Telugu news live updates: లైవ్ న్యూస్ అప్‌డేట్స్, క్రికెట్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. తెలుగు వార్తలకు సంబంధిత అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.
11:52 PM (IST) May 19
లక్నో వేదికగా జరిగిన హైఓల్టెజ్ మ్యాచ్ లో విజయం సన్ రైజర్స్ నే వరించింది. దీంతో లక్నో ప్లేఆఫ్ ఆశలు మరింత సంక్లిష్టంగా మారాయి. కీలకమైన ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ, దిగ్వేష్ మధ్య హీట్ హీట్ సంఘటన చోటుచేసుకుంది.
11:21 PM (IST) May 19
పంత్ 7 పరుగులకే ఔటవ్వడంతో LSG యజమాని సంజీవ్ గోయెంకా స్టేడియం బాల్కనీ నుంచి కోపంగా వెళ్లిపోయారు. IPL 2025 లో పంత్ ఫామ్ ఎల్ఎస్జీ ప్లేఆఫ్స్ ఆశలపై నీడలు కమ్ముకుంటోంది.
11:03 PM (IST) May 19
సింగపూర్, హాంకాంగ్‌లలో కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించింది. ప్రస్తుతం భారతదేశంలో కరోనా కేసులు ఎన్ని ఉన్నాయో తెలుసా?
10:41 PM (IST) May 19
10:26 PM (IST) May 19
గ్రాండ్ విటారా ఆధారంగా తయారైన మారుతి సుజుకి కొత్త ఎస్‌యూవీ త్వరలోనే లాంచ్ కానుంది. మూడు వరుసలుగా వస్తుందనుకున్న ఈ మోడల్ ఇప్పుడు ఐదు సీట్లతో వస్తుందని సమాచారం. 'మారుతి ఎస్కూడో' గా పిలుస్తున్న ఈ మోడల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా?
10:20 PM (IST) May 19
Rishabh Pant: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మళ్ళీ ఫ్లాప్ అయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో కేవలం 7 పరుగులు చేసి ఔటయ్యాడు.
10:18 PM (IST) May 19
ఈ దేశంలోనే ఉంటూ పాకిస్థాన్ కోసం పనిచేస్తూ భద్రతకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నవారికి భద్రతా బలగాలు అరెస్ట్ చేస్తున్నాయి. ఇలా ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేసారు. వారి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
10:08 PM (IST) May 19
Asia Cup 2025: ఆసియా కప్ 2025 నుంచి భారత్ వైదొలుగుతుందన్న వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు.
09:33 PM (IST) May 19
చైనా పర్యటనకు వెళ్ళిన పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ కు రెడ్ కార్పెట్ లేకుండా చైనా స్వాగతం పలికింది. ఇది పాకిస్తాన్ కు చైనా ఎంత చిన్నచూపు చూస్తుందో అర్థమవుతోంది.
09:32 PM (IST) May 19
టొయోటా కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. గ్లాంజా కారుపై ఏకంగా రూ.1.03 లక్షల వరకు ఆఫర్లు ఇస్తోంది. ఈ సూపర్ ఆఫర్ తో పాటు ఈ కారు ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
09:11 PM (IST) May 19
IPL 2025: కేకేెఆర్ జట్టు 2024 ఐపీఎల్ గెలుపులో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి తగిన గుర్తింపు ఇవ్వలేదని సునీల్ గవాస్కర్ విమర్శించారు. పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ కి చేరుకోవడంలో అయ్యర్ నాయకత్వాన్ని గవాస్కర్ ప్రశంసించారు.
09:01 PM (IST) May 19
08:41 PM (IST) May 19
Fridge Tips: ఆహార పదార్ధాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? పలు విషయాలు తెలుసుకోవడం మంచిది. లేకుంటే.. అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. ఫ్రిజ్‌లో ఏయే పదార్థాలను నిల్వ చేయాలో.. ఏ పదార్ధాలను నిల్వ ఉంచకూడదో ముందుగా తెలుసుకోండి.
08:30 PM (IST) May 19
ఐపీఎల్ 2025 ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే కొన్నిజట్లు టైటిల్ నుండి తప్పుకోగా రెండు జట్లు ఫైనల్ కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ రెండిట్లో ఎవరు టైటిల్ విజేతగా నిలుస్తారో చూడాలి.
