11:54 PM (IST) Jul 23

Telugu news live updates IND vs ENG - హర్మన్‌ప్రీత్ సెంచ‌రీ.. క్రాంతి గౌడ్ బౌలింగ్ సునామీ.. ఇంగ్లాండ్‌పై సిరీస్ విజయం భారత్‌దే

IND vs ENG: ఇంగ్లాండ్ లో భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. క్రాంతి గౌడ్ ఆరు వికెట్లు, హర్మన్‌ప్రీత్ సెంచరీతో థ్రిల్లింత్ విక్టరీ కొట్టింది. దీంతో భారత్ ఇంగ్లాండ్‌పై 2-1తో సిరీస్ గెలుచుకుంది.

Read Full Story
11:05 PM (IST) Jul 23

Telugu news live updates Rishabh Pant - మాంచెస్టర్ టెస్ట్ మ‌ధ్య‌లోనే గ్రౌండ్ ను వీడిన రిష‌బ్ పంత్.. ఏమైంది?

Rishabh Pant: ఇండియా-ఇంగ్లాండ్ మ‌ధ్య మాంచెస్ట‌ర్ లో జ‌రుగుతున్న నాల్గో టెస్టు మ్యాచ్ మ‌ధ్య‌లోనే రిష‌బ్ పంత్ గ్రౌండ్ ను వీడాడు. ఆ త‌ర్వాత ర‌వీంద్ర జ‌డేజా బ్యాటింగ్ చేయ‌డానికి క్రీజులోకి వ‌చ్చాడు. రిష‌బ్ పంత్ కు ఏమైంది?

Read Full Story
10:36 PM (IST) Jul 23

Telugu news live updates Karun Nair - డియర్ క్రికెట్.. రెండో ఛాన్స్ కూడా పాయే.. కరుణ్ నాయర్ కథ ముగిసినట్టేనా?

Karun Nair: కీలకమైన మాంచెస్టర్ టెస్టు లో భారత జట్టు నుంచి కరుణ్ నాయర్ ను తప్పించారు. చాలా కాలం తర్వాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు. దీంతో మళ్లీ అతని కెరీర్ పై ప్రశ్నలు మొదలయ్యాయి.

Read Full Story
08:36 PM (IST) Jul 23

Telugu news live updates BSNL - కేవలం రూ.197 రీచార్జ్ తో దాదాపు రెండు నెలలు బిందాస్... సూపర్ ప్లాన్ గురూ

బిఎస్ఎన్ఎల్ రూ.197 ప్రీపెయిడ్ ప్లాన్‌ను విడుదల చేసింది. ఇంతకు ముందు ఈ ప్లాన్ 15 రోజులకు 2 జిబి డేటా, అపరిమిత కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లను అందించేది. ఇప్పుడు ఈ రీచార్జ్ ప్లాన్ ఎలా మారిందంటే.. 

Read Full Story
08:02 PM (IST) Jul 23

Telugu news live updates Suriya Favourite Cricketer - సూర్యాకు ఇష్టమైన క్రికెటర్ ఎవరో తెలుసా?

Suriya Favourite Cricketer: భారత సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సూర్య.. తన సినిమా ప్రమోషన్ కోసం ఎక్స్ లో ఫ్యాన్స్ తో లైవ్‌ సెషన్ లో పాల్గొన్నారు. టీమిండియా స్టార్ ప్లేయర్ సురేష్ రైనా లైవ్ లోకి వచ్చి మీకు ఇష్టమైన క్రికెట్ ఎవరని అడిగారు.

Read Full Story
06:18 PM (IST) Jul 23

Telugu news live updates Myntra - ఈకామర్స్ దిగ్గజం మింత్రాకు షాక్.. రంగంలోకి ఈడీ.. అసలు ఏం జరిగింది?

Myntra:ఈకామర్స్ దిగ్గజం మిత్రాకు బిగ్ షాక్ తగిలింది. నిబంధనలు ఉల్లంఘించి చట్టానికి వ్యతిరేకంగా రూ.1654 కోట్ల ఎఫ్‌డీఐ స్వీకరించిందనే ఆరోపణల మధ్య కేసు నమోదుచేసింది.

