11:24 PM (IST) Feb 26

School Holidays : రేపు తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీ సెలవు ఉందా?

రేపు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో స్కూళ్ళు, కాలేజీలకు సెలవు ఉంది. ఇంతకూ ఏ జిల్లాల్లో సెలవు ఉంటుంది? ఎందుకోసం ఈ సెలవు ఇచ్చారో ఇక్కడ తెలుసుకొండి. 

పూర్తి కథనం చదవండి
10:37 PM (IST) Feb 26

Posani Arrest : పోసాని కృష్ణమురళిని ఏ కేసులో అరెస్ట్ చేసారో తెలుసా?

ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణమురళిని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసారు. ఇంతకూ ఆయనను ఏ కేసులో అరెస్ట్ చేసారో తెలుసా? 

పూర్తి కథనం చదవండి
08:54 PM (IST) Feb 26

విలన్‌ రోల్స్ కి రెడీ అంటోన్న ఒకప్పటి సూపర్‌ స్టార్‌ కొడుకు.. క్రేజీ కంటెంట్‌తో టాలీవుడ్‌ ఎంట్రీ

ఒకప్పటి సూపర్‌ స్టార్‌ మిథున్‌ చక్రవర్తి కొడుకు మీమో చక్రవర్తి తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన తెలుగులో పవన్‌, ప్రభాస్‌ వంటి వారితో కలిసి నటించాలని ఉందని తెలిపారు.   
 

పూర్తి కథనం చదవండి
08:03 PM (IST) Feb 26

Artificial intelligence : ఓ ఏఐతో మరో ఏఐ మాట్లాడితే ... ఎలా ఉంటుందో తెలుసా?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా రెండు AI అసిస్టెంట్లు మాట్లాడుకుంటున్న వీడియో వైరల్ అయింది. ఇలా రెండు ఏఐలు ఏం మాట్లాడుకున్నాయో ఇక్కడ వినండి. 

పూర్తి కథనం చదవండి
07:24 PM (IST) Feb 26

అనిరుధ్‌ను వెనక్కి నెట్టి, షాక్ ఇచ్చిన జీవీ ప్రకాష్, ఏఆర్ రెహమాన్ అల్లుడు మామూలోడు కాదు

తెలుగు,తమిళ భాషల్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు అనిరుధ్. దేవిశ్రీ, తమన్ వంటివారికి కూడా పోటీ ఇచ్చిన అనిరుధ్ కు షాక్ ఇచ్చాడు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాశ్ కుమార్. అనిరుధ్ ను వెనక్కు నెట్టేశాడు. 

పూర్తి కథనం చదవండి
07:07 PM (IST) Feb 26

motivational story: ఎన్ని కష్టాలు వచ్చినా సరే.. ఈ కథ చదివితే జీవితంపై ఆశ చిగురిస్తుంది.

జీవితం అన్నాక కష్టాలు రావడం సర్వసాధారణం. అయితే కష్టాలను తలుచుకుంటూ జీవిస్తే జీవితంలో ముందుకు సాగలేం. ఈ చిన్న కథ చదివితే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకీ ఆ కథేంటంటే.. 
 

పూర్తి కథనం చదవండి
06:26 PM (IST) Feb 26

నేచురల్ స్టార్ నాని అసలు పేరు ఏంటో తెలుసా? నాని ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత?

నేచురల్ స్టార్ నాని అసలు పేరు ఏంటో తెలుసా? ఆయన ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత అందుకున్నాడు. హీరో కాకముందు నాని  చేసిన జాబ్ ఏంటి? ప్రస్తుతం నాని సినిమాకు ఎంత వసూలు చేస్తున్నాడు? 
 

పూర్తి కథనం చదవండి
06:24 PM (IST) Feb 26

Home Loan: హోం లోన్‌ ఎవరికి ఇస్తారు.? ఎంత వడ్డీ పడుతుంది.? అర్హతలు ఏంటి.? ఉద్యోగం లేకపోయినా లోన్‌ పొందొచ్చా?

పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని పెద్దలు చెబుతుంటారు. అంటే జీవితంలో ఇల్లు ఎంత ముఖ్యమో చెప్పేందుకు ఈ సామెత నిదర్శనం. ఈ విషయాన్ని గుర్తించిన బ్యాంకులు సైతం ఆకర్షణీయమైన వడ్డీలకే హోమ్‌ లోన్స్‌ ఇస్తున్నాయి. ఇంతకీ హోం లోన్స్‌ తీసుకోవడానికి ఉండాల్సిన అర్హతలు ఏంటి.? ఎంత వడ్డీ ఉంటుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి
06:01 PM (IST) Feb 26

150 దేశాలు బ్యాన్ చేసిన సినిమా, డైరెక్టర్ ను హత్య చేసేంత వివాదం అయిన మూవీ ఏదో తెలుసా?

దాదాపు 150 దేశాల్లో నిషేదం విధించిన సినిమా గురించి మీకు తెలుసా? ఈసినిమా ఎంత వివాదం అయ్యిందంటే.. ఈసినిమా కాంట్రవర్సీవల్ల డైరెక్టర్ ను హత్య కూడా చేశారు. ఇంతకీ ఎంటా సినిమా? ఎప్పుడు రిలీజ్ అయ్యింది? 
 

పూర్తి కథనం చదవండి
05:38 PM (IST) Feb 26

Andhra Pradesh Jobs : యువతకు అలర్ట్ ... కేవలం మూడు నెలల్లోనే 16 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

ఆంధ్ర ప్రదేశ్ లో ఈ వేసవి కాలంలో ఉద్యోగాల జాతర జరగనుంది. ఈ మూడు నెలల్లో భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ ఉద్యోగాలేంటో తెలుసా? 

