ఈ రోజుల్లో మహిళలు ఇంటి పనులకే పరిమితం కాకుండా ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జాబ్స్ చేస్తున్నారు. వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయితే పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని పట్టించుకోరు. అలాంటి మహిళలు ఈ టిప్స్ పాటిస్తే ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారు.
ఎయిర్ ఫ్రైయర్లు ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యాయి. వీటిలో వంట చేయడానికి చాలా తక్కువ నూనె సరిపోతుంది. చికెన్ నుండి గుడ్లు వరకు అన్ని రకాల వంటకాలు వీటిలో చేయవచ్చు. వీటిని శుభ్రం చేయడానికి సింపుల్ టెక్నిక్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి తొక్క వాడితే జుట్టు వేగంగా పెరుగుతుందని మీకు తెలుసా? అదెలాగో చూద్దాం..
చాలా మంది మల్లెపూలను కట్టేసినవి కొంటూ ఉంటారు. కానీ.. అలా కట్టి అమ్మేవారి దగ్గర కంటే, కట్టక ముందే కొనడం మంచిది. ముఖ్యంగా మొగ్గలుగా ఉన్నప్పుడు కొనడం మంచిది.
కొన్ని రకాల టీలను ప్రతిరోజూ తాగడం వల్ల పీరియడ్ పెయిన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. క్షణాల్లో నొప్పిని తగ్గించేస్తాయి.
వేసవిలో ముఖం కాంతి కోల్పోయిందా? కందిపప్పుతో ఈ 5 ఫేస్ ప్యాక్‌లు ట్రై చేస్తే.. టానింగ్, మచ్చలు, పొడిబారిన చర్మాన్ని తొలగించి, మెరుపును తెస్తాయి.
ఎండాకాలంలో ఎక్కువ చెమట, ఎండ, మురికి వల్ల ముఖం దెబ్బ తింటుంది. దీని వల్ల ఫేస్ మీద ఎక్కువగా మొటిమలు, ముడతలు, బ్లాక్ సర్కిల్స్ లాంటివి వస్తూ ఉంటాయి. వీటిని మనం పాలతో చేసిన ఐస్ క్యూబ్స్ వాడి చెక్ పెట్టేయవచ్చు
వేసవిలో వాతావరణంలో అధిక వేడి ఉండటం వల్ల శరీరం కూడా అధిక ఉష్ణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ముఖంలో మొటిమలు ఎక్కువ వస్తాయి. వేసవిలో మొటిమలు తగ్గాలంటే పుదీనా బాగా ఉపయోగపడుతుంది. పుదీనా ఫేస్ ప్యాక్ లను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలివ్ ఆయిల్ ని చాాలా మంది వంటకు వాడతారు. కానీ, అందాన్ని కూడా పెంచుతుంది. మరి, ఈ నూనెను ప్రతిరోజూ ముఖానికి రాస్తే కలిగే ప్రయోజనాలేంటో చూద్దామా…