లెవల్ 2 ADAS వంటి అధునాతన ఫీచర్లతో, 548 కి.మీ. రేంజ్ కలిగిన MG M9 EV భారతదేశంలో లాంచ్ అయ్యింది. 2025 ఆగస్టు 10 నుండి డెలివరీకి సిద్దమయ్యింది. ఈ లగ్జరీ MPVని కేవలం లక్ష రూపాయలకు బుక్ చేసుకోవచ్చు.
- Home
- National
- Telugu news live updates: MG M9 EV - 548 కి.మీ మైలేజ్, మసాజర్ సీట్లు, సూపర్ లుక్.. లక్ష రూపాయలుంటే ఈ కారు మీ ఇంటిముందే
Telugu news live updates: MG M9 EV - 548 కి.మీ మైలేజ్, మసాజర్ సీట్లు, సూపర్ లుక్.. లక్ష రూపాయలుంటే ఈ కారు మీ ఇంటిముందే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
Telugu news live updatesMG M9 EV - 548 కి.మీ మైలేజ్, మసాజర్ సీట్లు, సూపర్ లుక్.. లక్ష రూపాయలుంటే ఈ కారు మీ ఇంటిముందే
Telugu news live updatesEngland Womens vs India Womens - హర్మన్ ప్రీత్ అద్భుత సెంచరీ... ఇది కదా కెప్టెన్ ఇన్నింగ్స్
ఇంగ్లాండ్ ఉమెన్స్ టీంపై ఇప్పటికే టీ20 సీరిస్ లో ఆదిపత్యం ప్రదర్శించి విజేతగా నిలిచింది టీమిండియా. ఇప్పుడు వన్డే సీరిస్ పై కూడా కన్నేసింది… నిర్ణయాత్రక చివరి మ్యాచ్ లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సెంచరీతో అదరగొట్టారు.
Telugu news live updatesఎంతమోసం ఎంతమోసం... విశాఖలో అయోధ్య ఆలయమంటేనే డౌట్ రావాల్సిందిగా..!
విశాఖపట్నంలో అయోధ్య ఆలయమేంటి? అప్పుడే డౌట్ రావాలిగా ఏదో గడబిడ ఉందని. చివరికి ఇప్పుడు బైటపడింది భక్తి ముసుగులో జరుగుతున్న మోసం. ఇంతకూ ఈ మోసం ఎలా జరుగుతోందంటే..
Telugu news live updatesఇండియాలో 800, 900 రూపాయల నాణేలున్నాయా? ఇవి ఎక్కడ దొరుకుతాయో తెలుసా?
మీరు ఎప్పుడైనా 800, 900,1000 నాణేలను చూశారా? అసలు ఇలాంటి నాణేలు ఉన్నాయా అనేగా మీ డౌట్. ఉన్నాయి… ఎక్కడ దొరుకుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
Telugu news live updatesFASTag - మీ టోల్ ఛార్జీని రూ.100 నుండి కేవలం రూ.15 కు తగ్గించుకోవచ్చు... ఎలాగో తెలుసా?
వాహనదారులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం హైవేలపై ఎక్కువగా తిరిగేవారి ప్రయాణ ఖర్చులను భారీగాా తగ్గించే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రూ.100 ఖర్చు అవుతుంటే కేంద్రం నిర్ణయంతో రూ.15 కు ఆ ఖర్చు తగ్గనుంది. ఇందుకోసం ఏం చేయాలో తెలుసా?
Telugu news live updatesAadabidda Nidhi - నెలకు రూ.1500, ఏడాదికి రూ.18,000 ... తెలుగు మహిళలకు జీవితాంతం ప్రభుత్వ ఆర్థికసాయం
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగింటి ఆడబిడ్డలకు జీవితాంతం ఆర్థికసాయం అందించనున్నట్లు హామీ ఇచ్చింది. ఇంకొక్క పథకం అమలయితే ఇక మహిళలకు బ్రతికున్నన్ని రోజులు డబ్బులే డబ్బులు. ఇంతకూ ఈ పథకం ఏంటో తెలుసా?
Telugu news live updatesPM Modi - ఉప రాష్ట్రపతి రాజీనామాపై స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే.
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ హఠాత్తుగా రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కాగా తొలిసారి రాజీనామాపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.