పూర్తి కథనం చదవండి
05:36 PM (IST) Feb 26

ఇద్దరు తెలుగు సూపర్‌ స్టార్లకి తండ్రిగా రజనీకాంత్.. ఆయనకు కథ చెప్పిన డైరెక్టర్‌ డేర్‌కి మొక్కాలి

`పెదరాయుడు` తర్వాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తెలుగులో మరో సినిమా చేయాల్సి ఉంది, ఇద్దర సూపర్‌ స్టార్లకి తండ్రి పాత్రలో ఆయన నటించాల్సి ఉంది. మరి ఎందుకు వర్కౌట్‌ కాలేదు. 
 

పూర్తి కథనం చదవండి
04:50 PM (IST) Feb 26

Vastu Tips: 7 రోజులు ఇలా చేసినా, ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది

మనం ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిల్వ ఉండటం లేదు అంటే.. కచ్చితంగా వాస్తు నియమాలు పాటించాల్సిందే. మరి, అవేంటో చూద్దామా..

పూర్తి కథనం చదవండి
04:44 PM (IST) Feb 26

నాగ చైతన్య లో ఈ టాలెంట్ కూడా ఉందా? శోభితా బయటపడ్డ కొత్త నిజం

నాగచైతన్యలోని కొత్త టాలెంట్ ను జనాలకు తెలిసేలా చేసింది ఆయన భార్య శోభితా ధూళిపాళ. చైతూలో ఈ టాలెంట్ కూడా ఉందా అని ఫ్యాన్స్ ఆశ్చర్యపడుతున్నారు. ఇంతకీ శోభిత చేసిన ఆ పనేంటి. ? 

పూర్తి కథనం చదవండి
04:31 PM (IST) Feb 26

Phone Addiction: కంటిన్యూగా గంటసేపు ఫోన్ చూస్తే ఏమవుతుందో తెలుసా?

ప్రస్తుతం మొబైల్ వాడకం బాగా పెరిగిపోయింది. చిన్న, పెద్దా తేడా లేకుండా అందరూ ఫోన్లోనే సమయంతా గడిపేస్తున్నారు. ప్రతిదానికి ఫోన్ పైనే ఆధారపడుతున్నారు. అసలు ఫోన్ లేకపోతే డే గడవదేమో అనేకునే పరిస్థితి వచ్చింది. గంటసేపు కంటిన్యూగా ఫోన్ వాడటం వల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఇటీవల జరిగిన పరిశోధనలు ఏం చెబుతున్నాయో ఇక్కడ చూద్దాం.

పూర్తి కథనం చదవండి
04:28 PM (IST) Feb 26

Devara Japan: 'దేవర' కోసం ఎన్టీఆర్ జపాన్ పర్యటన

  Devara Japan: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన 'దేవర: పార్ట్ 1' జపాన్‌లో విడుదల కానుంది. భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం జపాన్‌లో కూడా విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. దేవర పార్ట్ 2 కూడా త్వరలో రానుంది.

పూర్తి కథనం చదవండి
04:13 PM (IST) Feb 26

Mehandi Designs: పెళ్లిళ్ల సీజన్ కీ పర్ఫెక్ట్ మెహందీ డిజైన్లు

పెళ్లి, శుభకార్యాల సమయంలో అమ్మాయిలు.. చేతికి మెహందీలు పెట్టుకోవడానికి ఇష్టపడతారు.. మరి కొన్ని మెహందీ మోడల్స్ ఓసారి చూద్దామా..

పూర్తి కథనం చదవండి
04:13 PM (IST) Feb 26

ఇష్టమైన ఇంటిని ఖాళీ చేసి, అద్దె ఇంట్లోకి షారుఖ్ ఖాన్, మన్నత్ ను కింగ్ ఖాన్ ఎందుకు వదిలేశాడు.

షారుఖ్ ఖాన్ ప్రాణంగా చూసుకునే ఇంటిని ఖాళీ  చేశాడు, నాలుగంతస్తుల మరో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన ఇంటిని షారుఖ్ ఖాన్ ఎందుకు వదిలేశారు? 

 

పూర్తి కథనం చదవండి
04:04 PM (IST) Feb 26

Pregnancy tips: ప్రెగ్నెన్సీ టైంలో భార్యాభర్తలు గొడవపడితే ఏమవుతుందో తెలుసా?

సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవపడటం అస్సలు మంచిది కాదు. అది వారిపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా భార్యాభర్తల మధ్య గొడవలు కడుపులో ఉన్న బిడ్డపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయనే విషయం మీకు తెలుసా? ఇందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి
04:03 PM (IST) Feb 26

Allu arjun: ‘అలవైకుంఠపురములో’Netflix నుంచి తీసేస్తున్నారు

 Allu arjun: అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' సినిమా నెట్‌ఫ్లిక్స్ నుండి తొలగించబడుతోంది. ఫిబ్రవరి 27 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సన్ నెక్స్ట్ ఓటీటీలో చూడవచ్చు.

పూర్తి కథనం చదవండి
03:48 PM (IST) Feb 26

Pooja Hegde: షాకింగ్, అలాంటి పాత్రలో పూజ హెగ్డే !?

 Pooja Hegde: ఈ పాత్ర ఆమెకి ఛాలెంజ్ అని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. నవంబరులో చిత్రీకరణ ప్రారంభించి, వచ్చే ఏడాది వేసవిలో సినిమాని రిలీజ్‌ చేయాలను కుంటున్నారు. 

పూర్తి కథనం చదవండి