MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • నేచురల్ స్టార్ నాని అసలు పేరు ఏంటో తెలుసా? నాని ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత?

నేచురల్ స్టార్ నాని అసలు పేరు ఏంటో తెలుసా? నాని ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత?

నేచురల్ స్టార్ నాని అసలు పేరు ఏంటో తెలుసా? ఆయన ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత అందుకున్నాడు. హీరో కాకముందు నాని  చేసిన జాబ్ ఏంటి? ప్రస్తుతం నాని సినిమాకు ఎంత వసూలు చేస్తున్నాడు?   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 26 2025, 06:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Actor Nani starrer film

Actor Nani starrer film

నేచురల్ స్టార్ నాని అంటే ఇష్టపడటని ప్రేక్షకులు ఉండరు. పక్కింటి కుర్రాడిలా.. మన ఇంటి అబ్బాయిలా.. ప్రతీ ఫ్యామిలీ ఓన్ చేసుకునే హీరోలా అనిపిస్తుంటాడు. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ నాని అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. వారికి తగ్గట్టే నాని చాలా కాలం మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. అందులో కొన్ని సక్సెస్ అవ్వగా.. మరికొన్ని మాత్రం దారుణమైన ఫలితాలు చూపించాయి. 

Also Read: 150 దేశాలు బ్యాన్ చేసిన సినిమా, డైరెక్టర్ ను హత్య చేసేంత వివాదం అయిన మూవీ ఏదో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రాను రాను నాని సినిమాలు మోనాటనీ అనిపించి.. వరుసగా ప్లాప్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. దాంతో మోనాటనీ నుంచి బయటకు పడ్డాడు నాని. సేఫ్ జోన్ నుంచి ప్రయోగాల వైపు అడుగు పెట్టాడు. స్టార్టింగ్ లో కొన్ని ప్లాప్ అయినా.. తరువాత తరువాత నాని కష్టానికి ఫలితం లభించింది. ముందుగా లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయటపడటం కోసం మాస్ సినిమాలు ట్రై చేశాడు నాని. 

Also Read: ప్రభాస్ పేరుతో ఊరు, ఎక్కడుందో తెలిస్తే షాక్ అవుతారు
 

36
Hit 3 Teaser:

Hit 3 Teaser:

నాని ఊరమాస్ క్యారెక్టర్ లో కనిపించి నటించిన సినిమా దసర. ఈసినిమాలో నాని నటనకు 100కు వంద మార్కులు పడ్డాయి. అలా మాస్ హీరో అనిపించుకున్న నాని.. ఆతరువాత తన ఫిట్ నెస్ ను యాక్షన్ సీక్వెన్స్ లను చూపించడానికి రెడీ అయ్యాడు. పవర్ ఫుల్ పోలీస్  పాత్రలో నాని నటించబోతున్నాడు. అందుకు తగ్గట్టు ఫిట్ నెస్ ను పెంచి.. సిక్స్ ప్యాక్ తో కనపించబోతున్నాడు నాని. టోన్డ్ బాడీతో ఆడియన్స్ కు షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. 

Also Read: ప్రభాస్ తమ్ముడు హీరోగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా? ఇండస్ట్రీలో ఎందుకు సక్సెస్ అవ్వలేదు?
 

46

ఇక ప్రస్తుతం రెమ్యునరేషన్ తో కూడా హాట్ టాపిక్ అవుతున్నాడు నాని. అంతే కాదు ఇండస్ట్రీలో నానిగానే  స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ హీరో అసలు పేరు తెలుసా. నాని అసలు పేరు నవీన్ బాబు గంట. అవును కాలేజీ రోజుల వరకూ నవీన్ బాబుగా ఉన్న యంగ్ స్టార్ ఇండస్ట్రీకి వచ్చిన తరువాత నానిగా మారాడు. ఇండస్ట్రీలోకి రావడమే అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్నిసినిమాలకు పనిచేసిన నాని.. ఈపనికి ఫస్ట్ రెమ్యునరేషన్ గా 4000 అందుకున్నాడట. 

Also Read: రోజా రీ ఎంట్రీ ప్రోమో వచ్చేసింది, జబర్దస్త్ లోకి మాత్రం నో ఎంట్రీ, నిజమెంత?

56
Srikanth Odela directing Nanis film titled

Srikanth Odela directing Nanis film titled

ఆతరువాత అనుకోకుండా హీరోగా మారిన నానికీ వెంట వెంటనే సినిమాలు కలిసి వచ్చాయి. నేచురల్ యాక్టింగ్ తో కట్టిపడేసి, ఫ్యామిలీ ఆడియన్స్ మనస్సుల్లో స్థానం సంపాదించాడు. ఇఫ్పుడిప్పుడే మాస్ సినిమాలు కూడా చేస్తున్నాడు కాని.. ఒకప్పుడు నాని అంటే ప్యామిలీ సినిమాలు, లేద లవ్ ఇమేజ్ ఉన్న సినిమాలు మాత్రమే.

ఇక నలబై ఏళ్ళు వచ్చినా.. కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్న ఈ నేచురల్ స్టార్ నాలుగు వేలతో స్టార్ట్ అయ్యి .. ఇప్పుడు సినిమాకు 40 కోట్ల వరకూ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దసర సినిమా హిట్ తరువాత నాని డిమాండ్ ఇంకాస్త పెరిగింది. 

Also Read: ఇష్టమైన ఇంటిని ఖాళీ చేసి, అద్దె ఇంట్లోకి షారుఖ్ ఖాన్, మన్నత్ ను కింగ్ ఖాన్ ఎందుకు వదిలేశాడు.

66
Nani

Nani

అంతే కాదు నిర్మాతగా కూడా మంచి మంచి సినిమాలు చేస్తూ.. చేతినిండా సంపాదిస్తున్నాడు నాని. ఇవి కాక కొన్ని ఫేమస్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు. ఇక 200 కోట్ల వరకూ ఆస్తులు నానికి ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం హీరోగా సినిమా చేస్తూనే మెగాస్టార్ చిరంజీవి సినిమాను నిర్మిస్తున్నాడు నాని. తన తో దసరా సినిమా చేసిన శ్రీకాంత్ ఓదేలు మెగాస్టార్ చిరంజీవి కాంబోలో రాబోతున్న సినిమాకు నిర్మాతగా నాని వ్యవహరించబోతున్నాడు.  

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాని (నటుడు)
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
25 కోట్ల బడ్జెట్.. 300 కోట్ల కలెక్షన్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ
Recommended image2
krishna: చార్లీ చాప్లిన్ గెటప్ వేయమంటే సూపర్ స్టార్ కృష్ణ ఏమన్నారో తెలుసా? షాక్ అయిన దర్శకుడు.. అస్సలు ఊహించలేదు..
Recommended image3
Irumudi 27 Days Collections: థియేటర్లో రవితేజ మాస్‌ జాతర.. 27వ రోజూ ఇరుముడికి సంచలన వసూళ్లు.. ఇక ఓటీటీ వంతు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved