MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Careers
  • Motivational: జీవితంలో అన్ని కోల్పోయినా.. ఈ విషయాలు గుర్తుంచుకోండి చాలు

Motivational: జీవితంలో అన్ని కోల్పోయినా.. ఈ విషయాలు గుర్తుంచుకోండి చాలు

జీవితం అన్నాక క‌ష్టాలు రావ‌డం స‌ర్వ‌సాధార‌ణం. కానీ మ‌న‌లో చాలా మంది క‌ష్టాల‌కు భ‌య‌ప‌డుతుంటారు. అయితే జీవితంలో స‌ర్వ‌స్వం కోల్పోయినా స‌రే. కొన్ని విష‌యాలు గుర్తుంచుకుంటే క‌చ్చితంగా విజ‌యాన్ని అందుకోవ‌చ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

1 Min read
Author : Narender Vaitla
Published : May 19 2025, 06:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కష్టాలు రావడం సర్వసాధారణం.
Image Credit : Getty

కష్టాలు రావడం సర్వసాధారణం.

జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండ‌దు. క‌ష్టాలు రావ‌డం స‌ర్వ‌సాధార‌ణం. అనుకున్న ప‌నులు జ‌ర‌గ‌వు. మ‌న‌వాళ్లు అనుకున్న వాళ్లు ప‌గ‌వారుగా మారుతారు. చేతిలో ఉన్న అవ‌కాశాలన్నీ చేజారి పోతాయి. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా విజ‌యం ద‌క్క‌దు. మ‌న ద‌గ్గ‌ర ఏం లేదనే నిరూత్సాహంలో కూరుకుపోతాం. అయితే జీవితంలో ఈ విషయాలు గుర్తు పెట్టుకుంటే అస‌లు ఓట‌మి అనే మాట‌కు స్థాన‌మే ఉండ‌దు.

24
నెగిటివ్ విషయాలకు దూరంగా
Image Credit : Gemini

నెగిటివ్ విషయాలకు దూరంగా

* నీ వ‌ల్ల కాదు, నువ్వు ఓడిపోతావు అంటూ నిన్ను వెన‌క్కి లాగే వారు చాలా మంది ఉంటారు. అయితే అలాంటి వారి మాట‌ల‌ను ఎప్పుడూ విన‌కూడ‌దు. ఇలాంటి నెగిటివ్ మాట‌ల‌ను వింటే అదే మీ వైఫ‌ల్యానికి మొద‌టి కార‌ణం అవుతుంద‌ని గుర్తు పెట్టుకోండి.

* జీవితంలో విజ‌యం సాధించాలంటే మీ ల‌క్ష్యంపైనే దృష్టి పెట్టండి. మ‌ధ్య‌లో ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా, ఎన్ని దృష్టిని మ‌ళ్లించే అంశాలు వ‌చ్చినా విజ‌యం కోస‌మే ప్ర‌య‌త్నించండి. అలా వెళ్తూ పోతే ఏదో ఒక రోజు క‌చ్చితంగా విజ‌యం వ‌రిస్తుంది.

Related Articles

Related image1
weather: తెలంగాణలో మ‌రో నాలుగు రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్ ప్రకటించిన వాతావ‌ర‌ణ శాఖ
Related image2
పాకిస్థాన్ లో చవకైన ఎలక్ట్రిక్ కారు ఇదే... ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం
34
పట్టుదల ఉండాలి
Image Credit : Asianet News

పట్టుదల ఉండాలి

* సాధించే వ‌ర‌కు వ‌దిలిపెట్టే ప్ర‌సక్తే లేద‌న్న విష‌యాన్ని గుర్తు చేసుకోండి. జీవితంలో ఏది కోల్పోయినా ఇది ప‌ట్టుద‌ల ఉంటే అనుకున్న‌దాన్న సాధించ‌వ‌చ్చు.

* జీవితంలో విజ‌యాన్ని సాధించాలంటే చేజారిపోయిన దాని గురించి బాధ‌ప‌డ‌డం మానేయాలి. గ‌డిచిన క్ష‌ణాన్ని ఎప్ప‌టికీ గుర్తుంచుకోవ‌ద్దు. వీలైతే దాని నుంచి ప్రేర‌ణ పొందాలి కానీ ఢీలా ప‌డ‌కూడ‌దు.

44
బాధపడకూడదు
Image Credit : Freepik

బాధపడకూడదు

* జీవితంలో విజ‌యం సాధించాలంటే చేసే ప‌నిని ఎప్పుడూ వాయిదా వేయ‌కండి. వాయిదా వేయ‌డం వ‌ల్లే చాలా మంది ఫెల్యువ‌ర్స్‌గా మిగిలిపోతారు. ఏ ప‌ని అనుకున్నా స‌రే ముందు దానిని పూర్తి చేసే వ‌ర‌కు వ‌దిలి పెట్ట‌కండి.

* చాలా మంది త‌మ‌కు అవ‌కాశం ద‌క్క‌డం లేద‌ని బాధ‌డుతుంటారు. అదే త‌మ వైఫల్యానికి కార‌ణ‌మ‌ని అనుకుంటారు. కానీ అవ‌కాశాన్ని సృష్టించుకోవ‌డాన్ని అల‌వాటు చేసుకోవాలి. శూన్యంలో కూడా అద్భుతం సృష్టించ‌వ‌చ్చ‌నే విష‌యాన్ని గుర్తు పెట్టుకోండి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Exam Tips : ఎగ్జామ్స్ కు ముందు టెన్షన్ తగ్గించుకునే... టాప్ 5 గోల్డెన్ టిప్స్
Recommended image2
High Paying Jobs : 2026లో ఈ ఉద్యోగాలకే ఫుల్ డిమాండ్.. ఎక్కువ జీతం కలిగిన టాప్ ప్రైవేట్ జాబ్స్ ఇవే
Recommended image3
JEE Main 2026 : అమ్మ త్యాగం చేసింది.. కొడుకులు చరిత్ర సృష్టించారు ! వైరల్ అవుతున్న ట్విన్స్ స్టోరీ
Related Stories
Recommended image1
weather: తెలంగాణలో మ‌రో నాలుగు రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్ ప్రకటించిన వాతావ‌ర‌ణ శాఖ
Recommended image2
పాకిస్థాన్ లో చవకైన ఎలక్ట్రిక్ కారు ఇదే... ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved