Telugu

శ్రీలీల ట్రెండీ డిజైన్‌ బ్లౌజ్‌ కలెక్షన్స్‌.. మీరు కూడా ఓ లూక్కేయండి..

Telugu

ఆఫ్ షోల్డర్ ట్యూబ్ బ్లౌజ్

రఫిల్ చీరలతో సింపుల్ బ్లౌజ్ వేసుకోవడం మానేయండి. ఆఫ్ షోల్డర్ ట్యూబ్ బ్లౌజ్ తో రఫిల్ చీర లుక్ ని మార్చేయండి. ఈ ట్రెండీ బ్లౌజ్ లతో మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలువండి.  

Image credits: instagram
Telugu

ఫుల్ స్లీవ్ V షేప్ బ్లౌజ్

ఎత్తుగా ఉన్నవారు లెహంగాలపై  నయా ట్రెండింగ్ ఫుల్ స్లీవ్ V షేప్ బ్లౌజ్ వేసుకోండి. ఎంబ్రాయిడరీ లెహంగాలకు మ్యాచింగ్ ఫాబ్రిక్ బ్లౌజ్,  చిన్న నెక్లెస్ పెడితే మీ లుక్ పూర్తిగా మారిపోతుంది

Image credits: instagram
Telugu

ఎంబ్రాయిడరీ స్వీట్ హార్ట్ నెక్

బనారస్ లేదా సిల్క్ చీరలపై శ్రీలీలలా ఎంబ్రాయిడరీ స్వీట్ హార్ట్ నెక్ బ్లౌజ్ ధరించండి. ఇది మీ లుక్ పూర్తిగా మారిపోతుంది. ఈ డ్రెస్సింగ్ లో మీరు రాయల్ గా కనిపిస్తారు. 

Image credits: instagram
Telugu

జీరో నెక్ బనారస్ బ్లౌజ్

ప్లెయిన్ టిష్యూ లేదా ఆర్గాంజా చీరలతో జీరో నెక్ బనారస్ బ్లౌజ్ ధరించండి. ఈ కాంబోతో మీరే ట్రెండ్ సెట్టర్ గా మారిపోతారు. ఈ ట్రెండీ బ్లౌజ్ ధరిస్తే స్టైలిష్ అండ్ క్లాసీ లుక్ మీ సొంతం.

Image credits: instagram
Telugu

పఫ్ స్లీవ్ ప్రింటెడ్ బ్లౌజ్

సాదా చీరలతో పఫ్ స్లీవ్ బ్లౌజ్ లు వేసుకోవడం నయా ట్రెండ్. ఈ ట్రెండింగ్ డెస్సింగ్ వేసుకుంటే.. సింపుల్ అండ్ క్లాసిక్ లుక్ మీ సొంతం  

Image credits: instagram
Telugu

సింపుల్ కట్ స్లీవ్ బ్లౌజ్

డోరీ, ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌లతో విసుగు చెందితే.. సాదా లెహంగా లేదా చీరతో సింపుల్ కట్ స్లీవ్ బ్లౌజ్ ప్రయత్నించండి ఇది ఫ్యాషనబుల్ గా ఉంటుంది. మీకు స్టైలిష్ లుక్ ఇస్తుంది.

Image credits: instagram

50 ఏళ్లలోనూ స్టైలిష్‌గా కనిపించాలంటే ఈ జ్యూవెలరీ ట్రై చేయాల్సిందే!

పాదాల అందాన్ని పెంచే ఇలాంటి బంగారు పట్టీలను ఎప్పుడైనా ట్రై చేశారా?

Gold: ఈ బంగారు చెవిపోగులు మీ పిల్లలకు చాలా బాగుంటాయి! ఓసారి చూసేయండి

Beauty: రోజ్ వాటర్ vs రైస్ వాటర్.. గ్లోయింగ్ స్కీన్ కోసం ఏది మంచిది?