ఎముకల ఆరోగ్యం దెబ్బతినడం, నడుం నొప్పి, ఎముకలు బలహీనపడి విరగడం వంటివి విటమిన్ కె లోపం వల్ల జరుగుతాయి.
విటమిన్ కె లోపం వల్ల ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు, హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
రక్తం గడ్డకట్టడానికి సమయం పట్టడం, గాయాలు మానడానికి ఎక్కువ రోజులు పట్టడం లాంటి సమస్యలు విటమిన్ కె లోపం వల్ల వస్తాయి.
ముక్కు నుండి రక్తం కారడానికి అనేక కారణాలు ఉంటాయి. విటమిన్ కె లోపం ఉన్నా ఇలా జరుగుతుంది.
అకారణంగా బరువు తగ్గడం, జుట్టు రాలడం, అలసట, లేత చర్మం వంటి లక్షణాలు కూడా విటమిన్ కె లోపాలే.
పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, కివీ, అవకాడో, బ్లూబెర్రీ, అత్తి పండ్లు, ప్రూన్స్, సోయాబీన్ వంటి వాటిలో విటమిన్ కె ఉంటుంది.
పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే స్వయంగా రోగ నిర్ధారణ చేసుకోకుండా తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించండి.
Hair care: ఇవి పెట్టుకుంటే జుట్టు ఎంత బాగా పెరుగుతుందో తెలుసా?
పసుపు పాలు ఎవరు తాగకూడదో తెలుసా?
Hair Loss: మగవారికి జుట్టు ఎందుకు ఎక్కువగా రాలుతుందో తెలుసా?
Teeth Stains: ఈ మూడింటిని ఇలా వాడితే పళ్లు తెల్లగా మెరిసిపోతాయి..!