MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • మీకు బెస్ట్ కెమెరా ఫోన్ కావాలా? రూ.30,000 లోపు 5 బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే

మీకు బెస్ట్ కెమెరా ఫోన్ కావాలా? రూ.30,000 లోపు 5 బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే

Best Camera Smartphones: ఈ కాలంలో మంచి కెమెరా ఫోన్ కొనాలని చాలా మంది అనుకుంటారు. అయితే ఎక్కువ ధర పెడితే కాని మంచి ఫోన్ కొనలేం. కాని ఇటీవల టాప్ కంపెనీలు బెస్ట్ కెమెరా ఫీచర్స్ తో ఫోన్లను మార్కెట్ లోకి రిలీజ్ చేశాయి. వాటిలో టాప్ 5 బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్ల గురించి వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 23 2025, 11:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Poco X7 Pro

పోకో X7 ప్రో 5G స్మార్ట్ ఫోన్ 6.73 అంగుళాల ఫ్లాట్ అమోల్డ్ డిస్‌ప్లే తో లభిస్తుంది. మీడియా టెక్ డైమన్సిటీ 8400 అల్ట్రా చిప్‌సెట్ ఈ ఫోన్ పవర్ ఫుల్ గా పనిచేసేలా చేస్తుంది. దీని 90W హైపర్‌ఛార్జర్‌తో ఫోన్‌ను దాదాపు 47 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

ఇక కెమెరా విషయానికొస్తే పోకో X7 ప్రో 5G కెమెరా ముందు భాగంలో 50 MP సోనీ LYT-600 ప్రైమరీ సెన్సార్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ ద్వారా స్టిల్ ఫోటోస్ బాగా తీయొచ్చు. వీడియోస్ తీయడానికి OIS, EIS ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. దీనితో పాటు ముందు భాగంలో 20MP సెల్ఫీ కెమెరా, 120° ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

Realme P3 Ultra

రియల్ మి P3 అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్ 6.83 అంగుళాల 1.5K క్వాడ్ కర్వ్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. మీడియా టెక్ డైమన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెసర్ ఈ ఫోన్ కి అధికంగా పవర్ ని ఇస్తుంది. 

కెమెరా విషయానికొస్తే 8 MP అల్ట్రావైడ్ లెన్స్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్(OIS)తో 50MP సోనీ IMX896 ప్రధాన సెన్సార్‌ ఉంది. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ ఫోటోగ్రఫీ ప్రియులకు బాగా నచ్చుతుంది. దీని 16 MP ఫ్రంట్ కెమెరాతో మీరు షార్ప్ సెల్ఫీలు తీసుకోవచ్చు. మంచి క్వాలిటీతో వీడియో కాల్స్ చేయవచ్చు. 

35

Oppo F29 Pro

ఒప్పో F29 Pro 5G స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ HD, అమోల్డ్ స్క్రీన్ ను కలిగి ఉంది. కెమెరా విషయానికొస్తే F29 ప్రో 5G ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్(OIS)తో 50MP OV50D40 ప్రైమరీ కెమెరా ఉంది. ఫోటోగ్రఫీ కోసం 2MP డెప్త్ సెన్సార్‌ ఈ ఫోన్ లో ఉంది. ముందు భాగంలో 16MP సోనీ IMX480 కెమెరా ఉండటం వల్ల వీడియో కాల్స్, సెల్ఫీలు చాలా బాగా తీసుకోవచ్చు. 

45

iQOO Neo 10R

షార్ప్ 1.5K రిజల్యూషన్, 144Hz వరకు అద్భుతమైన, సున్నితమైన రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఈ ఫోన్ లో ఉంది. స్నాప్ డ్రాగన్ 8 ఎస్ జెన్ 3 సీపీయూ ఈ ఫోన్ కు పవర్ అందిస్తుంది. 

కెమెరా విషయానికొస్తే 8MP అల్ట్రా వైడ్ లెన్స్ స్పష్టమైన, స్థిరమైన చిత్రాలను తీయడానికి సహాయపడుతుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్(OIS)తో 50MP సోనీ సెన్సార్ చక్కటి పనితీరును అందిస్తుంది. ఫోన్ ముందు భాగంలో 32 MP సెల్ఫీ కెమెరాను మీకు అందమైన ఫోటోలను అందిస్తుంది. 

55

OnePlus Nord 4

ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇది 8 GB రామ్ ని కలిగి ఉండటం వల్ల మల్టీ టాస్కింగ్‌ చేయొచ్చు. 

ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. దీని ద్వారా షార్ప్ చిత్రాలు తీయొచ్చు. 50MP ప్రైమరీ సెన్సార్, 8MP సెకండరీ షూటర్, డ్యూయల్ లెన్స్ ఈ ఫోన్ లో ముఖ్య భాగాలు. 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా షార్ప్ సెల్ఫీలను తీయడానికి ఉపయోగపడుతుంది. 

ఇది కూడా చదవండి రూ.20,000 లోపు లభించే టాప్ 5 స్మార్ట్‌ ఫోన్లు ఇవిగో

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
ఏషియానెట్ న్యూస్
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: ఇరాన్-అమెరికా చర్చల్లో ప్రతిష్టంభన.. పసిడి ధరల్లో మళ్లీ జోరు
Recommended image2
EPFO: పీఎఫ్‌ బ్యాలెన్స్ తెలుసుకోవ‌డం ఇప్పుడు మ‌రింత ఈజీ.. వాట్సాప్ ద్వారా
Recommended image3
Cyber Attack: కేవలం 20 నిమిషాల్లో రూ. 60 వేల కోట్లు మాయం.. అతిపెద్ద డిజిటల్ చోరీ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved