ప్రణయ్ తండ్రికి వేధింపులు: అమృత చెప్పిన ఆ కేసేమిటీ...

Published : Sep 17, 2018, 12:57 PM ISTUpdated : Sep 19, 2018, 09:28 AM IST
ప్రణయ్ తండ్రికి వేధింపులు: అమృత చెప్పిన ఆ కేసేమిటీ...

సారాంశం

 మూడు రోజుల క్రితం మిర్యాలగూడలో  హత్యకు గురైన  ప్రణయ్ కేసులో  నకిరేకల్ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై కూడ ప్రణయ్ సతీమణి అమృతవర్షిణి ఆరోపణలు చేసింది.

మిర్యాలగూడ: మూడు రోజుల క్రితం మిర్యాలగూడలో  హత్యకు గురైన  ప్రణయ్ కేసులో  నకిరేకల్ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై కూడ ప్రణయ్ సతీమణి అమృతవర్షిణి ఆరోపణలు చేసింది. ప్రణయ్ హత్య  కేసులో మారుతీరావుకు  వీరేశం సహకరించి ఉండవచ్చనే అనుమానాలను వ్యక్తం చేసింది.

ప్రణయ్ తాను పెళ్లి చేసుకొన్న తర్వాత  నకిరేకల్ తాజా మాజీ ఎమ్మెల్యే  ప్రణయ్ కు ఫోన్ చేసి మాట్లాడాలని  చెప్పినట్టు కూడ అమృవర్షిణి గుర్తు చేసుకొన్నారు. ఆమె పలు మీడియా చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రణయ్ వాళ్ల తండ్రిపై కూడ కేతేపల్లి పోలీస్ స్టేషన్‌లో కూడ  ఎమ్మెల్యే సహకారంతోనే  కేసును పెట్టించినట్టు ఆమె ఆరోపించారు.  అయితే  ప్రణయ్ తో పాటు తనను రావాలని ఎమ్మెల్యే కోరడంతో... అదే రోజున నల్గొండలో  ఓ ఘటన చోటు చేసుకోవడంతో తాము వెళ్లలేదన్నారు.

ఇదిలా ఉంటే  తమకు  న్యాయం చేయాలనే విషయమై  ఐజీని కలిసినట్టు అమృతవర్షిణి చెప్పారు. ఐజీని కలిసిన తర్వాత ప్రణయ్ తండ్రిపై కేతేపల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసును ఎత్తేశారని ఆమె గుర్తుచేసుకొన్నారు.

ప్రణయ్‌కు బెదిరింపు ఫోన్లు వచ్చిన సందర్భంలో  కూడ  నార్త్ ఇండియన్  యాసలో మాట్లాడారని ఆమె చెప్పారు.అయితే  కిరాయి హంతకులను నార్త్ ఇండియా నుండి తెప్పించారేమోనని ఆమె అనుమానాన్ని వ్యక్తం చేశారు.

ఈ వార్తలు చదవండి

ప్రణయ్ హత్య: ఆ రిసెప్ష‌నే కొంపముంచిందా?

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

ముగిసిన ప్రణయ్ అంత్యక్రియలు...కన్నీటి వీడ్కోలు చెప్పిన అమృత

సొంత తమ్ముడే నన్ను లైంగికంగా వేధించాడు.. అమృత

పెళ్లి వీడియో కంటే ప్రణయ్ హత్య వీడియోకే ఎక్కువ హిట్స్ వస్తాయి: మారుతీరావు హెచ్చరిక

ఆ మూడంటే ప్రణయ్‌కు ప్రాణం, చివరిక్షణాల్లో కూడ

మాతోనే అన్ని విషయాలు షేర్ చేసుకొనేవాడు: ప్రణయ్ స్నేహితులు

ప్రణయ్ అంతిమయాత్ర ప్రారంభం: కన్నీరుమున్నీరైన అమృత

మారుతీరావు ఓ సైకో, అతడిని వాళ్లే చంపుతారు: ప్రణయ్ సోదరుడు అజయ్

కిడ్నాప్ చేసినవాడితోనే ప్రణయ్ హత్యకు ప్లాన్?

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

'చచ్చేవరకైనా కలిసుందాం', బెదిరించేవారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: అబార్షన్ చేసుకోవాలని నాన్న ఒత్తిడి: అమృతవర్షిణీ

అమ్మ కంటే ప్రణయ్ బాగా చూసుకొన్నారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: నాడు కిరోసిన్ దందా.. నేడు బిల్డర్, ఎవరీ మారుతీరావు?

ప్రణయ్ హత్య: 3 రోజుల ముందే ఇంటి వద్దే రెక్కీ

ప్రణయ్ హత్య: పోలీసుల అదుపులో కాంగ్రెసు నేత

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