MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Motivational story: ఎన్ని కష్టాలు వచ్చినా సరే.. ఈ కథ చదివితే జీవితంపై ఆశ చిగురిస్తుంది.

Motivational story: ఎన్ని కష్టాలు వచ్చినా సరే.. ఈ కథ చదివితే జీవితంపై ఆశ చిగురిస్తుంది.

జీవితం అన్నాక కష్టాలు రావడం సర్వసాధారణం. అయితే కష్టాలను తలుచుకుంటూ జీవిస్తే జీవితంలో ముందుకు సాగలేం. ఈ చిన్న కథ చదివితే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకీ ఆ కథేంటంటే..  

1 Min read
Author : Narender Vaitla
| Updated : Feb 26 2025, 07:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
stress

stress

రాజు అనే యువకుడు జీవితంలో అన్ని కోల్పోతాడు. చేసిన వ్యాపారంలో నష్టాలు వస్తాయి. సంపాదన అంతా ఆవిరైపోతుంది. నమ్మిన వారు మోసం చేస్తారు. చివరికీ అంతా దూరమై ఒక్కడే మిగిలిపోతాడు. ఇక ఎక్కడ చూసినా ఏం కనిపించదు.? చావు ఒక్కటే తనకు దిక్కు అని ఫిక్స్‌ అవుతాడు. ఊరి చివరల్లో చెరువులో దూకి చనిపోదామని అనుకుంటాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

వెళ్లి చెరువు కట్టపై కూర్చొని తన జీవితంలో జరిగిన క్షణాలను తలుచుకుంటూ బాధపడుతుంటాడు. ఇంతలోనే అటుగా ఓ సాధువు వెళ్లూ.. ఏమైంది అంటాడు. దీంతో వెంటనే స్పందించిన రాజు.. తన కష్టాలను చెప్పుకొస్తాడు. అయితే సాధువు ఒక పని చెప్తాను చేస్తావా? అని అంటాడు. చిన్న గిన్నెలో నీరి నింపి చెరువు వరకు వెళ్లి రమ్మని చెప్తాడు. అయితే ఓ షరతు పెడ్తాడు. 
 

33
Image credits: Stock photo- Getty

Image credits: Stock photo- Getty

ఎట్టి పరిస్థితుల్లో నీటి చుక్క కింద పడకూడదని అని చెప్తాడు. దీంతో రాజు జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ నది వరకు వెళ్లి వస్తాడు. రాగానే సాధువు.. 'నువ్వు నడిచేటప్పుడు ఎవరి గురించి ఆలోచించావు?' అని అడిగాడు. అందుకు రాజు బదులిస్తూ.. "ఏదీ ఆలోచించలేదు. నా దృష్టి మొత్తం ఈ గిన్నెలోని నీటిపైనే ఉంది." అందుకే నీటి చుక్క కింద పడలేదు అని చెప్తాడు. 

సాధువు బదులిస్తూ.. జీవితం అంటే ఇదే. నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెడితే, నిన్ను ఎవరూ విమర్శించినా, ఎంత విఫలమైనా, ఎన్ని కష్టాలొచ్చినా, అవన్నీ కనిపించవు. నీ దారి నువ్వే నిర్ణయించుకోవాలి. జీవితంలో ఎంత కోల్పోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా చివరి అవకాశం ఎప్పటికీ ఉంటుంది. దానిని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో మళ్లీ ముందుకెళ్లొచ్చు. అని చెప్తాడు. అది విన్న రాజు చావు సమస్యకు పరిష్కారం కాదని తెలుసుకొని, మరో కొత్త లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకుసాగుతాడు. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.

Latest Videos
Recommended Stories
Recommended image1
Curry Leaves: ఎండాకాలం కరివేపాకు ఎండిపోతోందా? ఇలా చేస్తే నెలరోజులైనా తాజాగా ఉంటుంది..!
Recommended image2
Switchboard Cleaning: స్విచ్ బోర్డులు నల్లగా మారాయా? చిటికెలో శుభ్రం చేసే టెక్నిక్ ఇది
Recommended image3
Old Sarees: పాత చీరలు పారేస్తున్నారా? వాటితోనే ఇంటి అలంకరణ...ఎలాగంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved