MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Spiritual
  • Clay Pot: మట్టికుండ లోపల చేయి పెడితే అంత నష్టమా? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలివిగో..

Clay Pot: మట్టికుండ లోపల చేయి పెడితే అంత నష్టమా? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలివిగో..

Clay Pot: వేసవిలో మట్టికుండలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. నీళ్లు తీసుకొనేటప్పుడు గాని, శుభ్రం చేసేటప్పుడు కాని కుండలో చేయి పెట్టకూడదని మీకు తెలుసా? దీని వెనుక శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.  

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 22 2025, 04:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

వేసవిలో చల్లని నీళ్లు తాగాలని అందరూ కోరుకుంటారు. అందుకే చాలా మంది ఫ్రిడ్జ్ లో నీళ్లే తాగుతుంటారు. కాని మట్టికుండలో కూడా నీళ్లు చల్లగా ఉంటాయి. ఆ నీళ్లు తాగితే ఆరోగ్యానికి కూడా మంచిది. ఫ్రిజ్డ్ నీళ్లతో పోలిస్తే మట్టికుండ నీళ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అవి ఆల్కలైన్ వాటర్ లా పనిచేస్తాయి. కాని.. మట్టికుండలో చేయి పెట్టకూడదని పెద్దవాళ్ళు చెబుతారు. దీని వెనుక ఉన్న శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మట్టికుండ శుభ్రం చేసేటప్పుడు చేత్తో రుద్దకూడదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి అపరిశుభ్రత. మన చేతుల్లో చాలా రకాల క్రిములుంటాయి. శుభ్రమైన నీళ్ళలో చేయి పెడితే ఆ క్రిములు మట్టికుండకు అంటుకుంటాయి. దీంతో నీళ్లు పాడయ్యే అవకాశం ఉంటుంది. నీళ్ల రుచి కూడా మారుతుంది. 
 

35

మట్టికుండ శుభ్రం చేయడానికి చాలా మంది చేయి లేదా స్క్రబ్బర్ వాడుతుంటారు. దీంతో నీళ్ల రుచి పాడవుతుంది. దుర్వాసన వస్తుంది.

మట్టికుండలో చేయి పెట్టి నీళ్లు తీస్తే లేదా శుభ్రం చేస్తే తేమ, వేడి పెరిగి బూజు పట్టే అవకాశం ఉంటుంది.
 

45

ఆధ్యాత్మిక కారణాలు

పూర్వకాలంలో మట్టికుండ నీళ్ళను చాలా పవిత్రంగా భావించేవారు. అందులో చేయి పెట్టడం వల్ల అపవిత్రమవుతుందంటారు. అందుకే మట్టి కుండలను మళ్లీ నీళ్లలోనే ముంచి శుభ్రం చేసేవారు.

వాస్తు ప్రకారం ఇంటి వస్తువులను శుభ్రంగా, ఒక వరుస క్రమంలో ఉంచుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. మట్టికుండలో తరచుగా చేయి పెట్టడం వల్ల అపరిశుభ్రంగా మారి పాడైపోతుందని నమ్ముతారు. 
 

55

మట్టికుండని ఎలా శుభ్రం చేయాలి?

మట్టికుండ బయట భాగాన్ని స్క్రబ్బర్‌తో శుభ్రం చేయవచ్చు. కొంచెం ఉప్పు, బేకింగ్ సోడా వేసి రుద్ది కడిగేయొచ్చు. కాని లోపల శుభ్రం చేయడానికి ఒక చెంచా ఉప్పు వేసి, కొంచెం నీళ్ళు పోసి తిప్పుతూ శుభ్రం చేయాలి. రెండు, మూడు సార్లు శుభ్రమైన నీళ్లతో కడిగితే మట్టికుండ శుభ్రమవుతుంది.

ఇది కూడా చదవండి ఈ సింపుల్ టిప్స్‌తో సాలె పురుగులు మళ్లీ ఇంట్లోకి రావు

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved