout Guide: కండలు తిరిగే శరీరాన్ని సంపాదించాలంటే జిమ్ కి వెళ్లి కష్టపడాలి. అయితే జిమ్ కి వెళ్లే వాళ్ల రహస్యం తెలిస్తే అలాంటి స్ట్రాంగ్ బాడీని మీరు ఇంట్లోనే సంపాదించొచ్చు. జిమ్ కి వెళ్లే వాళ్లు ఓ ప్రత్యేకమైన రూల్ ని ఫాలో అవుతారు. అదే 3-3-3 రూల్. దీని గురించి తెలిస్తే మీరు ఇంట్లోనే ఎక్సర్‌సైజ్ చేస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చు. 3-3-3 రూల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా? 

Left Eye Twitching Spiritual Meaning and Causes in Telugu sns

ఎడమ కన్ను అదిరితే శుభమా? జ్యోతిష్యం చెప్పేది ఇదే!

Apr 23, 2025, 8:10 AM IST

జ్యోతిష్యం ప్రకారం కళ్లు అదరడం శుభ, అశుభ ఫలితాలను కలిగిస్తాయి. చాలా మంది ఎడమ కన్ను అదిరితే ఏదో చెడు జరుగుతుందని భావిస్తారు. ఇందులో ఎంత నిజముందో ఇప్పుడు తెలుసుకుందాం.

Should We Sit or Stand During Pooja According to Vastu in Telugu sns

పూజ కూర్చొని చేయాలా? నిలబడి కూడా చేయొచ్చా?

Apr 23, 2025, 7:10 AM IST

వాస్తు శాస్త్రం ప్రకారం పూజ చేయడానికి కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి. కాని కొందరు కూర్చొని పూజ చేస్తారు. మరికొందరు నిలబడి కూడా పూజ చేస్తారు. మరి ఈ రెండింటిలో ఏది కరెక్టో ఇప్పుడు తెలుసుకుందాం. 

Why You Should Limit Jaggery Consumption in Summer in telugu sns

Jaggery: వేసవిలో బెల్లం తినడం మంచిదా? కాదా?

Apr 23, 2025, 6:30 AM IST

Jaggery: పంచదారకు ప్రత్యామ్నాయంగా బెల్లం వాడటం ఈ మధ్య బాగా పెరిగింది. అయితే బెల్లం కూడా ఎక్కువగా తిన్నా ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా వేసవిలో బెల్లం తినచ్చో లేదో, తింటే ఎంత తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

 

Vitamin K Deficiency Symptoms and Food Sources in Telugu sns

ఈ లక్షణాలు ఉంటే మీకు విటమిన్ కె లోపం ఉన్నట్టే

Apr 22, 2025, 10:05 PM IST

Vitamin K Deficiency: రక్తం గడ్డకట్టడం నుండి గాయాలు మానడం వరకు అనేక శారీరక విధులకు విటమిన్ కె అవసరం. ఇది లోపిస్తే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎముకలు, గుండె, ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయ. విటమిన్ కె లోపాన్ని అధిగమించాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Drinking Alcohol on Trains: Railway Rules and Penalties in telugu sns

Railway Rules: రైల్లో మద్యం తాగితే జైలులో ఎన్నాళ్లు ఉండాలో తెలుసా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..

Apr 22, 2025, 6:58 PM IST

Railway Rules: ఇప్పుడు పెగ్గు పడందే ఏ పనీ చేయలేనంతగా కొంత మంది జనం తయారవుతున్నారు. మరి రైళ్లలో మద్యం తాగి ప్రయాణిస్తే ఎలాంటి శిక్ష విధిస్తారో తెలుసా? ఈ విషయంపై రైల్వే నిబంధనలు, శిక్షలు ఎలా ఉన్నాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

 

Smiling Depression Why Hiding Pain Behind a Smile Is Dangerous in Telugu sns

Smiling Depression: మనసులో బాధ ఉన్నా నవ్వుతూ మాట్లాడుతున్నారా? ఇది ఎంత పెద్ద సమస్యో తెలుసా?

Apr 22, 2025, 5:26 PM IST

Smiling Depression: మీ మనసులో ఎంత బాధ ఉన్నా దాన్ని ఇతరులకు కనబడకుండా నవ్వుతో కప్పేస్తున్నారా? ఇది ఒక ఆరోగ్య సమస్య అని మీకు తెలుసా? భవిష్యత్తులో ఇది మీ ఆరోగ్యం పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్కోసారి ఆత్మహత్యకు కూడా ప్రేరేపిస్తుంది. ఈ ఆరోగ్య సమస్యను ఎలా అధిగమించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 

Why You Should not Put Your Hand Inside a Clay Pot Scientific Spiritual Reasons in Telugu sns

Clay Pot: మట్టికుండ లోపల చేయి పెడితే అంత నష్టమా? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలివిగో..