08:13 PM (IST) May 19
Bonds vs Stocks : బాండ్లు, స్టాక్స్ రెండు ఒకేవిధమైన ఆర్థిక ప్రయోజనాలు అందించేవిగా కనిపిస్థాయి. కానీ, 2025 మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపోయేది ఏది? స్టాక్స్-బాండ్లు.. రెండింటిలో దేనిని ఎంచుకోవడం ఉత్తమం? ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
07:44 PM (IST) May 19
ఆపరేషన్ సింధూర్‌లో భారతీయ సైన్యం ధైర్యసాహసాలకు నివాళిగా బీజేపీ కొత్త దేశభక్తి గీతాన్ని విడుదల చేసింది. మనోజ్ తివారీ రాసి, పాడిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
07:08 PM (IST) May 19
భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎతుండాలి? ఇద్దరిలో ఎవరు పెద్దవారై ఉండాలి? నిజంగానే ఈ వయసు తేడా జీవితం సుఖంగా సాగేందుకు ఉపయోగపడుతుందా? సమాజం, సైన్స్ ఏం చెబుతున్నాయి?
06:59 PM (IST) May 19
శనిగ్రహం చాలా శక్తివంతమైందని చెబుతుంటారు. శని సంచారం మార్పులతో జీవితాల్లో ఊహించని మార్పులు వస్తాయి. ఈ క్రమంలోనే జూన్ 7 తర్వాత కొన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు రానున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏంటంటే..
06:34 PM (IST) May 19
Operation Olivia: ఒడిశా తీరంలో ఓలివ్ రిడ్లీ తాబేళ్ల రక్షణకు భారత కోస్ట్ గార్డ్ ‘ఆపరేషన్ ఒలీవియా’ను చేపట్టింది. ఇది నవంబర్ నుంచి మే వరకూ కొనసాగుతుంది.
06:19 PM (IST) May 19
Electric Auto: ఇండియా కొత్త రికార్డు క్రియేట్ చేసింది. వరుసగా రెండో ఏడాది కూడా ఎలక్ట్రిక్ ఆటోల అమ్మకాలకు అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది. చైనాను కూడా దాటి లక్షల వెహికల్స్ ఇండియాలో అమ్ముడయ్యాయి. దేశంలో ఎలక్టిక్ ఆటోలు ఎన్నున్నాయో తెలుసుకుందామా?
06:06 PM (IST) May 19
అక్రమ వలసలపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. శ్రీలంక శరణార్థుల ఆశ్రయం పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం భారతదేశమేమీ ధర్మసత్రం కాదని పేర్కొంది.
06:02 PM (IST) May 19
జీవితం అన్నాక కష్టాలు రావడం సర్వసాధారణం. కానీ మనలో చాలా మంది కష్టాలకు భయపడుతుంటారు. అయితే జీవితంలో సర్వస్వం కోల్పోయినా సరే. కొన్ని విషయాలు గుర్తుంచుకుంటే కచ్చితంగా విజయాన్ని అందుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
05:03 PM (IST) May 19
ఇండియాలో సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్ మైలేజ్ స్థాయిలో పాకిస్థాన్ లో ఓ ఎలక్ట్రిక్ కారు విడుదలయ్యింది. ఇది ఆ దేశంలోనే చవకైన స్కూటర్ అట. దీని ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
05:01 PM (IST) May 19
EPFO తీసుకొచ్చిన మార్పులతో ఇప్పుడు PF బ్యాలెన్స్, డబ్బులు తీసుకోవడం, పెన్షన్ సమాచారం తెలుసుకోవడం చాలా సింపుల్. ఒక్క క్లిక్‌లో అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అకౌంట్ ట్రాన్స్‌ఫర్ కూడా సులభం. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
04:02 PM (IST) May 19
అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న ఓ కీలక నిర్ణయం హైదరాబాద్, అమరావతి రియల్ ఎస్టేట్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. ఇంతకీ ట్రంప్ తీసుకుంటున్న ఆ నిర్ణయం ఏంటి.? మనపై ఎలాంటి ప్రభావం చూపనుంది? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
03:52 PM (IST) May 19
తెలంగాణ రాజధాని హైదరాబాద్ దేశంలోని పురాతన నగరాల్లో ఒకటి. ఈ నగర సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పురాతక కట్టడాలు దీని చరిత్రకు ఆనవాలుగా నిలుస్తున్నాయి. అందుకే ఈ నగరాన్ని యునెస్కో హెరిటేజ్ సిటీగా గుర్తించాలని జయేష్ రంజన్ డిమాండ్ చేసారు.