Read Full Story
05:39 PM (IST) Jul 23

Telugu news live updates Oppo Reno14 5G - బ‌డ్జెట్ ధ‌ర‌లో హై రేంజ్ ఫీచ‌ర్లు.. ఒప్పో నుంచి అదిరిపోయే కొత్త ఫోన్

చైనాకు చెందిన ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ ఒప్పో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఒప్పో రెనో 14 పేరుతో లాంచ్ చేసిన ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌లో క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్ల‌ను కంపెనీ అందించింది. 

Read Full Story
04:56 PM (IST) Jul 23

Telugu news live updates Lipstick Effect - లిప్‌స్టిక్ అమ్మ‌కాలు పెర‌గ‌డానికి, రెసిషన్‌కు సంబంధం ఏంటి.?

అమెరికాలో ప్ర‌స్తుతం ఆర్థిక మాంద్య పరిస్థితులు నెలకొంటున్నాయని నిపుణులు అంటున్నారు. ఈ నేప‌థ్యంలో లిప్‌స్టిక్ ఎఫెక్ట్ గురించి చ‌ర్చ న‌డుస్తోంది.

Read Full Story
04:19 PM (IST) Jul 23

Telugu news live updates Who Is Anshul Kamboj - భారత జట్టులోకి కొత్త ప్లేయర్.. ఎవరీ అన్షుల్ కాంబోజ్?

Who Is Anshul Kamboj: చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ అన్షుల్ కాంబోజ్ ఇంగ్లాండ్‌పై మాంచెస్టర్ టెస్టులో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. అసలు ఎవరీ అన్షుల్ కాంబోజ్? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story
04:00 PM (IST) Jul 23

Telugu news live updates వీడెవడండీ బాబూ... బస్సులో దొంగతనం కాదు బస్సునే దొంగిలించాడు

బస్సులో దొంగతనం… ఇది కామన్ గా వినిపించే మాటే. కానీ బస్సునే దొంగలించడం.. ఇది కాస్త వైరిటీగా ఉంది. ఇలాంటి ఘరానా దొంగతనమే నెల్లూరు జిల్లాలో జరిగింది. 

Read Full Story
03:26 PM (IST) Jul 23

Telugu news live updates National News - నన్ను వదిలేస్తావా, చంపేయాలా.? ఈ భార్యలేంట్రా బాబూ ఇలా తయారయ్యారు.

స‌మాజంలో జ‌రుగుతోన్న కొన్ని సంఘ‌ట‌న‌లు చూస్తుంటే భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇటీవ‌ల భ‌ర్త‌ల‌ను చంపుతోన్న భార్య‌ల సంఖ్య పెరుగుతోంది. దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతోన్న సంఘ‌ట‌న‌లు విస్మ‌యం క‌లిగిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఇలాంటి ఓ సంఘ‌ట‌న జ‌రిగింది.

Read Full Story
02:45 PM (IST) Jul 23

Telugu news live updates Fact - బీర్, విస్కీ... శాఖాహారమా? మాంసాహారమా? ఈ అనుమానం మీకూ ఎప్పుడైనా వ‌చ్చిందా.

మ‌ద్యం ఆరోగ్యానికి హానిక‌ర‌మ‌ని తెలిసిందే. అయినా మ‌ద్యం బాబులు మాత్రం ఈ అల‌వాటును మారుకోరు. కాగా విస్కీ, బీర్ లాంటి డ్రింక్స్ శాఖాహారమా లేక మాంసాహారమా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇందుకు సంబంధించిన ఆస‌క్తిక‌రమైన విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story
02:24 PM (IST) Jul 23

Telugu news live updates Hyderabad - జాగ్రత్త... అక్కడే జైల్లో పెట్టాల్సి వస్తుంది - కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్ట్ సీరియస్

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా అధికారులకు న్యాయస్థానం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

Read Full Story
12:45 PM (IST) Jul 23

Telugu news live updates ప్రపంచంలోనే పవర్ ఫుల్ పాస్ పోర్ట్ ఈ దేశానిదే? అమెరికాదో, రష్యాదో కాదు... భారత్ బలమెంత?

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా... కానీ పవర్ ఫుల్ పాస్ పోర్ట్ మాత్రం ఆ దేశానిది కాదు. అలాగని ఏ రష్యాదో, చైనాదో కూడా కాదు... ఓ చిన్న దేశం పాస్ పోర్ట్ ప్రపంచంలోనే పవర్ ఫుల్. ఆ దేశమేదో తెలుసా? అలాగే భారత పాస్ పోర్ట్ బలమెంత?

Read Full Story
12:43 PM (IST) Jul 23

Telugu news live updates Hyderabad - రాత్రి మిగిలిన మటన్ ఫ్రిజ్‌లో పెడుతున్నారా.? చనిపోతారు జాగ్రత్త. హైద‌రాబాద్‌లో షాకింగ్ ఘ‌ట‌న

ఒక‌ప్పుడు ఎప్ప‌టిక‌ప్పుడు వంట చేసుకొని తినే వారు. కానీ ప్ర‌స్తుతం ఫ్రిజ్‌లు అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత వంట‌కాల‌ను స్టోర్ చేసుకొని రెండు, మూడు రోజులు తింటున్నాం. అయితే హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న గురించి తెలిస్తే ఇక‌పై మీరు ఆ ప‌ని చేయ‌రు.

Read Full Story
11:41 AM (IST) Jul 23

Telugu news live updates Dharmasthala - ధ‌ర్మ‌స్థ‌ల క‌థ క‌ట్టు క‌థేనా.? వంద‌లాది మ‌హిళ‌ల శ‌వాల వెన‌క అస‌లు నిజం ఏంటి? 20 ఏళ్ల ర‌హ‌స్య ఏం చెబుతోంది.? ఏషియా నెట్ ఎక్స్‌క్లూజివ్

ధర్మస్థల.. ఇప్పుడు దేశమంతా ఇదే చర్చ నడుస్తోంది. పవిత్ర ఆలయ పరిసరాల్లో వందలాది మహిళల శవాలను పూడ్చి పెట్టానని ఓ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో యావ‌త్ దేశం ఒక్క‌సారి ఉలిక్కి ప‌డింది.

Read Full Story
10:47 AM (IST) Jul 23

Telugu news live updates TTD Jobs - తిరుమలలో ఉద్యోగాల భర్తీ...వస్తే స్వామివారి సన్నిధిలో జాబ్, లేకుంటే నిరుద్యోగ భృతి

తిరుమల శ్రీవారి సన్నిధిలో పనిచేసేందుకు పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు... ఈ మేరకు టిటిడి నిర్ణయం తీసుకుంది. ఏఏ పోస్టులను భర్తీ చేయనున్నారో తెలుసా?

Read Full Story
10:12 AM (IST) Jul 23

Telugu news live updates Attractive Jobs - చేస్తే గీస్తే... ఈ కంపెనీలోనే ఉద్యోగం చేయాలబ్బా. దేశంలో అత్యంత ఆకర్షణీయ సంస్థ ఏంటో తెలుసా?

చ‌దువు పూర్తికాగానే ప్ర‌తీ ఒక్క‌రూ ఉద్యోగం చేయాల‌నే ల‌క్ష్యంతో ఉంటారు. అయితే ఒక‌ప్ప‌టిలా కేవ‌లం జీతం కోస‌మే కాకుండా త‌మ అభిరుచుల‌కు అనుగుణంగా ఉద్యోగాల‌ను ఎంచుకుంటున్నారు. తమ‌కు న‌చ్చిన చోటే ప‌నిచేయ‌డానికి ఇష్ట‌ప‌డుతున్నారు. 

Read Full Story
09:54 AM (IST) Jul 23

Telugu news live updates Yuzvendra Chahal - డ్యాన్స్‌ క్లాస్ నుంచి పెళ్లి వరకు… డైవోర్స్‌తో ముగిసిన ప్రేమకథ !

Yuzvendra Chahal: భారత స్టార్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కెరీర్ మైలురాళ్లు, ధనశ్రీతో ప్రేమ, పెళ్లి, డైవోర్స్‌ కథ వైరల్‌గా మారింది.

Read Full Story
09:10 AM (IST) Jul 23

Telugu news live updates Yuzvendra Chahal - యుజ్వేంద్ర చాహల్‌ సంపాదన ఎంత? బర్త్ డే బాయ్ కార్ల కలెక్షన్, లగ్జరీ లైఫ్ !

Happy Birthday Yuzvendra Chahal: టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్‌ బీసీసీఐ కాంట్రాక్టులు, ఐపీఎల్ ఒప్పందం, బ్రాండ్ డీల్స్, పెట్టుబడులతో భారీగానే సంపాదిస్తున్నారు. సంపన్న క్రికెటర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు.

Read Full Story