Telugu

ఈ 8 ఆహారాల్లో ఏది తిన్నా వెంటనే శక్తి లభిస్తుంది

Telugu

అరటిపండు

పీచు, పొటాషియం అధికంగా ఉండే అరటిపండు త్వరగా శక్తిని అందిస్తుంది. 

Image credits: unsplash
Telugu

ఓట్స్

సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్లు, ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్ అలసటను తగ్గించి శక్తిని పెంచుతాయి.

Image credits: Getty
Telugu

ఖర్జూరం

విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఖర్జూరం తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. 

Image credits: Pinterest
Telugu

చియా గింజలు

ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, ఫైబర్ వంటివి చియా గింజల్లో ఉంటాయి. చియా సీడ్ పుడ్డింగ్ లేదా స్మూతీలలో ఒక చెంచా చియా గింజలు కలపడం వల్ల శక్తి స్థాయిలను పెంచుకోవచ్చు.
 

Image credits: Freepik
Telugu

గుడ్లు

గుడ్లలో ప్రోటీన్ తో పాటు ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి మజిల్ పవర్‌ని పెంచుతాయి. 

Image credits: Getty
Telugu

చిలగడదుంప

కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్ ఎ అధికంగా ఉండే చిలగడదుంప శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.
 

Image credits: Getty
Telugu

గింజలు

ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇనుము, ఫైబర్, ఇతర విటమిన్లు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే గింజలు తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. 

Image credits: Freepik

Health tips: రోజూ ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ తాగితే ఏమవుతుందో తెలుసా?

Papaya Benefits: ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Jaggery: వేసవిలో బెల్లం తినడం మంచిదా? కాదా?

వేస‌విలో గుడ్డు తింటే ఏమ‌వుతుందో తెలుసా?