MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Smiling Depression: మనసులో బాధ ఉన్నా నవ్వుతూ మాట్లాడుతున్నారా? ఇది ఎంత పెద్ద సమస్యో తెలుసా?

Smiling Depression: మనసులో బాధ ఉన్నా నవ్వుతూ మాట్లాడుతున్నారా? ఇది ఎంత పెద్ద సమస్యో తెలుసా?

Smiling Depression: మీ మనసులో ఎంత బాధ ఉన్నా దాన్ని ఇతరులకు కనబడకుండా నవ్వుతో కప్పేస్తున్నారా? ఇది ఒక ఆరోగ్య సమస్య అని మీకు తెలుసా? భవిష్యత్తులో ఇది మీ ఆరోగ్యం పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్కోసారి ఆత్మహత్యకు కూడా ప్రేరేపిస్తుంది. ఈ ఆరోగ్య సమస్యను ఎలా అధిగమించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 

1 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 22 2025, 05:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

నవ్వుతూ బతకాలని పెద్దలు చెబుతారు. అందుకే చాలామంది ఎన్ని కష్టాల్లో ఉన్నా మొహంపై చిరునవ్వును మాత్రం చెదరనివ్వరు. కానీ దీనివల్ల భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని మానసిక శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మనసులో ఎంత బాధ ఉన్నా ఇతరులకు కనిపించకుండా ఉండాలని చాలామంది నవ్వుతూ మాట్లాడుతారు. ఇలా మాట్లాడేవారు స్మైలింగ్ డిప్రెషన్ లో ఉన్నారని అర్థం. ఇలాంటివారు నలుగురిలో నవ్వుతూ కనిపిస్తున్నా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం చాలా నిరాశగా ఉంటారు. 
 

35

స్మైలింగ్ డిప్రెషన్‌తో బాధపడేవారు ఏ పని మీద దృష్టి పెట్టలేరు. సొంతంగా ఏ నిర్ణయాన్ని తీసుకోలేరు. ఎక్కువ అలిసిపోతారు. సరిగ్గా నిద్రపోలేరు. వీరికి ఆకలి కూడా తగ్గిపోతుంది. ఒకసారిగా బరువు తగ్గిపోవడం లేదా పెరగడం జరుగుతుంది. కానీ వారి ఇబ్బందులను ఎవరు తెలుసుకోకూడదని ఇప్పుడూ నవ్వుతూనే మాట్లాడతారు.
 

45

ఆత్మహత్య చేసుకొనే ప్రమాదం కూడా ఉంది..

స్మైలింగ్ డిప్రెషన్‌తో బాధపడేవాళ్లు ఒక్కోసారి ఆత్మహత్య చేసుకునే అవకాశం కూడా ఉంటుందని మానసిక శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్లు వెంటనే మానసిక వైద్యులను కలవడం చాలా అవసరం. 

ఇది కూడా చదవండి జీవితాలను కష్టంగా మార్చే 5 అలవాట్లు ఇవే. మార్చుకుంటే ఆనందం మీ సొంతం

55

సమస్య నుంచి బయట పడాలంటే..

స్మైలింగ్ డిప్రెషన్ నుంచి బయటపడాలంటే ప్రతికూల ఆలోచనలు తగ్గించుకోవాలి. మానసిక వైద్యుల సూచనలు పాటిస్తూ, వారు ఇచ్చిన మందులు రెగ్యులర్ గా వాడాలి. మందులతో పాటు ప్రతిరోజు వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. రోజు 7 నుంచి 9 గంటలపాటు కచ్చితంగా నిద్రపోవాలి. 

నవ్వుతూ బాధను కవర్ చేసుకోవడం కంటే బెస్ట్ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో పంచుకుంటే భారం తగ్గుతుంది. తద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Ring: అమ్మాయిల మనసు దోచే బంగారు ఉంగరం డిజైన్లు
Recommended image2
Weight Loss: ఇవి ఫాలో అయితే నెల రోజుల్లో బరువు తగ్గుతారు
Recommended image3
Marriage Rituals:ఇక్కడ అన్నదమ్ములందరినీ ఒకే అమ్మాయి పెళ్లాడుతుంది.. మహాభారత కాలం నాటి ఆచారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved