Andhra Pradesh: రూ. 1580 కోట్ల పెట్టుబడులు, 8 వేల మందికి ఉద్యోగాలు.. ఏపీలో మరో ఐటీ దిగ్గజం. ఎక్కడంటే..
Jun 27 2025, 07:23 AM ISTయువతకు ఉపాధి కల్పన, ఏపీ పునఃనిర్మాణం లక్ష్యమని అధికారంలోకి వచ్చే ముందు పలుసార్లు తెలిపిన సీఎం చంద్రబాబు ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రానికి ఐటీ కంపెనీలను తీసుకొచ్చే దిశగా మరో కీలక అడుగు వేశారు.