ఎడమ కన్ను అదిరితే శుభమా? జ్యోతిష్యం చెప్పేది ఇదే!
Telugu

ఎడమ కన్ను అదిరితే శుభమా? జ్యోతిష్యం చెప్పేది ఇదే!

కళ్లు అదరడం
Telugu

కళ్లు అదరడం

కళ్లు అదరడానికి శాస్త్రీయంగా, సైన్సుపరంగా అనేక కారణాలున్నాయి. స్త్రీలు, పురుషులు ఇద్దరిలో కుడి, ఎడమ రెండు కళ్లు అదురుతుంటాయి. 

 

Image credits: freepik
ఎడమ కన్ను అదిరితే ఏమవుతుంది
Telugu

ఎడమ కన్ను అదిరితే ఏమవుతుంది

చాలామంది ఎడమ కన్ను అదిరితే అశుభం అంటారు. కాని జ్యోతిష్యం ప్రకారం పురుషులకు ఒకలా, స్త్రీలకు మరోలా ఫలితం కలుగుతుంది. 

Image credits: pinterest
స్త్రీలకు మంచి జరుగుతుంది
Telugu

స్త్రీలకు మంచి జరుగుతుంది

ఎడమ కన్ను అదిరితే స్త్రీలకు మంచి జరుగుతుంది. ఇది అదృష్టానికి చిహ్నం.

Image credits: PINTEREST
Telugu

పురుషులకు అశుభం

జ్యోతిష్యం ప్రకారం ఎడమ కన్ను అదిరితే పురుషులకు నష్టం జరుగుతుంది. ఊహించని సమస్యలు రావచ్చు. 

Image credits: pinterest
Telugu

కుడి కన్ను అదిరితే..

శాస్త్రం ప్రకారం కుడి కన్ను అదిరితే పురుషులకు మంచి జరుగుతుంది. స్త్రీలకు లేనిపోని చిక్కులు వస్తాయి.

Image credits: pinterest
Telugu

శాస్త్రీయ కారణాలు

శరీరంలో నీరు, పోషకాలు లేకపోతే కళ్లు అదురుతుంటాయి. కాబట్టి ఆహారంపై శ్రద్ధ వహించాలి.

Image credits: Image: Pexels
Telugu

మానసిక ఒత్తిడి, నిద్రలేమి

మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఎక్కువసేపు మొబైల్, కంప్యూటర్ వాడకం వల్ల కళ్లు అదురుతుంటాయి. కళ్లకు ఎక్కువ విశ్రాంతి ఇవ్వాలి.

Image credits: Pexels

పూజ కూర్చొని చేయాలా? నిలబడి కూడా చేయొచ్చా?

Camphor: గుడిలో కర్పూరం దానం చేస్తే ఏమవుతుందో తెలుసా?

Gold: అక్షయ తృతీయకు బంగారం ఎప్పుడు కొనాలి?

Vastu Tips: పూజ గదిలో అగ్గిపెట్టె పెడితే ఏమవుతుందో తెలుసా?