ప్రణయ్ హత్య: వేముల వీరేశంపై అమృత సంచలన ఆరోపణలు

Published : Sep 17, 2018, 12:44 PM ISTUpdated : Sep 19, 2018, 09:28 AM IST
ప్రణయ్ హత్య: వేముల వీరేశంపై అమృత సంచలన ఆరోపణలు

సారాంశం

 తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై హతుడు ప్రణయ్ భార్య అమృత వర్షిణి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు అమృత కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టం లేని మారుతీ రావు పగ బట్టి అల్లుడు ప్రణయ్ ను హత్య చేయించిన విషయం తెలిసిందే. 

మిర్యాలగుడా: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై హతుడు ప్రణయ్ భార్య అమృత వర్షిణి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు అమృత కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టం లేని మారుతీ రావు పగ బట్టి అల్లుడు ప్రణయ్ ను హత్య చేయించిన విషయం తెలిసిందే. 

దళితుడైన ప్రణయ్ హత్యకు సుపారీ డీల్ కుదిరించడంలో వేముల వీరేశం కీలక పాత్ర పోషించి ఉంటాడని అమృత ఆరోపించారు. డీల్ కుదిరించడం మారుతీరావుకు వేముల వీరేశం సాయపడినట్లు ఆమె అనుమానిస్తున్నారు. 

తన తండ్రి తరఫున వేముల వీరేశం తనకూ తన భర్త ప్రణయ్ కూ ఫోన్ చేసి బెదిరించాడని ఆమె ఆరోపించారు. నల్లగొండలో రాజకీయ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో కూడా వేముల వీరేశం పేరు వినిపించిన విషయం తెలిసిందే. తనను కలవాలని వేముల వీరేశం చెప్పాడని, అయితే భయంతో తాము వెళ్లలేదని అమృత చెప్పారు. 

తన మామపై వేముల వీరేశం ప్రోద్బలంతో తప్పుడు కేసు కూడా బనాయించారని ఆమె ఆరోపించారు. పోలీసు స్టేషన్ కు పదే పదే పిలుస్తూ తన మామను వేధించారని కూడా ఆమె చెప్పారు. 

కాగా, ప్రణయ్ హత్య కేసులో వేముల వీరేశం పాత్ర ఉందనే ఆరోపణలను ఎస్పీ రంగనాథ్ తోసిపుచ్చారు. తమకు ఇంత వరకు అటువంటి ఆధారాలేమీ లభించలేదని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను వేముల వీరేశం కూడా ఖండించారు. 

ఈ వార్తాకథనాలు చదవండి

ప్రణయ్ హత్య: జగదీశ్వర్ రెడ్డితో మారుతీ రావు ఫొటో వైరల్

ప్రణయ్ హత్య.. అమృత తండ్రికి ఉరిశిక్ష...? సుప్రీం ఏం చెప్పింది..?

సొంత తమ్ముడే నన్ను లైంగికంగా వేధించాడు.. అమృత

ముగిసిన ప్రణయ్ అంత్యక్రియలు...కన్నీటి వీడ్కోలు చెప్పిన అమృత

సొంత తమ్ముడే నన్ను లైంగికంగా వేధించాడు.. అమృత

పెళ్లి వీడియో కంటే ప్రణయ్ హత్య వీడియోకే ఎక్కువ హిట్స్ వస్తాయి: మారుతీరావు హెచ్చరిక

ఆ మూడంటే ప్రణయ్‌కు ప్రాణం, చివరిక్షణాల్లో కూడ

మాతోనే అన్ని విషయాలు షేర్ చేసుకొనేవాడు: ప్రణయ్ స్నేహితులు

ప్రణయ్ అంతిమయాత్ర ప్రారంభం: కన్నీరుమున్నీరైన అమృత

మారుతీరావు ఓ సైకో, అతడిని వాళ్లే చంపుతారు: ప్రణయ్ సోదరుడు అజయ్

కిడ్నాప్ చేసినవాడితోనే ప్రణయ్ హత్యకు ప్లాన్?

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

'చచ్చేవరకైనా కలిసుందాం', బెదిరించేవారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: అబార్షన్ చేసుకోవాలని నాన్న ఒత్తిడి: అమృతవర్షిణీ

అమ్మ కంటే ప్రణయ్ బాగా చూసుకొన్నారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: నాడు కిరోసిన్ దందా.. నేడు బిల్డర్, ఎవరీ మారుతీరావు?

ప్రణయ్ హత్య: 3 రోజుల ముందే ఇంటి వద్దే రెక్కీ

ప్రణయ్ హత్య: పోలీసుల అదుపులో కాంగ్రెసు నేత

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్