Saree Designs: మీ అందాన్ని పెంచేసే స్టైలిష్ చీరలు.. ఓ లుక్కేయండి మరి!
woman-life Jun 15 2025
Author: Rajesh K Image Credits:instagram
Telugu
ఆర్గాంజా శారీలు
ఇటీవల అత్యంత ప్రజాదరణ పొందుతున్న చీరల్లో ఆర్గాంజా చీరలు ఒకటి. ఆర్గాంజా చీరలు తేలికగా ఉండి, ధరించడానికి సౌకర్యంగా ఉంటాయి. కాక్ టైల్ పార్టీలు, హై ప్రొఫైల్ కార్పొరేట్ ఈవెంట్లకి బెస్ట్
Image credits: instagram
Telugu
పింక్ సారీ విత్ గోల్డెన్ లేస్
పార్టీకి పర్‌ఫెక్ట్ లుక్ కోసం పింక్ సారీ విత్ గోల్డెన్ లేస్ చీరను ఎంచుకోవచ్చు. ఈ చీర అంచున బంగారు లేస్ ఉండటం వల్ల మీరు మరింత స్పెషల్ గా కనిపిస్తారు.
Image credits: instagram
Telugu
బ్లాక్ సీక్వెన్స్ సారీ
చెస్‌బోర్డ్ నమూనాలో ఉన్న బ్లాక్ సీక్వెన్స్ శారీ చాలా అందంగా ఉంటుంది. ఈ చీర కడితే ఎవరి కళ్లయినా మీ వైపే తిరుగుతాయి. చీరల్లో రంగులు చాలా సరికొత్తగా ఉన్నాయి.
Image credits: instagram
Telugu
బ్లాక్ నెట్ సారీ
బ్లాక్ నెట్ శారీలను పార్టీలు లేదా ప్రత్యేక సందర్భాలలో ధరించవచ్చు. ఇవి మీ అందాన్ని మరింతగా పెంచుతాయి. మీ అభిరుచికి తగినట్లుగా వివిధ డిజైన్స్ లో అందుబాటులో ఉన్నాయి.
Image credits: instagram
Telugu
ఫ్లవర్ ప్రింట్ సారీ
రెగ్యులర్ శారీ కాకుండా స్టైలిష్‌గా కనిపించాలంటే.. ఫ్లావర్ ప్రింట్ శారీని ధరించండి. ఈ శారీపై స్లీవ్స్ బ్లౌజ్ ధరిస్తే.. చూడటానికి అందంగా కనిపిస్తారు.
Image credits: instagram
Telugu
సీక్వెన్స్ వర్క్ ఆరెంజ్ సారీ
సీక్వెన్స్ వర్క్ శారీపై డీప్ నెక్ బ్లౌజ్ ధరిస్తే మీరు మరింత అందంగా కనిపించడం గ్యారెంటీ. ఈ చీరలను చాలా తక్కువ ధరలో అంటే 1000 నుండి 7000 ధరల పరిధిలో పొందవచ్చు.