03:41 PM (IST) May 19
credit card: క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులో మినిమమ్ పేమెంట్ పద్ధతి వల్ల ఎక్కువ వడ్డీ భారం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి క్రెడిట్ కార్డు బిల్లులు భారం కాకుండా ఉండాలంటే పేమెంట్స్ ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం.
03:39 PM (IST) May 19
జీ సినీ అవార్డ్స్ లో తమన్నా మెరిసే లుక్ తో అందరినీ ఆకర్షించింది. ఆమె రెడ్ కార్పెట్ లో అద్భుతంగా కనిపించింది.
03:36 PM (IST) May 19
ఎన్టీఆర్ ఏడాదికి రెండు పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. తన రెండో పుట్టిన రోజు వెనుక పెద్ద విషాదం ఉంది. ఆ రహస్యాన్ని తారక్ రివీల్ చేశారు.
03:20 PM (IST) May 19
IPL 2025 playoff race: ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. చివరి బెర్త్ కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడుతున్నాయి.
03:03 PM (IST) May 19
02:49 PM (IST) May 19
Hyderabad fire tragedy: హైదరాబాద్ చార్మినార్ గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారందరూ ఒకే కుటుంబంలోని వారు కాగా, వీరిలో 8 మంది చిన్నారులు ఉన్నారు.
02:20 PM (IST) May 19
కూకట్‌పల్లిలోని హైదర్‌నగర్ పరిధిలో ఉన్న డైమండ్ ఎస్టేట్స్ లేఅవుట్ ప్రభుత్వ యంత్రాంగం చర్యలతో ఆస్తి యజమానులకు తిరిగి అందింది. హైడ్రా చేపట్టిన చర్యతో లబ్ధదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగిందనిక కృతజ్ఞతలు తెలిపారు.
02:11 PM (IST) May 19
బియ్యం కొనలేదన్న జపాన్ వ్యవసాయ మంత్రిపైన విమర్శలు వెల్లువెత్తాయి. భార్య చీవాట్లు, ప్రజా ఆగ్రహం మధ్య చివరకు ఆయన క్షమాపణలు చెప్పారు.
01:39 PM (IST) May 19
Axar Patel: ఐపీఎల్ 2025 లో కీలకమైన మ్యాచ్ లో గుజరాత్ చేతిలో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ తన ప్లేఆఫ్ అవకాశాలను మరింత క్లిష్టంగా మార్చుకుంది. డీసీ ఓటమిపై కెప్టెన్ అక్షర్ పటేల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
01:31 PM (IST) May 19
ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ దాడులకు భారత్ సమర్థంగా తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్వర్ణ దేవాలయం లక్ష్యంగా పాక్ ప్లాన్‌ను ఆర్మీ ముందే అడ్డుకుంది.
01:09 PM (IST) May 19
liquor prices hiked: మందు బాబులకు బిగ్ షాక్ ఇచ్చింది తెలంగాణ సర్కారు. మద్యం ధరలను భారీగా పెంచింది. మద్యం ధరలు ఒక్కో బాటిల్ పై రూ.10 నుంచి రూ.40 వరకు పెరిగాయి.
12:48 PM (IST) May 19
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేపట్టి, ఏడీ గన్ వినియోగంతో కచ్చిత లక్ష్యాలను ధ్వంసం చేసింది.
12:29 PM (IST) May 19
ప్రస్తుతం దేశమంతా జ్యోతి మల్హోత్రా పేరు మారుగోంది. పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ అరెస్టయిన ఈ జ్యోతి ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి.? అసలు పాకిస్థాన్ కోసం ఏం చేసింది లాంటి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
12:10 PM (IST) May 19
Asia Cup BCCI: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్ సహా అన్ని ఏసీసీ ఈవెంట్ల నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపింది. దీంతో పాకిస్తాన్ కు మరో బిగ్ షాక్ తగిలింది.