బ్లాక్ బ్లేజర్ లో తమన్నా గ్లామర్ లుక్.. ఫోటోలు వైరల్
జీ సినీ అవార్డ్స్ లో తమన్నా మెరిసే లుక్ తో అందరినీ ఆకర్షించింది. ఆమె రెడ్ కార్పెట్ లో అద్భుతంగా కనిపించింది.
17

Image Credit : Instagram
జీ సినీ అవార్డ్స్ లో తమన్నా అందరినీ ఆకర్షించింది. ఆమె లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది.
27
Image Credit : Instagram
మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన బ్లాక్ బ్లేజర్ గౌనులో తమన్నా అదిరిపోయింది.
37
Image Credit : Instagram
ఎల్టన్ ఫెర్నాండెజ్ చేసిన మేకప్ తో తమన్నా మెరిసిపోయింది.
47
Image Credit : Instagram
గ్లో డ్రాప్స్, స్కిన్ టిన్ట్స్ తో తమన్నా ముఖం మెరిసిపోయింది.
57
Image Credit : Instagram
సూక్ష్మమైన బంగారు మెరుపుతో కూడిన కళ్ళు, పింక్ టిన్టెడ్ బ్లష్ తో తమన్నా అందంగా ఉంది.
67
Image Credit : Instagram
తమన్నా గ్లామర్ లుక్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇటీవల తమన్నా ఐటమ్స్ సాంగ్స్ లో ఎక్కువగా సందడి చేస్తోంది.
77
Image Credit : Instagram
తమన్నా హెయిర్ స్టైల్ ఆమె లుక్ కి మరింత అందాన్ని తెచ్చిపెట్టింది.
Latest Videos