Telugu

DEMU.. MEMU రైళ్ళ మధ్య తేడాలు మీకు తెలుసా? హైస్పీడ్ ట్రైన్ ఏదంటే..

Telugu

రైళ్లలో రకాలు

భారతదేశంలో ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్, వందే భారత్, వందే మెట్రో, విస్టాడోమ్, మహారాజా, MEMU, DEMU వంటి అనేక రైళ్ళు ఉన్నాయి. అన్ని రైళ్ళు వాటికవే ప్రత్యేకమైనవి. 

Image credits: iSTOCK
Telugu

DEMU రైలు

DEMU ఫుల్ ఫాం డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్. అంటే ఇది డీజిల్ ఇంజిన్ ద్వారా నడుస్తుంది. చిన్న, దూర ప్రయాణాలకు DEMU రైళ్ళు ఉపయోగిస్తారు.

Image credits: our own
Telugu

DEMU రైలు వేగం

గంటకు 120 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ప్రతి మూడు బోగీల తర్వాత ఒక పవర్ కోచ్ ఉంటుంది. ఈ రైలులో స్లీపర్ కోచ్, ఫస్ట్ AC, ఎగ్జిక్యూటివ్ క్లాస్ సౌకర్యాలు ఉంటాయి.

Image credits: our own
Telugu

MEMU రైలు

మెయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ అనేది MEMU ఫుల్ ఫాం. విద్యుత్తును ఉపయోగించి తక్కువ దూరం ప్రయాణించే రైలు ఇది అని అర్థం.

Image credits: our own
Telugu

MEMU రైలు వేగం

ప్రతి 4 బోగీల తర్వాత ఒక పవర్ కార్ ఉంటుంది. ఇది గంటకు గరిష్టంగా 160 కి.మీ వేగంతో ప్రయాణించగలదు.

Image credits: our own
Telugu

MEMU రైలు AC

MEMU రైళ్ళలో స్లీపర్, AC, ఫస్ట్ క్లాస్, సెకండ్ AC, చైర్ వంటి అనేక సౌకర్యాలు ఉంటాయి.

Image credits: our own

Waterfalls: ఇండియాలో మిమ్మల్ని మెస్మరైజ్ చేసే టాప్-10 జలపాతాలు

తక్కువ ఖర్చుతో హనీమూన్ వెళ్లడానికి బెస్ట్ సిటీస్ ఇవిగో

మంచు ప్రాంతాలకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఇవి తప్పనిసరి

Earth: భూమి ఎంతమంది మనుషులను మోయగలదు? కరెక్ట్ సమాధానం ఇదిగో