వేసవిలో చర్మానికి కొబ్బరినూనె రాస్తే జిడ్డుగా అవుతుంది. దీనివల్ల చర్మం సహజ మెరుపును కోల్పోతుంది.
వేసవిలో చర్మ రంధ్రాలు తెరిచి ఉన్నప్పుడు కొబ్బరినూనె రాస్తే మొటిమలు, మచ్చలు వస్తాయి.
కొబ్బరి నూనెను జుట్టుకు రాస్తే వేర్లలో వేడి పెరుగుతుంది. దురద, ఫంగస్ ఇన్ఫెక్షన్, జుట్టు రాలడం వంటివి కలుగుతాయి.
వేసవిలో బయటకు వెళ్ళేటప్పుడు కొబ్బరినూనె రాస్తే ఎండ తీవ్రత వల్ల చర్మం మండుతుంది.
స్కిన్ అలెర్జీలు ఉన్నవారు కొబ్బరినూనె వాడితే వేడి వల్ల చర్మం దురద, మంట పుడుతుంది.
వేసవిలో కొబ్బరినూనె వాడితే చెమట పట్టదు. దీనివల్ల శరీరంలో వేడి, వ్యర్థాలు పేరుకుపోతాయి.
వేసవిలో కొబ్బరినూనె వాడితే చర్మంపై వేడి దద్దుర్లు పెరుగుతాయి.
స్లిమ్ అవ్వాలనుకుంటే రాత్రి ఇవి తింటే చాలు!
ఈ 8 ఆహారాల్లో ఏది తిన్నా వెంటనే శక్తి లభిస్తుంది
Hair styles: వేసవికి అనువైన హెయిర్ స్టైల్స్.. ఓసారి ట్రై చేయండి!
పూజ కూర్చొని చేయాలా? నిలబడి చేయాలా?