Telugu

50 ఏళ్లలోనూ స్టైలిష్‌గా కనిపించాలంటే ఈ జ్యూవెలరీ ట్రై చేయాల్సిందే!

Telugu

డ్రెస్ కి సెట్ అయ్యే ఇయర్ రింగ్స్

శిల్పా శెట్టి దుస్తులకు తగ్గట్టుగా స్టైలిష్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నారు. ఫంక్షన్లు, పార్టీలకు ఇలాంటి పొడవాటి ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. 

Image credits: Instagram
Telugu

ఆక్సిడైజ్డ్ జుంకాలు

ఆక్సిడైజ్డ్ జుంకాలు ఇప్పుడు ఫ్యాషన్‌లో ఉన్నాయి. మీరు ఏ లుక్‌తోనైనా ఇలాంటి పొడవైన జుంకాలను ఎంచుకోవచ్చు.

Image credits: social media
Telugu

డైమండ్ స్టడ్స్

హెవీ ఇయర్ రింగ్స్ ఇష్టంలేకుంటే.. ఇలాంటి డైమండ్ స్టడ్స్ లేదా హూప్స్ ట్రై చేయచ్చు. వెస్ట్రన్ దుస్తులకు బాగుంటాయి. 

Image credits: instagram
Telugu

బ్లాక్ బ్యాంగిల్స్

శిల్పా శెట్టి వైట్ సారీతో బ్లాక్ బ్యాంగిల్స్ స్టైల్ చేశారు. ఇవి మీ లుక్ ని కంప్లీట్ గా చేంజ్ చేస్తాయి.

Image credits: instagram
Telugu

మెటల్ గాజులు

మిర్రర్ వర్క్ నుంచి ప్లెయిన్ సారీ వరకు ఎలాంటి చీరకైనా మెటల్ గాజులు సూపర్ గా సెట్ అవుతాయి.  

Image credits: instagram
Telugu

హెవీ జుంకాలు

బంగారు పూత ఉన్న హెవీ జుంకాలు పట్టు చీరలతో చాలా బాగుంటాయి. ఇవి మీకు స్టైలిష్ లుక్ నిస్తాయి. 

Image credits: instagram

పాదాల అందాన్ని పెంచే ఇలాంటి బంగారు పట్టీలను ఎప్పుడైనా ట్రై చేశారా?

Gold: ఈ బంగారు చెవిపోగులు మీ పిల్లలకు చాలా బాగుంటాయి! ఓసారి చూసేయండి

Beauty: రోజ్ వాటర్ vs రైస్ వాటర్.. గ్లోయింగ్ స్కీన్ కోసం ఏది మంచిది?

బట్టలు ఐరన్ చేసేందుకు చక్కటి చిట్కాలు ! ఇలా చేస్తే.. సమయం, కరెంటు ఆదా