Apr 22, 2025, 4:13 PM IST

Clay Pot: వేసవిలో మట్టికుండలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. నీళ్లు తీసుకొనేటప్పుడు గాని, శుభ్రం చేసేటప్పుడు కాని కుండలో చేయి పెట్టకూడదని మీకు తెలుసా? దీని వెనుక శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 
 

How to Get Rid of Spiders at Home Naturally in telugu sns

ఈ సింపుల్ టిప్స్‌తో సాలె పురుగులు మళ్లీ ఇంట్లోకి రావు

Apr 22, 2025, 1:18 PM IST

ఇంట్లో సాలె పురుగులు ఉండటం చాలా కామన్. ఇవి ఎక్కడపడితే అక్కడ ఈజీగా పెరుగుతాయి. ముఖ్యంగా అపరిశుభ్రంగా ఉన్న చోట విపరీతంగా గూళ్లు కడతాయి. ఇంట్లో సాలె పురుగులు ఉంటే విష కీటకాలు ఇంట్లోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని ఇంట్లోంచి బయటకు పంపించడానికి, కొత్తవి రాకుండా ఉండటానికి కొన్ని సింపుల్ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Toyota Fortuner Now Affordable with 50000 Down Payment Check EMI Plan in telugu sns

Toyota Fortuner: జస్ట్ రూ.50 వేలు చెల్లించి టొయోటా ఫార్చూనర్ కారుని మీ సొంతం చేసుకోండి!

Apr 21, 2025, 8:00 AM IST

Toyota Fortuner: టొయోటా ఫార్చూనర్ కారు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మంది ఈ కారుని కొనాలని కలలు కంటారు. ఇప్పుడు ఆ కల నెరవేరే అవకాశం ఉంది. కేవలం రూ.50,000 చెల్లించి టొయోటా ఫార్చూనర్ ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఈ కారు ధర, ఈఎంఐ ఆప్షన్స్, ఫీచర్లు, మైలేజ్ తదితర విషయాలు తెలుసుకుందాం.

 

Surprising Health Benefits of Eating Raw Mangoes in Summer in Telugu sns

Mangoes: సమ్మర్‌లో మామిడి కాయలు తింటే ఆ రోగాలన్నీ తగ్గిపోతాయి

Apr 21, 2025, 7:00 AM IST

Mangoes: వేసవిలో మామిడి పళ్లు తినడం కామన్. కాని.. మామిడి కాయలు తినడం వల్ల చాలా లాభాలున్నాయని మీకు తెలుసా? పచ్చి మామిడి తినడం వల్ల అనేక వ్యాధులు, రోగాలు నయం అవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

7 People You Should Wake Up Immediately in Telugu sns

Chanakya Neeti: ఈ 7 మంది నిద్రపోతుంటే వెంటనే లేపాలి.. లేకపోతే తప్పే అవుతుంది

Apr 20, 2025, 11:21 PM IST

Chanakya Neeti: ఆచార్య చాణక్య భారతదేశపు గొప్ప పండితుల్లో ఒకరు. ఆయన నీతులు ఈ కాలంలో కూడా ఆచరించడానికి సరైనవి. వాటిని పాటించడం ద్వారా జీవితం సాఫీగా సాగుతుంది. ఆయన చెప్పిన నీతి పాఠాల్లో ఏడుమంది మాత్రం నిద్రపోతుంటే వెంటనే లేపాలని చెప్పారు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.


 

5 Essential Tips for Children Leaving Home for the First Time in telugu sns

ఫస్ట్ టైమ్ మీ పిల్లలను హాస్టల్ కి పంపుతున్నారా? ఈ విషయాలు నేర్పించండి

Apr 20, 2025, 9:57 PM IST

ఇంటి నుండి మొదటిసారి మీ పిల్లలను హాస్టల్ కి పంపుతున్నారా? వెళ్లే ముందే మీ పిల్లలకు ముఖ్యమైన ఈ విషయాలు నేర్పించండి. దీంతో వారు ఆత్మవిశ్వాసంతో సమస్యలను ఎదుర్కొని బాధ్యతాయుతంగా జీవించడం నేర్చుకుంటారు. 

Gold Chain Designs for Women Under 30000 in telugu sns

కేవలం రూ.30 వేలలోపు లభించే అందమైన గోల్డ్ చైన్ డిజైన్లు ఇవిగో

Apr 20, 2025, 9:22 PM IST

Gold Chain Designs: మీరు రోజువారీ ధరించడానికి లేదా పార్టీల్లో వేసుకోవడానికి చక్కటి బంగారు గొలుసుల కోసం చూస్తున్నారా? అయితే ఇక్కడ అందమైన, అద్భుతమైన గోల్డ్ చైన్ డిజైన్స్ ఉన్నాయి. వాటి వివరాలు తెలుసుకొని మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. 

 

5 Common Ways We Unknowingly Overcomplicate Life in telugu sns

జీవితాలను కష్టంగా మార్చే 5 అలవాట్లు ఇవే. మార్చుకుంటే ఆనందం మీ సొంతం

Apr 20, 2025, 8:59 PM IST

మన జీవితంలో సాధారణంగా చేసే చిన్న పొరపాట్లే మన అభివృద్ధికి ఆటంకాలుగా మారతాయి. వాటిని గుర్తించి మార్చుకోగలిగితే అనవసరమైన చిక్కులు, కష్టాల నుంచి బయటపడతాం. జీవితంలో ఏ నిర్ణయమైనా ఈజీగా తీసుకోగలుగుతాం. ఇక్కడ తెలిపిన అలవాట్లు మీకు ఉంటే వెంటనే మార్చుకోవడానికి ప్రయత్నించండి. మీ జీవితాన్ని ఆనందంగా గడపండి. 

Top 5 Smartphones Under Rs 20000 April 2025 in telugu sns

Top 5 Smartphones: రూ.20,000 లోపు లభించే టాప్ 5 స్మార్ట్‌ ఫోన్లు ఇవిగో

Apr 20, 2025, 5:43 PM IST

Top 5 Smartphones: మీరు స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.20,000 లోపు అయితే టాప్ 5 స్మార్ట్ ఫోన్ వివరాలు ఇక్కడ ఉన్నాయి. బ్యాటరీ, ప్రాసెసర్, కెమెరా పనితీరు, ఇతర స్పెషల్ ఫీచర్లు ఏ ఫోన్లలో బెస్ట్ గా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

Jio 26 Rupees Recharge Plan Offers 28 Days Validity in telugu sns

Jio Recharge Plan: కేవలం రూ.26కే 28 రోజుల వరకు డేటా వాడుకోవచ్చు.. జియో ప్లాన్ అదిరిపోయిందిగా..

Apr 20, 2025, 8:00 AM IST

Jio Recharge Plan: రిలయన్స్ జియో అద్భుతమైన డేటా రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. కేవలం 26 రూపాయలకే ఏకంగా 28 రోజుల వరకు డేటా ఉపయోగించుకొనే వెసులుబాటును కలిగిస్తోంది. ఇంత తక్కువ ఖర్చుతో ఇంత మంచి వ్యాలిడిటీతో కూడిన డేటా ప్లాన్ ను పోటీ కంపెనీలు కూడా అందించలేకపోతున్నాయి. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

Benefits of Hugging Kids Daily For Emotional and Physical Well-being in telugu sns

పిల్లలను కౌగిలించుకొని మాట్లాడటం వల్ల ఇన్ని ప్రయోజనాలా?

Apr 20, 2025, 7:30 AM IST

పిల్లలకు సరైన జీవన విధానం అలవాటు చేయాలని తల్లిదండ్రులు రోజూ ఎన్నో రూల్స్ పెడుతుంటారు. కాని వారు మనసు చిన్న కోపాన్ని కూడా తట్టుకోలేదని చాలామంది తెలుసుకోరు. అందుకే తరచూ వారికి కౌగిలించుకొని, ప్రేమగా మాట్లాడటం ద్వారా విషయాలను త్వరగా అర్థం చేసుకుంటారు. కౌగిలింతల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

5 Amazing Hidden Gems in India You Must Visit in telugu sns

చాలామందికి తెలియని 5 అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఇవిగో

Apr 20, 2025, 7:00 AM IST

చాలామంది విదేశాలకు వెళ్లి కొత్త ప్రాంతాలను సందర్శిస్తుంటారు. కాని మన దేశంలోనే పెద్దగా ప్రచారంలో లేని అద్భుతమైన పర్యాటక ప్రదేశాలున్నాయి. అలాంటి 5 ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

DEMU vs MEMU Trains Key Differences and Comparison in telugu sns

DEMU.. MEMU రైళ్ళ మధ్య తేడాలు మీకు తెలుసా? హైస్పీడ్ ట్రైన్ ఏదంటే..

Apr 20, 2025, 6:45 AM IST

DEMU vs MEMU: ట్రైన్స్ లో ప్రయాణించేటప్పుడు కొన్నింటిపై DEMU, MEMU అని రాసి ఉండటం మీరు చూసే ఉంటారు. వాటి మధ్య తేడాలు గురించి మీకు తెలుసా? ఈ రెండు ట్రైన్స్ మధ్య తేడాలు, ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం రండి.