Telugu news live updatesAdulterated Liquor - కాస్లీ మద్యం తాగుతున్నామని మురిసిపోతున్నారా? ఇది తెలిస్తే మీ ఫ్యూజులు అవుట్ కావడం ఖాయం
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా మందు బాబులు మాత్రం ఆ అలవాటును మానుకోరు. పైగా కాస్లీ మద్యం తాగుతున్నాం మాకేంటి అన్న భావనలో ఉంటారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ విషయం తెలిస్తే దడుసుకోవాల్సిందే.
Telugu news live updatesPersonal Loan - నిమిషాల్లో పర్సనల్ లోన్.. డాక్యుమెంట్స్ లేకుండా, ఇంట్లో కూర్చొనే..
Personal Loan: ప్రతీ ఒక్కరి జీవితంలో ఎప్పుడోకప్పుడు అప్పు తీసుకోవాల్సి వస్తుంది. వ్యక్తిగత, కుటుంబం కోసం రుణాలు తీసుకుంటుంటారు. ఈ సమయంలో వెంటనే గుర్తుకువచ్చేది పర్సనల్ లోన్. ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండా సింపుల్‌గా పర్సనల్ లోన్ పొందండిలా.
Telugu news live updatesGold Price - ఇలా అయితే ఎలా "బంగారం".. మళ్లీ లక్ష మార్క్ దాటేసిన గోల్డ్ ప్రైజ్
బంగారం ధరలు తగ్గుతున్నాయని అంతా సంతోషించారు. కానీ అంతలోనే మరోసారి షాక్ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత మరోసారి లక్ష మార్క్ దాటి బంగారం ప్రియులను హడలెత్చింది. తాజాగా మంగళవారం దేశ వ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి.
Telugu news live updatesభూమిపై ఓ సంవత్సరం అక్కడ కోటి కోట్ల సంవత్సరాలు... మనిషి అక్కడికి వెళ్లగతిగితే అమరజీవే..! మోక్షం అంటే ఇదేనా?
సమయం అన్నిచోట్లా ఒకేలా వుండదు. భూమిపై ఒకలా, ఇతర గ్రహాలపై మరోలా ఉంటుంది... అందుకే స్పెస్ టైమ్ కాన్సెప్ట్ వచ్చింది. ఇక కొన్నిచోట్ల సమయం ఆగిపోతుందట... అంటే భూమిపై ఓ సంవత్సరం అక్కడ కోటానుకోట్ల సంవత్సరాలు. అక్కడికి వెళ్లగలిగితే మనిషి అమరజీవే..!
Telugu news live updatesCoinDCX - ఒక్క దెబ్బకు రూ. 378 కోట్లు ఫట్.. పెట్టుబడి పెట్టిన వారి పరిస్థితి ఏంటి.?
మారుతోన్న టెక్నాలజీతో పాటు నేరాలు కూడా పెరుగుతున్నాయి. రకరకాల మార్గాల్లో సైబర్ నేరస్థులు కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ భారీ దోపిడి వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
Telugu news live updatesMithun Reddy - టీవీ, ప్రోటీన్ పౌడర్, పెన్నులు.. మిథున్ రెడ్డికి జైల్లో కల్పించే సౌకర్యాలు ఏంటంటే.?
ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్ కలకలం రేపుతోంది. గత హయాంలో మద్యం విధానంలో అవకతకలు జరిగాయంటూ కూటమి ప్రభుత్వం విచారణ మొదలు పెట్టింది ఇందులో భాగంగానే వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Telugu news live updatesSchool Holiday - స్కూళ్లు నడిచేది ఇవాళ ఒక్కరోజే, మళ్లీ రేపు సెలవు.. బుధవారం ఎందుకంటే.?
ఇటీవల తెలంగాణలో వరుస సెలవులు వస్తున్నాయి. ఓ వైపు ప్రభుత్వం ప్రకటించిన సెలవులతో పాటు వర్షాల కారణంగా గత వారం స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. కాగా బుధవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి.
Telugu news live updatesTTD - తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.. పెరిగిన వీఐపీ బ్రేక్ దర్శనాల కోట. ఈ అవకాశం ఎవరికంటే..
తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రవాసాంధ్రుల కోసం టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది.
Telugu news live updatesRain Alert - వానలే వానలు.. వచ్చే 5 రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్
మొన్నటి వరకు ముఖం చాటేసిన వరణుడు ఇప్పుడు దంచికొడుతున్నాడు. అటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా వచ్చే 5 రోజులు వర్షాలు ఇలాగే కొనసాగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.