MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • బ్యాంకులో రూ.50 వేలు మించి డిపాజిట్ చేస్తే మీకు నోటీసు తప్పదు. ఎందుకంటే..

బ్యాంకులో రూ.50 వేలు మించి డిపాజిట్ చేస్తే మీకు నోటీసు తప్పదు. ఎందుకంటే..

Bank Deposit Rules: మీ దగ్గర ఉన్న డబ్బంతా బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారా? అయితే మీకు బ్యాంకుల నుంచి నోటీసులు రావడం ఖాయం. ఇప్పుడు డిపాజిట్ రూల్స్ మారిపోయాయి. మీరు జస్ట్ రూ.50 వేలు డిపాజిట్ చేసినా ఆధారాలు చూపించాలి. మారిన డిపాజిట్ రూల్స్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.  

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 24 2025, 03:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మనందరికీ సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి. ఎక్కువ మంది డబ్బు లావాదేవీలు ఈ అకౌంట్స్ నుంచే చేస్తారు. అయితే ఇటీవల బ్యాంకులో నగదు జమ చేయడానికి సంబంధించి నియమాలు మారాయి. వీటి ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక బ్యాంక్ ఖాతాలో పరిమితికి మించి నగదు జమ చేస్తే ఆదాయపు పన్ను శాఖ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

నగదు డిపాజిట్ చేయడానికి నియమాలు

బ్యాంకులు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తాయి. ఇటీవల డబ్బు డిపాజిట్ కి సంబంధించి మరింత పారదర్శకత ఉండాలని రూ.50 వేలు అంతకంటే ఎక్కువ నగదును డిపాజిట్ చేస్తే పాన్(PAN) నంబర్ తెలియజేయాలి.

రోజువారీ నగదు డిపాజిట్ పరిమితి రూ.1 లక్షకు మించి ఉండకూడదు. 

35

సంవత్సరానికి రూ.10 లక్షలు దాటకూడదు..

ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో రూ.10 లక్షల వరకు నగదును ఎలాంటి హెచ్చరిక లేకుండా డిపాజిట్ చేయవచ్చు. కానీ మీ అన్ని ఖాతాల్లో మొత్తం నగదు డిపాజిట్లు ఈ రూ.10 లక్షల లిమిట్ దాటితే లావాదేవీల వివరాలను ఆదాయపు పన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది. 

45

లిమిట్ దాటితే ఏం జరుగుతుంది?

నిబంధనల మేరకు నగదు డిపాజిట్ లిమిట్ దాటితే మిమ్మల్ని ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) వివరాలు తెలియజేయాలి. మీరు సరైన వివరాలు సబ్మిట్ చేయకపోతే ఆదాయపు పన్ను శాఖ మీ ట్రాన్సాక్షన్స్ ని ట్రాక్ చేస్తుంది. అందులో లోటుపాట్లు ఉన్నట్లు తేలితే మీరు భారీ జరిమానాలు లేదా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవలసి వస్తుంది. 

55

ఇక్కడ పెట్టుబడులు పెడితే మంచిది

మీ అకౌంట్లో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేసినప్పుడు అవి చట్టబద్ధంగా సంపాదించినవైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే మీకు భారీ జరిమానాలు, శిక్షలు తప్పవు. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే సేవింగ్స్ ఖాతాలో ఉంచుకోవడం బదులు ఫిక్స్ డ్ డిపాజిట్లు (FDలు), మ్యూచువల్ ఫండ్స్ లేదా మెరుగైన రాబడిని అందించే ఇతర వాటిల్లో పెట్టుబడులు పెట్టడం మంచిది.

ఇది కూడా చదవండి కారుల్లో మసాజ్ సీట్లు: ఇక ఎంత దూరమైనా హాయిగా ప్రయాణం చేయొచ్చు. ఈ ఫీచర్ ఏ కార్లలో ఉందంటే..

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్
 
3rd TEST • SA vs AUS
Live
SASA
(37.1 ov) 329 & 114/3
AUSAUS
429
Day 3 - Session 3
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price: తులం బంగారం రూ. 2 ల‌క్ష‌లు కానుందా.? అస‌లు లెక్క‌లు ఇవే
Recommended image2
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రూ.2000 జమా.. పూర్తి వివరాలు ఇవే
Recommended image3
FD Interest Rates: డిపాజిటర్లకు పండుగే పండుగ.. ఆ స్పెషల్ ఎఫ్‌డీలపై పెరిగిన వడ్డీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved